Reading Time: < 1 minute
Donald Trump: ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన!

ఇరాన్, ఇజ్రాయెల్- అమెరియా యుద్ధంపై అగ్రరాజ్య అధ్యక్షుడు దోనాల్డ్‌ ట్రంప్ సంచలన ప్రకటన చేశాడు. వైట్‌ హైస్‌ జాతిని ఉద్దేశిస్తూ ప్రసంగిచిన ఆయన ఈసందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ నేతలను అంతం చేశామని, ఇరాన్ ఎర్‌ఫోర్స్, నేవిలను నిర్వీర్యం చేశామన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందునే ఇరాన్‌పై యుద్ధం ప్రకటించామన్నారు. అమెరికా భద్రత కోసమే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ చేపట్టినట్టు చెప్పుకొచ్చారు. అయిల్‌ కోసం పశ్చిమాసియాపై ఎప్పుడూ ఆదారపడకూడదన్నారు. గత అధ్యక్షుడు చేసిన తప్పుల్ని తాను సరిచేస్తున్నానన్నాడు. తాను ఐదేళ్ల పాలనలో ఎన్నో విజయాలు సాధించానని.. అమెరికాను ప్రపంచంలోనే శక్తి వంతమైన దేశాంగా మార్చామన్నారు. తొలి టర్మ్‌లోనే ఇరాన్ కీలక నేతలను అంతమొందించామని తెలిపారు.

వీడియో చూడండి..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.