
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో పారాక్వైట్ గడ్డిమందు అమ్మకాలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే విషయంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. రాష్ట్రంలో పారాక్వాట్ అమ్మకాలు, నిల్వలు, వినియోగంపై 60 రోజులు నిషేధం విస్తున్నట్టు తాజాగా పేర్కొంది. నిబంధనలు ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాంమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.