Reading Time: < 1 minute

యూట్యూబర్‌గా కెరీర్‌ మొదలు పెట్టి.. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై తన నటనతో అందరినీ మెప్పిస్తున్నాడు సుహాస్. సుహాస్ హీరోగా ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలు చేశాడు. తాజాగా సుహాస్ నటిస్తున్న చిత్రం ‘హే భగవాన్’. ఎలాగైనా బిజెనెస్‌లో సక్సెస్ కావాలనే ఓ మధ్య తరగతి వ్యక్తిగా సుహాస్ ఈ చిత్రంలో కనిపించనున్నాడు. ఇక శివానీ నాగారం ఈ సిమిాో హీరోయిన్‌గా నటిస్తుండగా.. బి.నరేంద్ర రెడ్డి నిర్మించారు. గోపి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫిబ్రవరి 20న విడుదల కానుంది. మీరు కూడా ‘హే భగవాన్’ టీజర్ చూసేయండి.