తల్లి కళ్లెదుటే ఆరేళ్ల బాలుడి దుర్మరణం
Reading Time: < 1 minuteనేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం ఒక చిన్నారి విద్యార్థి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తన తల్లితో కలిసి స్కూటీపై స్కూలుకు వెళ్తున్న ఎనిమిదేళ్ల బాలుడు ఆర్మీ వాహనం కింద…