
అమరావతి: కోనసీమ జిల్లా ఇరుసమండ వద్ద ఒఎన్ జిసి అవుట్ మంటలు ఎట్టకేలకు పూర్తిగా ఆగిపోయాయి. ఆరు రోజుల పాటు నిరంతరాయంగా బ్లో అవుట్ లు కొనసాడంతో ఒఎన్ జిసి విపత్తు నివారణ బృందం శకలాలను పూర్తిగా తొలగించింది. దేశీయ పరిజ్ఞానంతో ఒఎన్ జిసి సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వెల్ క్యాపింగ్ పనులు, నిపుణులుల బృందం సంబరాలు చేసుకుంటున్నాయి. అతి తక్కువ సమయంలోనే నియంత్రించడంపై ఒఎన్ జిసి విపత్తు నివారణ బృందానికి ఎంపి హరీష్ అభినందనలు తెలిపారు.