Reading Time: < 1 minute

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ దోడా సెక్టార్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్మీవాహనం అదుపు తప్పి200 అడుగుల లోయలో పడిపోయింది. 10 మంది జవాన్లు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.