అజిత్ పవార్ మృతికి సచిన్ సంతాపం
Reading Time: < 1 minuteముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అకాల మరణంపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అజిత్ పవార్ మరణం గురించి తెలిసి ఎంతో బాధపడుతున్నా..ప్రజల కోసం అంకితభావంతో…