Reading Time: < 1 minute

UCILలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు.. వయసుతో పనిలేదు.. పూర్తి వివరాలు ఇవే!

Caption of Image.

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్టు పేరు: మెడికల్ ఆఫీసర్. 

ఎలిజిబిలిటీ: ఎంబీబీఎస్ పూర్తి చేయడంతోపాటు ప్రతిష్టాత్మక హాస్పిటల్​లో కనీసం రెండు సంవత్సరాల పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి లేదు

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

లాస్ట్ డేట్: ఏప్రిల్ 20. 

వాక్​ఇన్ ఇంటర్వ్యూ: ఏప్రిల్ 20.

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​​లిస్ట్ , ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.ucil.gov.inను సందర్శించండి. 

►ALSO READ | డిగ్రీ, పీజీ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్ పోస్టులు: ఏప్రిల్ 8 వరకు ఛాన్స్!

©️ VIL Media Pvt Ltd.