Category: Manatelangana

సంక్రాంతికి ఫుల్ ఎంటర్ టైన్మెంట్..’అనగనగా ఒక రాజు’ ట్రైైలర్ వచ్చేసింది

Reading Time: < 1 minuteమూడు వరుస ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి ఈ సంక్రాంతికి తన తదుపరి చిత్రం ’అనగనగా ఒక రాజు’తో అలరించనున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్,…

అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిన కారు..నలుగురు విద్యార్థులు మృతి

Reading Time: < 1 minuteరంగారెడ్డి జిల్లా, మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా మరో విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మోకిల పోలీసులు తెలిపిన…

కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌వి అవినీతి పరిపాలనలు: రామచంద్రరావు

Reading Time: < 1 minuteఇప్పుడు పాలిస్తున్న కాంగ్రెస్, గతంలో పాలిచంన బిఆర్‌ఎస్‌లు కంట్రాక్టర్లకు దోచిపెట్టి అవినీతి పాలన అందిచినవని రాష్ట్ర భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు అన్నారు. గురువారం రాబోయే మన్సిపల్ ఎన్నికల సందర్బంగా భూపాలపల్లిలో ఆయన పర్యటించగా…

‘టాక్సిక్’లో పవర్‌ఫుల్ రాయగా…

Reading Time: < 1 minuteరాకింగ్ స్టార్ యశ్ పుట్టినరోజును సందర్భంగా ఆయన హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ నుంచి ఆయన సినిమాలో చేస్తోన్న క్యారెక్టర్ ఇంట్రో టీజర్‌ను మేకర్స్ విడుదల…

జగన్ మాటలతో రాయలసీమ వెళ్లి రొయ్యల పులుసు తిన్న కెసిఆర్ దొంగతనం బయటపడింది

Reading Time: < 1 minuteఎపి మాజీ సిఎం జగన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై చేసిన వ్యాఖ్యలపై ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మాటలతో రాయలసీమ వెళ్లి రొయ్యల పులుసు తిన్న కెసిఆర్…

చంద్రబాబుకు కోపం వస్తుందని పాలమూరును ఆపేశారు : కెటిఆర్

Reading Time: 2 minutesమాజీ సిఎం కెసిఆర్‌కు పేరొస్తుందని, ఎపి సిఎం చంద్రబాబుకు కోపం వస్తుందని సిఎం రేవంత్‌రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయడం లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. 90 శాతం పనులు పూర్తయిన…

మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్.. క్వార్టర్ ఫైనల్లో సింధు

Reading Time: < 1 minuteకౌలాలంపూర్: భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు జపాన్‌కు చెందిన ప్రపంచ 9వ ర్యాంక్ క్రీడాకారిణి టొమొకా మియాజాను ఓడించింది.…

పేద విద్యార్థుల చదువులకు కెసిఆర్ ఆర్థిక సాయం..

Reading Time: < 1 minuteప్రమాద వశాత్తూ తండ్రులను కోల్పోయిన ఇద్దరు బడుగు బిడ్డలకు బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ఆర్ధిక సాయం చేసి మరోసారి దాతృత్వాన్ని చాటుకున్నారు. విద్యుత్ ప్రమాదంలో ఇటీవల మరణించిన ఎర్రవెల్లి గ్రామ నివాసి పేద రైతు చిన్రాజు…

పర్యావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ కన్నుమూత

Reading Time: < 1 minuteపునె : పశ్చిమ కనుమల పరిరక్షణ యోధుడు, పర్యావరణ శాస్త్రవేత్త, పద్మభూషణ పురస్కార గ్రహీత మాధవ్ గాడ్గిల్ (83) స్వల్ప అస్వస్థతతో పుణె లోని ఆస్పత్రిలో బుధవారం రాత్రి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర…

కృత్రిమ మేథకు కేరాఫ్ అడ్రెస్ గా హైదరాబాద్

Reading Time: < 1 minuteకృత్రిమ మేథ సాంకేతికతలో దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా హైదరాబాద్ పరుగులు పెడుతోందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. గురువారం మంత్రి హైటెక్ సిటీలో ఎయిడెన్ ఏఐ ఇంజనీరింగ్…

ప్రజల విశ్వాసానికి ప్రతీక సోమనాథ్ స్వాభిమాన్ పర్వదినం: ప్రధాని మోడీ

Reading Time: < 1 minuteన్యూఢిల్లీ: సోమనాథ్ స్వాభిమాన్ పర్వదినం గురువారం ప్రారంభమైందని, ధర్మ సిద్ధాంతాలు, నైతికతపై రాజీపడని అశేష భరత మాత బిడ్డలను ఇది గుర్తు చేస్తోందని ప్రధాని నరేంద్రమోడీ వెల్లడించారు. గుజరాత్ లోని వెరవల్ వద్ద సోమనాథ్ దేవాలయం…

కెటిఆర్‌కు దమ్ముంటే ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేయాలి: మంత్రి పొంగులేటి

Reading Time: < 1 minuteబిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు రెవెన్యూ, హౌజింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చాలెంజ్ విసిరారు. కెటిఆర్‌కు దమ్ముంటే ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేయాలని ఆయన సవాల్ చేశారు. జిల్లా పర్యటనలో వచ్చి…

హెచ్‌టి విత్తనాలు కొనవద్దు: మంత్రి తుమ్మల

Reading Time: 2 minutesకేంద్ర ప్రభుత్వం నిషేదించిన హెచ్‌టి (హెర్బిసైడ్ టాలరెంట్)పత్తి విత్తనాలను రైతులు కొనవద్దని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులను కోరారు. పత్తి విత్తనాల ప్యాకేట్లపై అధికారులతో సచివాలయంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం సమీక్ష…

60 గ్లోబల్ సంస్థలతో అమెరికా కటీఫ్..

Reading Time: < 1 minuteట్రంప్ కీలక నిర్ణయం…పనికిరానివని ప్రకటన వేటుకు గురైన వాటిలో పలు ఐరాస అనుబంధాలు భారత్-ఫ్రాన్స్‌ల సంయుక్త సోలార్ కూటమిపై వేటు వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ స్థాయిలో మరో కీలక నిర్ణయం…

‘జన నాయగన్‌’ వాయిదా.. సినీ చరిత్రలోనే అత్యధిక రిఫండ్‌

Reading Time: < 1 minuteతమిళ్ స్టార్ హీరో విజయ్ లేటెస్ట్, చివరి సినిమా ‘జన నాయగన్‌’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. అయితే, అనూహ్యంగా ఈ మూవీ వాయిదా పడింది. ఇప్పటి వరకు ఈ…

మేడారం జాతరకు కెసిఆర్‌ను ఆహ్వానించిన మంత్రులు

Reading Time: < 1 minuteజనవరి 28 నుంచి 31 వరకు మేడారం మహా జాతర జరగనుంది. ఈ క్రమంలో మేడారం అభివృద్ధికి ప్రభుత్వం రూ.230 కోట్లతో విస్తృత పనులు చేపట్టింది. ఈ మహాజాతరకు సర్కార్ పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తోంది. ఇప్పటికే…

నిరుద్యోగుల ఆందోళన..అశోక్ నగర్ లో ఉద్రిక్తత

Reading Time: < 1 minuteహైదరాబాద్: సిటీలోని అశోక్ నగర్ లో మరోసారి భారీగా నిరుద్యోగ యువత రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదంటూ నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే జాబ్‌ క్యాలెండర్ ను…

బిజెపి.. రాజ్యాంగాన్ని రద్దు చేయబోతుంది: సిఎం రేవంత్

Reading Time: < 1 minuteతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడబోతుందని.. భారత రాజ్యాంగాన్ని బిజెపి పార్టీ రద్దు చేయబోతున్నట్లు ఆరోపించారు. ఎన్డియే కూటమికి అనుకున్న మోజార్టీ రాకపోవడంతో.. రాజ్యాంగాన్ని మార్చలేకపోయారన్నారు. రాజ్యాంగాన్ని మార్చలేకపోయారు…

రివర్ బేస్ మెంట్ అంటే ఏంటనేది తెలుసుకుని మాట్లాడాలి : నారాయణ

Reading Time: < 1 minuteఅమరావతి: నదీ గర్భంలో నిర్మాణాలు కడుతున్నారని ప్రజల్ని వైసిపి తప్పుదోవ పట్టిస్తోందని మంత్రి నారాయణ తెలిపారు. నదీ గర్భంలో రాజాధాని కట్టడంలేదని, మాజీ సిఎం జగన్ హయాంలో కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన 3 వేల కోట్లు ఇవ్వలేదని…

ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించేవరకు పోరాటం చేస్తాం: రేవంత్ రెడ్డి

Reading Time: < 1 minuteహైదరాబాద్: ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేదుకు కేంద్రం ప్రయత్నిస్తోందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఉపాధి హామీ పథకం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని అన్నారు. ఈ సందర్భంగా గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..…

చెలరేగి ఆడిన పాండ్యా, జితేశ్.,.. ఛండీగఢ్ లక్ష్యం: 392

Reading Time: < 1 minuteరాజ్‌కోట్: విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా బరోడా, ఛండీగఢ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బరోడా 49.1 ఓవర్లలో 391 పరుగులు చేసి ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో ప్రియాన్షు మోలియా సెంచరీతో చెలరేగాడు. జితేశ్ శర్మ, హార్ధిక్…

కాంగ్రెస్, బిఆర్ఎస్ చేసిన మోసాలు చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది: బండి

Reading Time: < 1 minuteహైదరాబాద్: సాగునీటి విషయంలో రాష్ట్రాన్ని బిఆర్ఎస్, కాంగ్రెస్ మోసం చేశాయని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్, బిఆర్ఎస్ నదీ జలాల అంశాన్ని తెరపైకి తెచ్చాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో…

చైనా మాంజా స్వాధీనం కేసులో 143 మంది అరెస్టు: సజ్జనార్

Reading Time: < 1 minute హైదరాబాద్: చైనా మాంజాపై కేంద్రం నిషేధం విధించిందని హైదరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. కొన్ని ఈ కామర్స్ సైట్లకు నోటీసులు ఇచ్చామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అక్రమంగా నిల్వ చేసి…

శుక్రవారం రాశి ఫలాలు (09-01-2026)

Reading Time: 2 minutesమేష రాశి ఉద్యోగస్థులు అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. దూర ప్రయాణ సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు కొంత…

కారులో బాలికపై ఎస్‌ఐ, జర్నలిస్టు, యూట్యూబర్ రేప్

Reading Time: < 1 minuteలక్నో: మైనర్ బాలికను కారులో కిడ్నాప్ చేశారు. అనంతరం కారులో బాలికపై ఎస్‌ఐ, యూట్యూబర్, జర్నలిస్టు సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కాన్నూర్‌లో జరిగింది. బాధితురాలు కుటుంబ సభ్యులు తెలిపిన…

రాయలసీమ లిప్ట్ వాస్తవాలు అందరికీ తెలియాలి: జగన్

Reading Time: 2 minutesఅమరావతి: స్వలాభం కోసం ఎపి సిఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు ఎంతటి ద్రోహమైనా చేస్తారని మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. రాయలసీమకు, నెల్లూరుకు ఆ ప్రాజెక్టు సంజీవని వంటిదని అన్నారు. ఈ…

టి20 వరల్డ్ కప్ ముందు టీమిండియాకు షాక్… తిలక్ వర్మకు సర్జరీ

Reading Time: < 1 minuteహైదరాబాద్: టి20 ప్రపంచ కప్ ముందు టీమిండియాకు షాక్ తగలింది. టీమిండియా బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మకు పొట్ట కింద భాగంలో గాయం కావడంతో శస్త్ర చికిత్స చేశారు. తిలక్ నాలుగు నుంచి ఐదు వారాల పాటు…

జూబ్లీహిల్స్ లో మాజీ ఐపిఎస్ ఇంటి ముందు అగంతకుడు హల్ చల్

Reading Time: < 1 minuteహైదరాబాద్: అర్ధరాత్రి మాజీ ఐపిఎస్ ఇంటి ముందు అగంతకుడు హల్ చల్ చేశాడు. మాజీ ఐపిఎస్ వికె సింగ్ ఇంటి ముందు తర్బీజ్ అనే వ్యక్తి న్యూసెన్స్ క్రియేట్ చేశాడు. దీంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్…

అవి దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నాం: వెంకయ్య నాయుడు

Reading Time: < 1 minuteహైదరాబాద్: బిఎం బిర్లా సైన్స్ సమాజం కోసం ఆలోచించడం.. పనిచేయడమే లక్ష్యంగా కృషిచేస్తుందని మాజీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. తెలుగు పత్రికారంగంలో విప్లవాన్ని సృష్టించిన రామోజీరావు ఒక ధ్రువతార అని కొనియాడారు. బిఎం బిర్లా…

చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత వాళ్లకు లేదు: జెసి ప్రభాకర్

Reading Time: < 1 minuteఅమరావతి: ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత వైసిపి వాళ్లకు ఉందా? అని టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలకు జెసి కౌంటర్ ఇచ్చారు. రాయలసీమలిఫ్ట్‌పై వైఎఆస్‌ఆర్‌సిపి…

తాడిపత్రిలో చిరుత కలకలం

Reading Time: < 1 minuteఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ పరిధిలోని తలారి చెరువు సమీపంలో చిరుత కలకలం సృష్టించింది. కొండపై చిరుత పులి సంచరిస్తున్నట్లు పోలీసులకు సెక్యూరిటీ గార్డులు సమాచారం ఇచ్చారు. సంచరిసున్న చిరుతను ఫొటోలు…

ముషీరాబాద్ పరిధిలో అగ్నిప్రమాదం

Reading Time: < 1 minuteహైదరాబాద్: ముషీరాబాద్ పరిధిలోని బోలకుపూర్ న్యూ భాగారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక స్క్రాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆకాశమంత ఎత్తున ఎగిసిపడ్డాయి. భద్రత దృష్ట్యా అధికారులు చుట్టుపక్కల నివాస ప్రాంతాలను ఖాళీ చేయించారు.…

ఐదో టెస్టులో ఆస్ట్రేలియా గెలుపు… యాషెస్ సిరీస్ కైవసం

Reading Time: < 1 minuteసిడ్నీ: యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఐద టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి 4-1 తేడాతో యాషెస్ సిరీస్‌ను ఆసీస్ కైవసం చేసుకుంది. ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్ ఐదో…

అంబులెన్స్ డ్రైవర్ ఆత్మహత్య

Reading Time: < 1 minuteఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలోని రుయా ఆస్ప‌త్రిలో అంబులెన్స్ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి తనను కేటాయించిన గదిలో దుర్గేశ్వర్ (42) అనే అంబులెన్స్ డ్రైవర్ ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. వాటర్ బాటిల్ కోసం వెళ్లిన తోటి…

సంక్రాంతికి మంచి వినోదం

Reading Time: < 1 minuteవర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు. మేఘ లేఖ, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలు పోషించారు. కోవెలమూడి సత్య…

నాగోల్ లో ప్రేమ పేరుతో వెంటపడ్డాడు… పెళ్లికి రెడీ… వాటర్ ట్యాంకు పైనుంచి దూకి యువతి ఆత్మహత్య

Reading Time: < 1 minuteనాగోల్: ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు… పెళ్లి చేసుకోవడానికి తల్లిదండ్రులను ఒప్పించాడు. ఫోన్‌లో మాట్లాడుతున్నావని వేధించడంతో యువతి వాటర్ ట్యాంక్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఎల్ బి నగర్ పోలీస్ స్టేషన్…

ప్రియురాలిని కారుతో ఢీకొట్టి పెళ్లి చేసుకోవాలని ప్రియుడి ప్లాన్… చివరలో ట్విస్ట్

Reading Time: < 1 minuteతిరువనంతపురం: ప్రియురాలిని పెళ్లి చేసుకునేందుకు కారుతో ఆమెను ఢీకొట్టించి అనంతరం ప్రమాదం నుంచి కాపాడి ఆమె తల్లిదండ్రుల ముందు సానుభూతి పొందాలని చూశాడు. ప్రియురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రియుడ్ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్…

’భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో సరదాగా గోలగోల చేద్దాం..

Reading Time: < 1 minuteమాస్ మహారాజా రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ’భర్త మహాశయులకు విజ్ఞప్తి’ జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. డింపుల్ హయతి, ఆషిక…

మీర్జాగూడలో చెట్టును ఢీకొట్టిన కారు: నలుగురు మృతి

Reading Time: < 1 minuteమీర్జాగూడ: రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ దగ్గర గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెట్టును కారు ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఒకరు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి…

కాలుష్యంపై పాలకుల గాలిమాటలు

Reading Time: 2 minutesశీతాకాలం వచ్చిందంటే దేశరాజధాని హస్తిన ప్రజానీకం అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతికే దుస్థితి దాపురించింది. ఈ పరిస్థితి ఎముకలు కొరికే చలి కారణంగా వచ్చిందికాదు. ఊపిరిసైతం సలపనివ్వని వాయు కాలుష్యం కమ్ముకోవడమే అందుకు కారణం. ఒకవైపు పొగ…

ట్రంప్ డోన్రో సిద్ధాంతాన్ని భారత్ తిరస్కరించాలి

Reading Time: 3 minutesఐదు వందల సంవత్సరాల క్రితం యురోపియన్లు ఇప్పుడు గ్లోబల్ సౌత్ అని పిలిచే దేశాలను జయించడానికి బయలుదేరారు. సహజ సంపదతో తులతూగుతున్న ప్రపంచాన్ని కనుగొన్నారు. మొదట వెండిని, బంగారాన్ని, అనంతరం వజ్రాలను తవ్వి తీసుకున్నారు. తర్వాత సుగంధద్రవ్యాలు,…

మిషన్ మున్సిపల్

Reading Time: 2 minutesమన తెలంగాణ/హైదరాబాద్:ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నందున ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది.ఈ మేరకు గురువారం (8న) ఉదయం 11 గంటల కు గాంధీ భవన్‌లో కీలక విస్తృత…

ఫోన్ చేతికి చిక్కిన మనిషి

Reading Time: 3 minutesమనిషి చేతిలో మొబైల్ ఉండేది ఒకప్పుడు అవసరానికి. ఇప్పుడు మొబైల్ చేతిలో మనిషే ఉన్నట్టు అనిపిస్తోంది. ఉదయపు వెలుగు కిటికీలోంచి లోపలికి రాకముందే తెర వెలుగు కళ్లలో పడుతోంది. నిద్రలేచిన వెంటనే పలకరించేది మన పక్కన ఉన్న…

కులవివక్షకు అంతమెప్పుడు?

Reading Time: 2 minutesభారతదేశంలో వేలసంవత్సరాల అగ్రకుల ఆధిపత్య భావజాలం కేవలం రాజకీయ, ఆర్థిక రంగాల్లోనే కాకుండా, వెనుకబడిన వర్గాల మెదళ్లలోకి చొరబడింది. ఇటీవల దళిత మహిళా డాక్టర్ ఆత్మహత్య ఇందుకు నిదర్శనంగా నిలిచింది. తెలంగాణలో సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో…

పురపోరుకు ఇసి సన్నాహాలు

Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తం గా గత ఏడాది డిసెంబర్‌లో మూడు విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా మున్సిప ల్ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు జ రుగుతున్నాయి.. వారం, పదిరోజుల్లో…

జనగణనకు కేంద్రం సై

Reading Time: 2 minutesన్యూఢిల్లీ : దేశంలో అత్యంత కీలకమైన 2027 జనాభా లెక్కల ప్ర క్రియ తొలి దశ ఖరారు అయింది. ఇందులో భాగంగా ముందుగా ఇళ్ల లెక్కలు, ఇళ్ల జాబితాల సేకరణ ప్రక్రియ (హౌస్ లిస్టింగ్ ) జ…

ఖమ్మం మంత్రులకు కమీషన్ల కక్కుర్తి

Reading Time: 2 minutesమన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: ‘ఖమ్మం జిల్లా నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ ముగ్గురు మంత్రులు మొనగాళ్ళు కాదు ..మోసగాళ్ళు’ అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆరోపించారు. బుధవారం ఖమ్మం నగరంలోని తెలంగాణ…

మార్కెటింగ్.. అవినీతి కింగ్

Reading Time: 2 minutesమనతెలంగాణ/హైదరాబాద్:మార్కెటింగ్ శాఖ లో పత్తి కొనుగోళ్లకు సంబంధించి జరిగిన అవినీతి పై సిఐడి విచారణకు ప్రభుత్వం ఆదేశించినట్టుగా తెలిసింది. టెంపరరీ రిజిస్ట్రేషన్(టిఆర్) పత్రాల జారీలో భారీగా అక్రమాలు జరగడంతో ప్రభు త్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం.…

గురువారం రాశి ఫలాలు (08-01-2026)

Reading Time: 2 minutesమేషం బంధువులనుండి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తల్లి తరపు వాహన ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. చేపట్టిన పనులులో జాప్యం కలుగుతుంది. విద్యా విషయాలు నిరాశ కలిగిస్తాయి. వృషభం…

భారీగా ఐపిఎస్‌ల బదిలీలు

Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్:ప్రభుత్వం రాష్ట్ర పోలీసు శాఖలో భారీగా ఐపిఎస్‌ల బదిలీలు చేపట్టింది. ఈ మేరకు ప్ర భుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారా వు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగు కమిషనరేట్ల పరిధిలో కొత్తగా ఏ…

పుష్ప 2కు తప్పని పరిస్థితుల్లో ఓకే చెప్పా: శ్రీలీల

Reading Time: < 1 minuteయంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం నటిస్తున్న చిత్రం పరాశక్తి. సుధా కొంగర దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా వస్తున్న ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా గతంలో…

చత్తీస్‌గఢ్‌లో 26 మంది మావోల లొంగుబాటు

Reading Time: < 1 minuteచత్తీస్‌గఢ్ రాష్ట్రం, సుక్మా జిల్లాలో 26 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ కిరణ్ చౌహాన్ వెల్లడించారు. బుధవారం సుక్మా రిజర్వు పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మావోయిస్టుల లొంగుబాటుకు…

కెటిఆర్ పర్యటనలో వైసిపి జెండాలు

Reading Time: < 1 minute ఖమ్మం జిల్లాలో బుధవారం బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పర్యటనలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆయన ర్యాలీలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఫొటోలు, ఆ పార్టీకి చెందిన వైసిపి జెండాలు కనిపించడం…

పెద్దలు కాదన్నారని ప్రేమికుల ఆత్మహత్య

Reading Time: < 1 minuteప్రేమ వ్యహారంలో యువతి, యువకుడు మృతి చెందిన సంఘటన హైద్రాబాద్ శివారు ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరలోకి వెళితే రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన సిద్దగోని యాదయ్య కుమారుడు సిద్ధగోని మహేష్…

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్

Reading Time: < 1 minuteరక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ బుధవారం బడ్జెట్ సమావేశాల ముఖ్య తేదీలకు ఆమోదం తెలిపింది. పార్లమెంట్ క్యాలెండర్ ప్రకారం, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి…

కెసిఆర్ రాజకీయ సన్యాసం తీసుకునే సమయం ఆసన్నం: ఎంఎల్ఎ యెన్నం

Reading Time: < 1 minuteబిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రాజకీయ సన్యాసం తీసుకునే సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ధ్వజమెత్తారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి గేట్లు తెరిచారని ఆయన బుధవారం…

ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే సినిమా

Reading Time: < 1 minuteచార్మింగ్ స్టార్ శర్వా… రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ’నారి నారి నడుమ మురారి’. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర…

పదో తరగతి విద్యార్థులకు ఈవెనింగ్ స్నాక్స్

Reading Time: 2 minutesపదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు సాయంత్రం వేళ ఉచితంగా స్నాక్స్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ బుధవారం ఉత్తర్వులు జారీ…

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిఎం రేవంత్ సోదరుడికి సిట్ నోటీసులు

Reading Time: < 1 minuteరాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)అధికారులు బుధవారం నోటీసులు జారీ చేశారు. ప్రతిపక్ష…

ట్రంప్ హెచ్చరికలు.. మోడీపై రాహుల్ గాంధీ ఫైర్

Reading Time: < 1 minuteన్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, టారిఫ్‌ల బెదిరింపుల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ట్రంప్‌కు మోడీ దాసోహమైనట్టు కనిపిస్తోందన్న ఉద్దేశంతో…

అమెరికా నుంచి బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడ్ని రప్పిస్తున్న సిబిఐ

Reading Time: < 1 minuteన్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాలో కీలక మైన వ్యక్తి అమన్ భైన్‌స్వాల్ ను అమెరికా నుంచి భారత్‌కు తీసుకు వచ్చేందుకు సిబిఐ మార్గం సుగమం చేసింది. బిష్ణోయ్ గ్యాంగ్‌లో అమన్ భైన్‌స్వాల్ షార్ప్‌షూటర్‌గా చెబుతున్న…

పాకిస్థాన్‌లో లష్కరే తయ్యిబా హమాస్ కమాండర్ల సమావేశం

Reading Time: < 1 minuteఇస్లామాబాద్ :ఉగ్రవాద మద్దతు సంస్థలకు ఆశ్రయం కల్పించడంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన పాకిస్థాన్ తాజాగా ఉగ్రముఠా లష్కరే తయ్యిబా (ఎల్‌ఇటి) … హమాస్ నేతల సమావేశానికి వేదికగా మారింది. ఇటీవల పాకిస్థాన్ లోని గుజ్రాన్‌వాలాలో పాకిస్థాన్…

రాజాసాబ్ టికెట్ ధరలు భారీగా పెంపు

Reading Time: < 1 minuteయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రొమాంటిక్, కామెడీ, హర్రర్ థ్రిల్లర్ రాజాసాబ్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్…

ఈగల్ టీమ్ దాడులు.. గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్‌ పట్టివేత..

Reading Time: < 1 minuteహైదరాబాద్‌ సిటీలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. బుధవారం ఈగల్ టీమ్, పోలీసులు సంయుక్తంగా నగరంలోని గచ్చిబౌలిలో దాడులు నిర్వహించింది. కోవ్‌స్టేస్‌ హోటల్‌పై ఈగల్ బృందం, పోలీసులు అకస్మిక సోదాలు చేశారు. హోటల్ లో డ్రగ్స్‌…

యూత్ ఇండియా క్లీన్‌స్వీప్

Reading Time: < 1 minute ఇండియా అండర్19 క్రికెట్ టీమ్ మరోసారి అదరగొట్టింది. సౌతాఫ్రికా యూత్ టీమ్‌తో జరిగిన మూడో, చివరి వన్డేలో భారత యువ జట్టు 233 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్…

వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ చికిత్స తప్పనిసరి.. సుప్రీం ఆదేశాలు

Reading Time: < 1 minuteన్యూఢిల్లీ: విద్యాసంస్థలు, ఆస్పత్రులు, రైల్వేస్టేషన్లు తదితర ప్రదేశాల్లో కుక్కలు కరుస్తోన్న సంఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో వీధి కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేయాలని సుప్రీం కోర్టు బుధవారం అధికారులను ఆదేశించింది. వీధి కుక్కల వివాదంపై విచారణ…

‘మా ఇంటి బంగారం’ టీజర్ ట్రైలర్ వచ్చేస్తోంది

Reading Time: < 1 minuteస్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’. ఈ సినిమా టీజర్ ట్రైలర్‌ను జనవరి 9 ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.…

ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు

Reading Time: < 1 minuteతమిళనాడు ఊటీలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. మనవాడ సమీపంలో ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 32 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి ప్రమాదంలో గాయపడిన వారిని…

లాలూ మనవడు కాబోయే సైనికుడు?

Reading Time: < 1 minuteసింగపూర్ / పాట్నా: ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ముద్దుల మనవడు ఆదిత్య యాదవ్ సైనికుడు కానున్నాడు. సైన్యంలో చేరేందుకు అవసరం అయిన రెండేళ్ల మౌలిక సైనిక శిక్షణను ఇప్పుడు ఆయన సింగపూర్‌లో ఆరంభించాడు.…

కాళేశ్వరం పేరిట లక్ష కోట్లు కాజేశారు: మంత్రి పొంగులేటి

Reading Time: 2 minutesగత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిందని గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట జిల్లా, హుజూర్‌నగర్ పట్టణంలోని రామస్వామి గుట్ట వద్ద చేపట్టిన 2,160…

ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య

Reading Time: < 1 minuteవివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం మిర్యాలగూడ పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని రామ్‌నగర్‌లో ఇంట్లోని బాత్రూంలో నాగమణి(35) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విరాలలోకి వెళితే..కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రెడ్డపాక జగదీష్‌కు నాగమణితో ఐదేళ్ల…

నలుగురు నకిలీ నక్సల్స్ అరెస్ట్

Reading Time: < 1 minuteరాజన్న సిరిసిల్ల జిల్లాలో బుధవారం నలుగురు నకిలీ నక్సలైట్లను అరెస్ట్ చేసి వారి నుండి 9 ఎంఎం పిస్టల్, 5 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌పి మహేష్ బి గితే వెల్లడించారు. ఆయన తెలిపిన…

యూనివర్సిటీల పై ఎందుకింత కక్ష: హరీష్ రావు

Reading Time: < 1 minuteతెలంగాణలో విద్యా వ్యవస్థను, విశ్వవిద్యాలయాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. చదువులకు నిలయమైన యూనివర్సిటీల్లో రియల్ దందా చేస్తూ, భావితరాల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారు. రెండేళ్ల కాంగ్రెస్…

గ్రీన్‌లాండ్ స్వాధీనం.. పరిశీలనలో సైనిక ఆప్షన్: వైట్‌హౌస్

Reading Time: < 1 minuteవాషింగ్టన్: గ్రీన్‌లాండ్ అమెరికాలో భాగంగా మారాల్సిందేనని, అది తమ జాతీయ భద్రతకు అవసరమని అధ్యక్షుడు ట్రంప్ యంత్రాంగం పునరుద్ఘాటించింది. దానిపై నియంత్రణ సాధించేందుకు తమ వద్ద చాలా ఆప్షన్లు ఉన్నాయని, వాటిలో సైన్యాన్ని వాడే అంశం…

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు మోడీ ఫోన్..

Reading Time: < 1 minuteన్యూఢిల్లీ : భారత ప్రధాని నరేంద్రమోడీ బుధవారం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఫోన్ చేశారు. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని మోడీ ఎక్స్‌లో వెల్లడించారు. “ స్నేహితుడు, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో…

మైనర్లతో పాక్ గూఢచర్య నెట్‌వర్క్… వెలుగులోకి కీలక విషయాలు

Reading Time: < 1 minuteన్యూఢిల్లీ : పాకిస్థాన్‌కు చెందిన నిఘా సంస్థ ఐఎస్‌ఐ కోసం గూఢచర్యం చేస్తున్న 15 ఏళ్ల బాలుడిని పఠాన్‌కోట్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం…

కాంగ్రెస్‌తో బిజెపి పొత్తు.. ‘మహా’నేతలపై సీఎం ఫడ్నవిస్ ఆగ్రహం

Reading Time: 2 minutesముంబై : మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్థానం కోసం బద్ధ శత్రువులైన కాంగ్రెస్‌బీజేపీ పార్టీలు జతకట్టాయి. ఈ అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.…

420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్.. ప్రజలను మోసం చేసింది: కెటిఆర్

Reading Time: < 1 minuteఖమ్మంలో నిర్వహించిన సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమంలో బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో జరిగిన సర్పంచి ఎన్నికల్లో..…

చక్కెర కర్మాగారంలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు

Reading Time: < 1 minuteబెంగళూరు: కర్ణాటక బెలగావి జిల్లాలోని ఓ చక్కెర కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. బుధవారం కర్మాగారంలో బాయిలర్ పేలి ఇద్దరు కార్మికులు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్ర గాయాల పాలయ్యారని పోలీసు తెలిపారు. బైల్‌హోంగల్…

‘బ్లడ్ మాఫియా’పై కేంద్రం సీరియస్

Reading Time: < 1 minuteమూగజీవాల రక్తాన్ని సేకరిస్తున్న బ్లడ్ మాఫియా వ్యవహారాన్ని కేంద్రం సీరియస్‌గా పరిగణించింది. కేసును లోతుగా దర్యాప్తు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. బతికి ఉండగానే గొర్రెలు,మేకల రక్తం సేకరణ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్రం…

కవిత కొత్త పార్టీ పెడితే కష్టమే: గుత్తా సుఖేందర్ రెడ్డి

Reading Time: 2 minutes“రాష్ట్రంలో రాజకీయ శూన్యత లేదు, కాబట్టి కొత్త పార్టీలకు మనుగడ కష్టమే..” అని రాష్ట్ర శాసనమండలి (కౌన్సిల్) చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత స్వయంగా వచ్చి తన ఎమ్మెల్యే…

ఎసిబికి చిక్కిన నందిగామ ఎంపిడిఓ, ఎంపిఓ, ఈదులపల్లి కార్యదర్శి..

Reading Time: < 1 minuteరంగారెడ్డి జిల్లా: అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) వలలో ఒకేసారి మూడు అవినీతి చేపలు చిక్కాయి. లంచాలు వసూల్ చేస్తూ ప్రజలను పీడిస్తున్న ముగ్గురు అవినీతి అధికారులు బుధవారం ఎసిబి అధికారులు పట్టుబడ్డారు. నందిగామ మండల ఎంపిడిఓ…

సంక్రాంతికి ప్రత్యేక బస్సులు.. ఎక్కితే జేబుకి చిల్లు..

Reading Time: < 1 minuteహైదరాబాద్: మరికొన్ని రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తోంది. తెలంగాణలో కంటే ఆంధ్రలో ఈ పండుగ చాలా ఘనంగా జరుపుకుంటారు. దీంతో ఉద్యోగాల కోసం, ఇతర అవసరాల కోసం తెలంగాణకి వచ్చి సెటిలైన చాలా మంది ఈ…

విజయ్ ‘జన నాయగన్‌’కు సెన్సార్ కష్టాలు

Reading Time: < 1 minuteతమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ఆఖరి చిత్రం ‘జన నాయగన్’. అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 9న విడుదలకు సిద్ధమైంది. అయితే అనుకోని విధంగా ఈ సినిమాకు సెన్సార్ కష్టాలు…

నీళ్లపై రాజకీయాలు చేయడం సరికాదు: చంద్రబాబు

Reading Time: < 1 minuteఅమరావతి: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నెలకొన్న నీళ్ల వివాదంపై ఎపి సిఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటే తప్పేంటి అని ప్రశ్నించారు. నీళ్లపై రాజకీయాలు చేయడం సరికాదని పేర్కొన్నారు.…

సచిన్ ఇంట పెళ్లి బాజాలు.. అర్జున్ వివాహం ఎప్పుడంటే..

Reading Time: < 1 minuteటీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘై మనవరాలు సానియా ఛందోక్‌తో త్వరలో అర్జున్ పెళ్లి జరగనుంది.…

లేటు వయసులో డుప్లెసిస్ అరుదైన ఘనత

Reading Time: < 1 minuteసౌతాఫ్రికా స్టార్ ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్ చరిత్ర సృష్టించాడు. 41 ఏళ్ల వయస్సులో అరుదైన ఘనత సాధించాడు. టి-20ల్లో 12,000 పరుగుల మైలురాయిని తాకాడు. దీంతో ఈ రికార్డు సాధించిన పదో ఆటగాడిగా.. సౌతాఫ్రికా తరఫున…

ఉరేసుకున్న ప్రియురాలు… ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న ప్రియుడు

Reading Time: < 1 minuteరంగారెడ్డి: ప్రియురాలు ఆత్మహత్య చేసుకోవడంతో ప్రియుడు తట్టుకోలేక పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని చనిపోయాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… యాచారం మండలం మేడిపల్లి…

ఆ వార్తల్లో నిజం లేదు.. అసలు జరిగిందిదే: రిధిమ పాఠక్

Reading Time: < 1 minuteప్రస్తుతం భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐపిఎల్‌లో బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తఫిజుర్ రెహమన్‌ని తీసుకోవడంపై ఇక్కడ తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో అతన్ని రిలీజ్ చేయాలని రూ.9.20 కోట్లకు…

ది రాజాసాబ్, మన శంకరవర ప్రసాద్ గారు సినీ నిర్మాతలకు హైకోర్టులో ఊరట

Reading Time: < 1 minuteహైదరాబాద్: రాజాసాబ్, మన శంకరవర ప్రసాద్ సినీ నిర్మాతలకు హైకోర్టులో ఊరట లభించింది. సినీ నిర్మాతల వినతులపై నిర్ణయం తీసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు ఆదేశించింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు ఓజీ,…

నెల రోజుల్లోనే అభిమానులకు సమంత గుడ్‌న్యూస్

Reading Time: < 1 minuteనాగచైతన్యతో విడాకుల తర్వాత స్టార్ హీరోయిన్ సమంత పెద్దగా సినిమాలు చేయలేదు. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉండే ఈ బ్యూటీ వెండితెరకు కాస్త గ్యాప్ ఇచ్చింది. చివరిగా 2023లో వచ్చి ‘ఖుషి’ సినిమాలో కనిపించింది…

జాకోబ్ సెంచరీ… ఓటమి అంచున ఇంగ్లాండ్

Reading Time: < 1 minuteసిడ్నీ: యాసెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 75 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసింది.…

కెసిఆర్ గెలవాలని ఎపిలో వారు కోరుకుంటున్నారు: కేతిరెడ్డి

Reading Time: < 1 minuteఅమరావతి: ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి గురు శిష్యులు కావడంతో ఎపిలో వైసిపి గెలవాలని బిఆర్‌ఎస్ కార్యకర్తలు, తెలంగాణలో బిఆర్‌ఎస్ విజయం సాధించాలని వైసిపి కార్యకర్తలు కోరుకుంటున్నారని వైసిపి మాజీ…

చేెవెళ్లలో డ్రైవర్ నిర్లక్ష్యం… కారును ఢీకొట్టిన ఆర్ టిసి బస్సు

Reading Time: < 1 minuteరంగారెడ్డి: ఆర్ టిసి బస్సు అదుపుతప్పి ముందుగా వెళ్తున్న కారును ఢీకొట్టింది. కారు తన ముందున్న టిప్పర్ ను ఢీకొట్టింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం……

20 ఏళ్ల తరువాత తొడలో నుంచి బయటకు వచ్చిన బుల్లెట్

Reading Time: < 1 minuteఛండీగఢ్: 20 ఏళ్ల తరువాత తొడలో నుంచి బల్లెట్ బయటకు వచ్చిన సంఘటన హర్యానాలోని ఫరీదాబాద్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మనేసర్‌లోని కోటా ఖండేవాలా గ్రామంలో కవిత అనే యువతి చదువుకుంది.…

అది చాలా పెద్ద విజయం

Reading Time: < 1 minuteబ్లాక్‌బస్టర్ మార్క్ సినిమాలో హీరోయిన్‌గా అలరించిన దీప్శిఖ చంద్రన్ టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న దీప్శిఖా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “మార్క్ నుంచి వచ్చిన స్పందన నాకు ఎంతో…

భార్య ప్రాణం తీసిన చెంపదెబ్బ

Reading Time: < 1 minuteఅమరావతి: అనుమానంతో భార్యను భర్త చెంపదెబ్బ కొట్టడంతో ఆమె మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంబేడ్కర్ కోనసీమ జిల్లా బోడసకుర్రులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఇల్వారిపాలెంలో శ్రీహరి, సౌజన్య అనే దంపతులు…

ఆందోళనకారులపైకి దూసుకెళ్లిన బస్సు: 10 మంది మృతి… వీడియో వైరల్

Reading Time: < 1 minuteజెరూసలెం: ఇజ్రాయెల్ దేశంలోని జెరూసలెంలో బస్సు బీభత్సం సృష్టించింది. శామ్గర్ ప్రాంతంలోని యర్మియుహులో అందోళనకారులపైకి బస్సు అదుపుతప్పి దూసుకెళ్లడంతో పది మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు వెంటనె…

కొవ్వూరులో కదులుతున్న బస్సు దగ్ధం

Reading Time: < 1 minuteఅమరావతి: కదులుతున్న బస్సులో మంటల చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఫ్లైఓవర్‌పై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ ట్రావెల్స్ బస్సు ఖమ్మం నుంచి వైజాగ్‌కు…

విజువల్ ట్రీట్‌లా ‘భల్లే భల్లే…’

Reading Time: < 1 minuteచార్మింగ్ స్టార్ శర్వా… రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ’నారి నారి నడుమ మురారి’ జనవరి 14న థియేటర్లలోకి రానుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి రామబ్రహ్మం…