Reading Time: < 1 minute

మహారాజా యదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి.తొలుత పంజాబ్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. జయ్‌కుమార్ వైశాక్ (3/34) పంజాబ్‌కు ప్రధాన వికెట్లు తీయగా, గుజరాత్ తరపున శుభ్‌మన్ గిల్ (39), జోస్ బట్లర్ (38) టాప్ స్కోరర్లుగా నిలిచారు. పంజాబ్ కింగ్స్ గెలవడానికి 163 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. 

 పంజాబ్