Reading Time: < 1 minute
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై కేంద్రం ప్రభుత్వం క్లారిటీ.. ఏం చెప్పిందంటే?

పెట్రోల్‌ , డీజిల్‌ ధరలు పెరుగుతాయన్న ప్రచారంలో నిజం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్‌ ధరలు పెరగుతున్నప్పటికి భారత్‌లో పెట్రోల్‌ , డీజిల్‌ ధరలు పెంచే ఉద్దేశం లేదని పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. ప్రజలు ప్యానిక్‌ బుకింగ్‌ చేయవద్దని కేంద్రం విజ్ఞప్తి చేసింది.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.