
ఐపిఎల్ లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. మరికాసేపటకలో పంజాప్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. మహారాజా యదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియం వేదికగా ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మెగా టోర్నీని విజయంతో ప్రారంభించాలని ఇరుజట్లు పట్టుదలగా ఉన్నాయి.దీంతో గెలుపే లక్ష్యంగా రెండు జట్లు బరిలోకి దిగుతున్నాయి.
జట్ల వివరాలు:
గుజరాత్ టైటాన్స్ జట్టు: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(సి), జోస్ బట్లర్(డబ్ల్యూ), గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, ఎం షారుఖ్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ, డబ్ల్యూ జయంత్ శర్మ, డబ్ల్యూ జయంత్ హెచ్‌వోల్డర్, డబ్ల్యు. బాంటన్, కుల్వంత్ ఖేజ్రోలియా, అనుజ్ రావత్, మానవ్ సుతార్, కుమార్ కుషాగ్రా, అర్షద్ ఖాన్, గుర్నూర్ బ్రార్, నిశాంత్ సింధు, అశోక్ శర్మ
పంజాబ్ కింగ్స్ స్క్వాడ్: ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్(w), శ్రేయాస్ అయ్యర్(c), అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, సూర్యాంశ్ షెడ్జ్, బెన్ ద్వార్షుయిస్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, మార్కో జాన్సెన్, విజయ్‌కుమార్ వైషక్, లాకీ వైషక్, ప్రవీవీ విష్ణు, లాక్‌సీ బార్ట్‌లెట్, యశ్ ఠాకూర్, నెహాల్ వధేరా, హర్‌ప్రీత్ బ్రార్, కూపర్ కొన్నోలీ, మిచెల్ ఓవెన్, హర్నూర్ సింగ్, ముషీర్ ఖాన్, పైలా అవినాష్, విశాల్ నిషాద్