ఇరాన్, అమెరికా రణగర్జన
Reading Time: 3 minutesఇరు దేశాల పరస్పర హెచ్చరికలు, పరిస్థితి ఉద్రిక్తం ఏ క్షణాన్నైనా దాడులు, ప్రతిదాడులు జరిగే అవకాశం ఇరాన్ స్వేచ్ఛను కోరుకుంటోంది.. అందుకు మేం సంపూర్ణ మద్దతిస్తాం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు భగ్గుమన్న ఇరాన్, ప్రత్యేక పార్లమెంట్…