అండర్-19 ప్రపంచకప్‌లో ఆసీస్ బౌలర్ వీర విజృంభణ
Reading Time: < 1 minuteడిఫెండింగ్ ఛాంపియన్‌గా అండర్-19 ప్రపంచక్ప బరలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు అందుకు తగ్గట్టుగానే రాణిస్తోంది. ఇప్పటికే ఐర్లాండ్, జపాన్‌పై విజయాలు సాధించిన ఆస్ట్రేలియా శుక్రవారం శ్రీలంకతో తగలపడుతోంది, ఈ మ్యాచ్‌లో ఆసీస్ పేసర్ విల్ బైరోమ్…