Reading Time: < 1 minute

నేషనల్ మెటలర్జికల్ లాబొరేటరీలో ఉద్యోగాలు: బీటెక్ అర్హతతో ఏప్రిల్ 9న ఇంటర్వ్యూ..

Caption of Image.

సీఎస్ఐఆర్ నేషనల్ మెటలర్జికల్ లాబొరేటరీ ప్రాజెక్ట్ అసోసియేట్-–I, జూనియర్ రీసెర్చ్ ఫెలో  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. 

మొత్తం ఖాళీలు: 2. 

విభాగాల వారీగా ఖాళీలు: ప్రాజెక్ట్ అసోసియేట్–1 1, జూనియర్ రీసెర్చ్ ఫెలో  1. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్., ఎంఈ/ ఎం.టెక్, ఎంఎస్సీ పూర్తిచేసి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

లాస్ట్ డేట్: ఏప్రిల్ 9.  

వాక్​ ఇన్ ఇంటర్వ్యూ: ఏప్రిల్ 9. 

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష (అవసరమైతే), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ nml.res.inను సందర్శించండి. 

►ALSO READ | తెలంగాణలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు: మొత్తం 1000 పోస్టులు ఖాళీలు.. జస్ట్ డిగ్రీ పాసైతే చాలు..

©️ VIL Media Pvt Ltd.