Reading Time: < 1 minute

హైదరాబాద్ NGRIలో పార్ట్-టైమ్ ఉద్యోగాలు: ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్లకి మంచి ఛాన్స్!

Caption of Image.

సీఎస్ఐఆర్ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్ (CSIR NGRI) పార్ట్-టైమ్ కౌన్సెలర్/ సైకాలజిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

పోస్ట్ పేరు: పార్ట్-టైమ్ కౌన్సెలర్/ సైకాలజిస్ట్.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సైకియాట్రీ/ సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ తోపాటు ఏడాది అనుభవం ఉండాలి.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: మార్చి 27.

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్​లకు రూ.850. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళలు మాజీ సైనికులకు రూ.175. 

వాక్ఇన్ ఇంటర్వ్యూ: ఏప్రిల్ 6. 

సెలెక్షన్ ప్రాసెస్:  పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.ngri.res.inను సందర్శించండి. 

©️ VIL Media Pvt Ltd.