Category: Manatelangana

సిఎం రేవంత్.. తెలంగాణ జలాలను ఎపికి దోచిపెడుతున్నారు: హరీష్ రావు

Reading Time: 2 minutesపథకం ప్రకారమే నల్లమలసాగర్‌కు సిఎం రేవంత్‌రెడ్డి సహకరిస్తున్నారు రేవంత్‌రెడ్డి చంద్రబాబుకి గురుదక్షిణ చెల్లిస్తున్నారు బిఆర్‌ఎస్‌ఎల్‌పి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ జలాలను ఆంధ్రకు దోచిపెడుతున్నారని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ఎల్‌పి డిప్యూటీ…

సిఎం రేవంత్ రెడ్డికి అరుదైన గౌరవం

Reading Time: < 1 minute‘లీడర్ షిప్ ఇన్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ’ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంను విజయవంతంగా పూర్తి చేసిన ముఖ్యమంత్రి సర్టిఫికెట్‌ను ప్రదానం చేసిన హార్వర్డ్ అధ్యాపకులు మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డికి అరుదైన గౌరవం దిక్కింది. ప్రపంచ…

ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్

Reading Time: < 1 minuteవడోదర: మహిళల ప్రీమియర్ లీగ్ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే టేబుల్‌లో ప్రథమ స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫైనల్స్‌కి దూసుకెళ్లింది. నేడు (జనవరి 30) ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య…

వివాదాస్పద వ్యాఖ్యలు.. పోలీసులకు కౌశిక్ రెడ్డి క్షమాపణలు

Reading Time: < 1 minuteహైదరాబాద్: కరీంనగర్‌ జిల్లా వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా పోలీసులపై భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. వీణవంక గ్రామానికి వెళ్లనివ్వకుండా పోలీసులు…

‘వారణాసి’ రిలీజ్ అప్పుడే.. ప్రకటించిన రాజమౌళి

Reading Time: < 1 minuteదర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘వారణాసి’. ఈ గ్లోబ్‌ట్రాటర్ సినిమా కోసం సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. సాధారణంగా రాజమౌళి…

ఒటిటిలోకి శర్వా రీసెంట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Reading Time: < 1 minuteహీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ విభిన్నమైన కథలు ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు శర్వానంద్. భారీ బడ్జెట్, యాక్షన్ సన్నివేశాలు.. తదితర అంశాలు లేకపోయినా.. శర్వా సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ ఎంటర్‌టైనర్…

కౌశిక్ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలి: ఐపిఎస్ సంఘం

Reading Time: < 1 minuteహైదరాబాద్: పోలీసు అధికారులపై బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు నిరాధారం అని ఐపిఎస్ అధికారుల సంఘం ఆరోపించారు. కౌశిక్ రెడ్డి తీరును తెలంగాణ ఐపిఎస్ లు ఖండించారు. మనోభావాలను దెబ్బతీసేలా కౌశిక్ రెడ్డి వ్యవహరించారని,…

అభిషేక్, సూర్యలు కాదు.. నా తర్వాత ఆ ఫీట్ సాధించేది అతడే: రైనా

Reading Time: < 1 minuteటి-20 ప్రపంచకప్‌లో సెంచరీ సాధించిన ఏకైక భారత క్రికెటర్ సురేష్ రైనా. 2010 టి-20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో రైనా 85 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సులతో 101 పరుగులు…

ప్రభాస్ ఫ్యాన్స్‌కి పండుగే.. నెల తిరగక ముందే ఒటిటిలోకి ‘రాజాసాబ్’..

Reading Time: < 1 minuteహైదరాబాద్: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాజాసాబ్’. హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను దర్శకుడు మారుతి తెరకెక్కించారు. నిజానికి ఈ సినిమా గతేడాది డిసెంబర్‌లో విడుదల కావాల్సింది. కానీ, అనుకోని…

ఆ కొండ ఎక్కిన నటి.. అధికారులు ఏం చేశారంటే..

Reading Time: < 1 minuteతిరువణ్ణామలై: తమిళనాడులోని తిరువణ్ణామలైలోని ప్రసిద్ధ అరుణాచలేశ్వర స్వామి ఆలయం వెనుక వైపు 2,668 అడుగుల ఎత్తైన అన్నామలై గిరి ఉంది. చాలా మంది భక్తుల పౌర్ణమి రోజు ఈ గిరి చుట్టు 14 కి.మీ.లు ప్రదిక్షణ…

ఆనాడు ఐటి.. ఇప్పుడు ఎఐ : చంద్రబాబు

Reading Time: < 1 minuteఅమరావతి: మనం మాత్రమే కాదు.. సమాజం కూడా బాగుండాలనేది మన సంస్కృతి అని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పిల్లలు ఎంత పెద్దవాళ్లయినా జీవితాంతం ఏ సహాయం కావాలన్నా అందించే సంస్కృతి మనది అని…

కత్తి చంద్రబాబుది.. పొడుస్తున్నది రేవంత్ రెడ్డి : హరీష్ రావు

Reading Time: < 1 minuteహైదరాబాద్: తెలంగాణ సాధించిన పార్టీగా రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. తెలంగాణ వారే రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన…

అప్పుడు మనోభావాలు … ఇప్పుడు కల్తీ నెయ్యి: మంత్రి వాసం

Reading Time: < 1 minuteఅమరావతి: తిరుమల లడ్డూ విషయంలో మహాపాపాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైసిపి నేతలు విష ప్రచారం చేస్తున్నారని మంత్రి వాసం శెట్టి సుభాష్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసిపి నేతలు…

అభిమానులకు షాక్ ఇచ్చిన కోహ్లీ.. ఆ తర్వాత పెద్ద రిలీఫ్..

Reading Time: < 1 minuteటీం ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్‌మీడియాలోనూ అతడికి పెద్ద ఎత్తున ఫాలోవర్లు ఉన్నారు. కోహ్లీ ఒక్క పోస్ట్ పెడితే చాలా క్షణాల్లో…

క్రికెట్ తో జతకట్టనున్న గూగుల్

Reading Time: < 1 minuteహైదరాబాద్: క్రికెట్ మ్యాచ్‌ల కోసం ఐసిసితో గూగుల్ జత కడుతుందని సుందర్ పిచాయ్ తెలిపారు. తన ఎక్స్‌లో సుందర్ పిచాయ్ పోస్టు చేశారు. క్రికెట్‌ను మరింత లోతుగా విశ్లేషించేందుకు ప్రయత్నం చేస్తామని పిచాయ్ పేర్కొన్నారు. ప్రత్యక్ష…

సిపి చేసిన పనులకు నా రక్తం మరుగుతోంది: కౌశిక్ రెడ్డి

Reading Time: < 1 minuteహైదరాబాద్: స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణలో తమ వివరణ ఇచ్చామని బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలిపారు. అధికార దుర్వినియోగం చేస్తున్న అధికారులను వదిలిపెట్టేది లేదు అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో…

అధికారి భార్య అందంగా ఉంది… అందుకే పదవి ఇచ్చాను: ట్రంప్

Reading Time: < 1 minuteన్యూయార్క్: అమెరికా ఇంటీరియర్ సెక్రటరీగా డగ్ బర్గమ్‌ను నియమించిన సందర్భంగా ఆ దేశపు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు. ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్ మీడియాతో…

కానిస్టేబుల్ గర్భవతి.. తలపై డంబెల్‌తో మోది హత్య

Reading Time: < 1 minuteఢిల్లీ: నాలుగు నెలల గర్భంతో ఉన్న మహిళా కానిస్టేబుల్‌ను భర్త డంబెల్‌తో కొట్టి చంపాడు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అంకూర్ అనే వ్యక్తి రక్షణ శాఖ…

‘దాదా’ మృతితో ‘మహా’పవార్‌లో శూన్యత

Reading Time: 3 minutesపవార్‌ల కుటుంబానికి కంచుకోట బారామతి నియోజకవర్గం. అజిత్ పవార్ నేతృత్వంలో పవార్ వర్గాలు ఒకటై ముందుకు వెళ్లడానికి గత కొద్ది నెలలుగా జరుగుతున్న ప్రయత్నాలు ఇప్పుడు అజిత్ పవార్ అకాల మరణంతో అడుగంటిపోయే విషాద పరిస్థితి నెలకొంది.…

భారత-ఇయు ఒప్పందం ఉభయతారకం

Reading Time: 3 minutesభారత యురోపియన్ యూనియన్ మధ్య దాదాపు 20 ఏళ్ల పాటు జరిగిన చర్చలు ఒక కొలిక్కి వచ్చి జనవరి 27న ఒప్పందం కుదిరి అంతర్జాతీయ వాణిజ్యం లో కొత్త శకం ప్రారంభమైంది. గత నాలుగేళ్లలో భారత్ కుదుర్చుకున్న…

విబి జి రామ్ జితో భారత్ వికసించేనా?

Reading Time: 3 minutesప్రభుత్వాలు మారినప్పుడల్లా నాటి పాలకుల విధానాలను, సంక్షేమ పథకాలను, వాటి పేర్లను మార్చడం పాలకుల రాజకీయ ఎత్తుగడలో భాగం, సహజం కూడా. అయితే మార్పు అనేది పాలకుల సర్వతోముఖాభివృద్ధికి కాకుండా ప్రజలకు కనీస జీవన ప్రమాణాలు మెరుగుపడే…

హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌ విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసిన రేవంత్ రెడ్డి

Reading Time: < 1 minuteమనతెలంగాణ/హైదరాబాద్: హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌లో సిఎం రేవంత్‌రెడ్డి సందడి చేశారు. అమెరికా పర్యటనలో భాగంగా సిఎం పలు కీలక సమావేశాలు, అంతర్జాతీయ సంస్థలతో చర్చలు, విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌లో 62…

గెలుపు దిశగా బిసి స్పృహ

Reading Time: 3 minutesజనాభాలో సగం మేమే అనే స్పృహ వెనుకబడిన తరగతుల (బిసి) ప్రజలకు రావడానికే దశాబ్దాలు పట్టింది. దాని ఫలితం వల్లనే కాంగ్రెస్ పార్టీ బిసి డిక్లరేషన్ అనే ప్రత్యేక ఎన్నికల హామీని ప్రకటించింది. అలా గెలిచిన కాంగ్రెస్…

కోకాపేటలో డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడిన లారీ

Reading Time: < 1 minuteకోకాపేట: రంగారెడ్డి జిల్లా కోకాపేటలోని నియోపోలీస్ సమీపంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రెడీమిక్స్ లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. సర్వీసు రోడ్డుపై ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో లారీ…

‘ఫౌజీ’ వచ్చేస్తోంది

Reading Time: < 1 minuteరెబల్ స్టార్ ప్రభాస్… క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న పాన్- ఇండియా ప్రాజెక్ట్ ‘ఫౌజీ’. సక్సెస్ ఫుల్ పాన్-ఇండియా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో టి-సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్…

నీ మాయలో పడేట్టుగా..

Reading Time: < 1 minuteనరేష్ అగస్త్య హీరోగా నటిస్తున్న థ్రిల్లర్ ‘అసురగణ రుద్ర’. సంగీర్తన విపిన్, ఆర్యన్ రాజేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మురళీ కాట్రాగడ్డ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కమ్జుల ప్రొడక్షన్స్ పతాకంపై మురళి కమ్జుల, వంశీ కాంజుల…

‘ది మేజ్’ ఫస్ట్‌లుక్, గ్లింప్స్

Reading Time: < 1 minuteశ్రీరామ్ హీరోగా తెలుగులో తెరకెక్కుతున్న చిత్రం ‘ది మేజ్’. ప్రియాంక శర్మ, హృతిక శ్రీనివాసన్ నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి డాక్టర్ రవికిరణ్ గడలే దర్శకుడు. కేఎస్‌ఆర్ సమర్పణలో ఉదయ్ రెడ్డి క్రియేషన్స్ పతాకంపై ఉదయ్…

పిటి ఉష భర్త శ్రీనివాసన్ కన్నుమూత

Reading Time: < 1 minuteహైదరాబాద్: భారత ఒలంపిక అసోసియేషన్ అధ్యక్షురాలు, రాజ్యసభ ఎంపి పిటి ఉష భర్త శ్రీనివాసన్ కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో శ్రీనివాసన్ కుప్పకూలిపోవడంతో వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందారని పరీక్షించిన…

నా చావుకు ఆ ఇద్దరే కారణం… మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

Reading Time: < 1 minuteవరంగల్: వేధింపులు తట్టుకోలేక ఇద్దరు యువకుల మధ్య నలిగి ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సీత్యతండాకు చెందిన…

ఎసిబి అధికారులకు చుక్కలు చూపించి…. హోంగార్డు అక్రమాస్తి @ రూ.20 కోట్లు

Reading Time: < 1 minuteఅమరావతి: ఆయన చేసేది హోంగార్డు జాబ్, నెలకు జీతం 25 వేల రూపాయలు, కానీ ఆయన అక్రమంగా 20 కోట్ల పైనే ఆస్తి సంపాదించినట్టు ఎసిబి దాడుల్లో తెలిసింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం…

శ్రీ‌వారి ఆల‌యం ఎదుట వధువరుల ముద్దులు… క్షమాపన కోరిన జంట

Reading Time: < 1 minuteతిరుపతి: తిరుమల కొండపై ఫొటో షూట్ చేసిన జంట క్ష‌మాప‌ణ‌లు కోరింది. నూతన వధువరులు తిరుమల శ్రీవారి ఆలయం ముందు రీల్స్ చేశారు. క్ష‌మాప‌ణ‌లు కోరుతూ తమిళనాడు రాష్ట్రం తిరువన్నమలై చెందిన తిరుమల్, గాయత్రి దంపతుల…

పసిడి, వెండి ధరలు ఆకాశాన్నంటాయ్

Reading Time: < 1 minute 10 గ్రా. బంగారం ధర రూ.1,78,850 కిలో వెండి రూ.4,25,000 లకు చేరింది.. దేశీయ మార్కెట్లో డిమాండ్ క్షీణించింది : డబ్లుజిసి న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు వేగంగా పెరుగుతున్నాయి. గురువారం హైదరాబాద్ మార్కెట్లో…

కెసిఆర్ కు నోటీసులు

Reading Time: 3 minutesహైదరాబాద్ నందినగర్‌లోని కెసిఆర్ ఇంటికి వెళ్లి ఆయన పిఎకు అందించిన సిట్ అధికారులు నేడు విచారణకు హాజరుకావాలని ఆదేశం 65 ఏళ్ల వయసు దృష్టా ఇంటివద్దనే విచారణకు వెసులుబాటు స్వచ్ఛందంగా రావాలనుకుంటే జూబ్లీహిల్స్ ఠాణాకు రావొచ్చు లేదంటే…

గద్దెపైకి సమ్మక్క

Reading Time: 2 minutesవనం వీడి జనంలోకి…. ఉదయం నుంచే గుట్టపై పూజలు గాల్లోకి కాల్పులు జరిపి స్వాగతించిన ఎస్పీ పాల్గొన్న మంత్రులు సీతక్క, పొంగులేటి, అడ్లూరి దారి పొడవునా లక్షలాదిగా భక్తజనం శివసత్తుల పూనకాలతో మార్మోగిన మేడారం (వల్లాల వెంకటరమణ)…

మేడిగడ్డకు డేంజర్ బెల్స్

Reading Time: 2 minutes అత్యంత ప్రమాదకర స్థితిలో బ్యారేజీ తక్షణమే మరమ్మతులు చేపట్టాలి లేదంటే బ్యారేజీ భద్రతకే ముప్పు లోక్‌సభలో కేంద్ర జలశక్తి సహాయ మంత్రి వెల్లడి మనతెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు కీలకమైన మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజ్ దేశంలోనే అత్యంత…

నేటితో ముగియనున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు

Reading Time: < 1 minuteమనతెలంగాణ/హైదరాబాద్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు దాఖలు శుక్రవారం(జనవరి 30)తో ముగియనున్నది. గురువారం సాయంత్రం వరకు మొత్తం 7,403 మంది అభ్యర్థులు 7,080 నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థులు శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు…

డబ్లూపిఎల్ 2026 ఫైనల్లో ఆర్‌సిబి

Reading Time: < 1 minuteవడోదర: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్లూపిఎల్) సీజన్ 2026లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం కొటాంబి స్టేడియంలో యూపి వారియర్స్‌తో జరిగిన తన చివరి లీగ్ మ్యాచ్‌లో బెంగళూరు 8 వికెట్ల…

శుక్రవారం రాశి ఫలాలు(30-01-2026)

Reading Time: 2 minutesమేష రాశి ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగమున స్థానచలన సూచనలున్నవి. ఆప్తులతో మాట పట్టింపులుంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు ఫలించవు. వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.…

సవాళ్ల నడుమ స్థిరంగా వృద్ధిరేటు

Reading Time: 3 minutes 2025-26 జిడిపి అంచనా 7.4 శాతం వచ్చే ఆర్థిక సంవత్సరం జిడిపి అంచనా 7.2% భారత రూపాయి ఆశించిన స్థాయిలో బలపడలేదు ద్రవ్య లోటు జిడిపిలో 4.౮ శాతానికి తగ్గింది ఎఐతో ప్రమాదాలపై హెచ్చరికలు పిల్లలకు…

యాక్టింగే.. యాక్షన్ లేదు

Reading Time: 2 minutesఅన్ని అవినీతి కేసులపై సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ విచారణ జరపాలి ఈ ప్రభుత్వం కూడా ఫోన్ టాపింగ్ చేస్తోంది బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు వెల్లడి మన తెలంగాణ/హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో జరుగుతున్నది యాక్టింగ్…

ఈగల్ టీం భారీ ఆపరేషన్.. 12 మంది అరెస్ట్

Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్ : మాదక ద్రవ్యాల కట్టడిలో భాగంగా ఈగల్ టీం భారీ రాష్ట్రంలో భారీ ఆపరేషన్ చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాల కేసుల్లో పోలీసుల కళ్లు కప్పి తప్పించుకుని తిరుగుతున్న 12 మందిని…

సిఎం రేవంత్ రెడ్డి చొరవతోనే మామునూరు ఎయిర్‌పోర్ట్

Reading Time: 2 minutesమామునూరు ఎయిర్‌పోర్ట్‌కు భూమి అప్పగింత ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు అదిలాబాద్, కొత్తగూడెం ఎయిర్ పోర్టులను త్వరగా పూర్తి చేయాలి డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క వింగ్స్ ఇండియా 2026 అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న రామ్మోహన్ నాయుడు,…

బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్

Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ నేత, హుజురాబాద్ ఎంఎల్‌ఎ పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లాలోని వీణవంకలో గురువారం అదుపులోకి తీసుకుని సైదాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల విధులకు ఆటంకం…

హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ఐబొమ్మ రవి

Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్ : సినిమా పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు రవి హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. నాంపల్లి కోర్టులో పలుమార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ చుక్కెదురైంది. దీంతో తాజాగా హైకోర్టును ఆశ్రయించాడు.…

విచారణకు రాలేను.. మీరే ఎర్రవల్లి ఫామ్ హౌస్కు రండి

Reading Time: < 1 minuteమున్సిపల్ ఎన్నికల కారణంగా విచారణను వాయిదా వేసి, మరో తేదీని ఇవ్వండి 160 సిఆర్‌సిపి కింద ఒకే ప్రాంతంలో విచారణను చేయాలన్న నిబంధనలు లేవు నన్ను ఎర్రవల్లిలో విచారణ చేయండి సిట్ విచారణ అధికారికి కెసిఆర్…

ఇది విచారణ కాదు.. ప్రతీకారం: కెటిఆర్

Reading Time: < 1 minuteమనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇవ్వడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. కక్ష సాధింపు రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇది…

హోంగార్డు ఆస్తులు రూ.20 కోట్లు

Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో ఓ హోంగార్డు అక్రమాస్తుల వ్యవహారం తీవ్ర సంచలనం కలిగిస్తోంది . జిల్లా పోలీస్ కార్యాలయంలో పనిచేస్తున్న నెట్టి శ్రీనివాసరావు అనే హోంగార్డు ఇళ్లు, ఇతర ఆస్తులపై ఎసిబి అధికారులు…

ఆ సైకోగాళ్లకు సజ్జనారే కరెక్ట్: జగ్గారెడ్డి

Reading Time: < 1 minuteమనతెలంగాణ/హైదరాబాద్: కొన్ని ప్రత్యేక నేరాల్లో బాధితులు పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండానే వారి ఇంటికే వెళ్లి కేసు నమోదు చేయాలని పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు.…

కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ సజీవ దహనం

Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్ : కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రావికంపాడు జంక్షన్ వద్ద రొయ్యల వ్యాన్‌ను తప్పించ బోయి డీజిల్ ట్యాంకర్‌ను లారీ ఢీకొట్టడంతో 43 ఏళ్ల డ్రైవర్ ఎస్‌కె. కలాం సజీవ…

కెసిఆర్‌పై గౌరవం ఉంది.. సిట్ విచారణకు సహకరించాలి: పిసిసి చీఫ్

Reading Time: < 1 minuteఫోన్ ట్యాపింగ్ అత్యంత హేయనీయం గత పదేళ్లలో విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజానిజాలు తేలాలి టిపిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మనతెలంగాణ/హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ అత్యంత హేయమని టిపిసిసి…

హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో సిఎం రేవంత్‌రెడ్డి సందడి

Reading Time: < 1 minuteమనతెలంగాణ/హైదరాబాద్: హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో సిఎం రేవంత్‌రెడ్డి సందడి చేశారు. తన పర్యటనలో భాగంగా సిఎం పలు కీలక సమావేశాలు, అంతర్జాతీయ సంస్థలతో చర్చలు, విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రముఖ హార్వర్డ్ బిజినెస్…

శాంసంగ్ గెలాక్సీ A07 5G ఆవిష్కరణ

Reading Time: 2 minutesగురుగ్రామ్: భారతదేశపు ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్, ఫిబ్రవరి మొదటి వారంలో ‘గెలాక్సీ A07 5G’ని మార్కెట్లోకి విడుదల చేయనుంది. ‘ఏ సిరీస్’లో వస్తున్న ఈ కొత్త ఫోన్… ఆన్‌లైన్ వినోదం, సోషల్ మీడియా ద్వారా…

గ్లోబల్ లైఫ్ సైన్సెస్ గా కొత్త లోగోను ఆవిష్కరించిన PI ఇండస్ట్రీస్

Reading Time: < 1 minutePI ఇండస్ట్రీస్ లిమిటెడ్ (PI) తన కొత్త కార్పొరేట్ లోగోను ఆవిష్కరించింది, ఇది బలమైన అగ్రి-సైన్సెస్ ఫౌండేషన్ నుండి ప్రపంచవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ లైఫ్ సైన్సెస్ ఆర్గనైజేషన్‌గా ఎదుగుతున్న తన ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.…

రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్, బిఆర్ఎస్ మోసగిస్తున్నాయి: రామచందర్ రావు

Reading Time: < 1 minuteహైదరాబాద్: కాంగ్రెస్, బిఆర్ఎస్ డ్రామాలాడుతున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు విమర్శించారు. బిఆర్ఎస్ నాటి స్కామ్ లే.. కాంగ్రెస్ హయాంలో జరగుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో…

సంగారెడ్డి లో.. అస్వస్థతకు గురైన 23 మంది విద్యార్థులు

Reading Time: < 1 minuteహైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. వెంకటాపూర్ ప్రాథమిక పాఠశాల లో 23 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వికటించింది. ఫుడ్ పాయిజన్ కారణంగా వాంతులు, కడుపు నొప్పితో విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. బుధవారం గ్రామంలోని…

తెలంగాణ సమాజమంతా కెసిఆర్ వెంటే ఉంది : హరీష్ రావు

Reading Time: < 1 minuteహైదరాబాద్: సింగరేణి కుంభకోణం నుంచి దృష్టి మళ్లించేందుకు సిట్ నోటీసులు పంపించారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మాజీ సిఎం కెసిఆర్ ను రాజకీయ కక్షతో వేధిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన…

తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు కుట్ర బయటపడింది: భూమన

Reading Time: < 1 minuteఅమరావతి: వైసిపి అధినేత, మాజీ సిఎం వైఎస్‌ జ‌గ‌న్‌ మోహన్ రెడ్డిని దెబ్బ‌తీయ‌డానికి శ్రీ‌మ‌హా విష్ణువునే వాడుకున్నారని టిటిడి మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి విమర్శించారు. తిరుమల లడ్డూలో ఎక్కడా జంతువుల కొవ్వు లేదని సిబిఐ…

అధికారం కోసం బాబు దేనికైనా తెగిస్తారు: అంబటి రాంబాబు

Reading Time: < 1 minuteఅమరావతి: తిరుపతి లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టిడిపి కార్యకర్తలు తప్పుడు ప్రచారం చేశారని వైసిపి నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. తిరుమల లడ్డూలో ఎక్కడా జంతువుల కొవ్వు లేదని సీబీఐ రిపోర్టు ఇచ్చిన…

యాదాద్రి ఆలయంలో బంగారం, వెండి, డాలర్లు మాయం

Reading Time: < 1 minuteభువనగిరి: యాదాద్రి భువనగరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో బంగారు, వెండి, డాలర్లు మాయమయ్యాయి. భక్తులకు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న బంగారు, వెండి డాలర్లు పెద్ద సంఖ్యలో గల్లంతు కావడంతో సంచలనం సృష్టిస్తోంది. ఆడిట్…

ఫోన్ ట్యాపింగ్ లో ఎవరు భాగస్వాములో తేలాల్సి ఉంది: మహేష్ గౌడ్

Reading Time: < 1 minuteహైదరాబాద్: సిఎం, మంత్రుల ప్రమేయం లేకుండా ట్యాపింగ్ జరగదని టిపిసిసి చీఫ్ మహేష్ గౌడ్ తెలిపారు. మాజీ సిఎం కెసిఆర్ కు నోటీసులు ఇవ్వడంలో రాజకీయ దురుద్దేశం లేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో…

ఫోన్ ట్యాపింగ్ కేసులో.. కెసిఆర్ కు సిట్ నోటీసులు

Reading Time: < 1 minuteహైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సిఎం కెసిఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. కెసిఆర్ కు నోటీసులు ఇచ్చేందుకు ఎర్రవల్లికి బయలు…

ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు

Reading Time: < 1 minuteముంబయి: విమాన ప్రమాదంలో మృతి చెందిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు ముగిశాయి. గురువారం మధ్యాహ్నం విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో అజిత్ పవార్‌కు అంతిమ సంస్కారాలు చేశారు. ఈ అంత్యక్రియల్లో…

లిఫ్ట్ ఇచ్చి… కదులుతున్న కారులో గ్యాంగ్ రేప్

Reading Time: < 1 minuteరాంఛీ: 25 ఏళ్ల మహిళకు కారులో లిఫ్ట్ ఇచ్చి వాహనంలో ఆమెపై ఒకరు అత్యాచారం చేశారు. ఈ సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉద్దమ్ సింగ్ నగర్ జిల్లా రుద్రపూర్‌లోని క్యాంప్ ఏరియాలో జరిగింది. పోలీసులు తెలిపిన…

ఐరోపాతో ఒప్పందం భారత్‌కు మేలే

Reading Time: 3 minutesఅంతర్జాతీయ ‘ఒప్పందాలన్నిటికీ తల్లి’ వంటిదని అభివర్ణిసున్న భారత్ యూరోపియన్ చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలులోకి రావడానికి ఒక ఏడాది కాలం పడుతుందని భారతీయ వాణిజ్య వర్గాలు భావిస్తున్నాయి. పర్యావరణ నిబంధనలు, కర్బన్ ఉద్గారాల నియంత్రణ, (ఐరన్,…

ఏకాకిగా అమెరికా

Reading Time: 3 minutes‘అమెరికా గ్రేట్ ఎగైన్’ నినాదంతో రెండోసారి ఆశ్చర్యకరమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి ఏడాది పరిపాలన చూస్తుంటే అంతర్జాతీయంగా అమెరికాను ఏకాకిగా మారుస్తున్నట్లు స్పష్టం అవుతుంది. ప్రపంచ జిడిపిలో 25 వ్యాపార…

ప్రపంచానికి భారత్ ఆశా కిరణం: మోడీ

Reading Time: < 1 minuteఢిల్లీ: భారత పార్లమెంట్ లో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రసంగం ప్రజల ఆత్మవిశ్వాసాన్నిప్రతిబింబించిందని..ఇది చరిత్రలో అరుదైన గౌరవం అని ప్రధాని నరేంద్రమోడీ కొనియాడారు. పార్లమెంటు సభ్యులకు మార్గనిదేశం చేస్తూ కొన్ని విషయాలు చెప్పారని అన్నారు. బడ్జెట్…

మున్సిపల్ ఎన్నికలలో ఆ గుర్తుపై పోటీ చేస్తాం: కవిత

Reading Time: < 1 minuteహైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత తెలిపారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన సింహం గుర్తు పోటీచేస్తామని స్పష్టం చేశారు. ఆల్ ఇండియా…

దినదినగండంగా దినపత్రికలు

Reading Time: 3 minutesఉదయం తలుపులు తెరవగానే వార్తాపత్రిక శుభోదయం అంటూ ముడిచుకుపోయి పలకరిస్తుంది. ప్రతి రోజు ఉదయం వార్తల విందును వడ్డిస్తుంది. దినపత్రిక చూడని రోజు ఏదో తెలియని వెలితి వెంటాడుతుంది. వార్తాపత్రిక రాని వేళ మనసు నిలవదు, దినచర్య…

పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం: కీర్తి సురేష్

Reading Time: < 1 minuteహైదరాబాద్: హీరోయిన్ కీర్తి సురేశ్ తన చిరకాల ప్రేమికుడు ఆంటోనీ తటిల్‌ను పెళ్లి చేసుకున్న విషయం విధితమే. 2024 డిసెంబర్ 12న హిందూ సంప్రదాయం, 15న క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగిన విషయం తెలిసిందే.…

ఓ కర్మయోగి జీవిత కథ

Reading Time: 2 minutesఇదో సమర్థుడైన, విజయవంతమైన ఐఏఎస్ అధికారి అనుభవాల సంకలనం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో కీలక బాధ్యతలు నిర్వహించడమే కాక, ఎన్నో కీలకమైన ప్రభుత్వరంగ పరిశ్రమలను తన సామర్థ్యంతో నిలబెట్టిన అనుభవజ్ఞుడైన అధికారి ఎం. గోపాల కృష్ణ గారు.…

హార్ట్ బీట్ ఆఫ్ ‘శబార’

Reading Time: < 1 minuteదీక్షిత్ శెట్టి, క్రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో ప్రేమ్ చంద్ కిలారు తెరకెక్కించిన చిత్రం ‘శబార’. విశ్రమ్ ఫిల్మ్ ఫ్రాటర్నిటీ బ్యానర్ మీద హర్షిత చదలవాడ, దుర్గా చుంచు, రమాదేవి కిలారు నిర్మించిన ఈ మూవీకి…

‘ఆకాశంలో ఒక తార’లో కీలక పాత్రలో..

Reading Time: < 1 minuteవర్సటైల్ హీరో దుల్కర్ సల్మాన్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ’ఆకాశంలో ఒక తార’తో అలరించబోతున్నారు. విలక్షణ కథలతో ఆకట్టుకునే పవన్ సాదినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్, స్వప్న సినిమా…

హార్వర్డ్ ప్రొఫెసర్లతో విద్యా ప్రమాణాలపై రేవంత్ చర్చ

Reading Time: < 1 minuteన్యూయార్క్: ముఖ్యమంత్రి రేవంత్ అమెరికా పర్యటనలో ఉన్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలోని కెన్నెడీ స్కూల్‌లో విద్యార్థులు, ప్రొఫెసర్లతో సమావేశామయ్యారు. విద్యా ప్రమాణాల పెంపుపై చర్చలు జరిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్ విజన్ తీసుకోచ్చామని వివరించారు.…

కాకినాడలో రెండు లారీలు ఢీ… దగ్ధం

Reading Time: < 1 minuteఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా కత్తిపూడి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొనడంతో ఇంజన్ నుంచి మంటలు చెలరేగాయి. మంట‌ల్లో రెండు లారీలు కాలిపోవడంతో ఒకరు…

ఈ కాంబినేషన్‌తోనే వరల్డ్ కప్‌లో బరిలోకి దిగుతాం: సూర్య

Reading Time: < 1 minuteహైదరాబాద్: విశాఖపట్నంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన నాలుగో టి20లో టీమిండియా ఓటమిని చవిచూసింది. భారత జట్టుపై కివీస్ 50 పరుగుల తేడాతో గెలిచింది. న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసి భారత జట్టు ముందు 216 పరుగుల…

గాంధీ నుంచి అజిత్ వరకూ.. విమాన ప్రమాదాల్లో ప్రముఖుల విషాదాంతాలు

Reading Time: 1 minuteన్యూఢిల్లీ: పలువురు వివిధ రంగాల ప్రముఖులు విమాన , హెలికాప్టర్ల ప్రమాదాలలో దుర్మరణం చెందారు. వీరిలో రాజకీయ దిగ్గజాలు పలువురు ఉన్నారు. ప్రమాదాలలో మృతి చెందిన ప్రముఖుల వివరాలు ఘటనల అంశం అజిత్ పవార్ విషాదాంతం దశలో…

ఉప్పల్ లో నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ ట్రక్కు

Reading Time: < 1 minuteఉప్పల్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఉప్పల్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున ఉప్పల్ నుంచి తార్నకకు వెళ్తుండగా క్రికెట్ స్టేడియానికి సమీపంలో భారీ ట్రక్కు బోల్తాపడింది. రోడ్డు డివైడర్ కు ఢీకొట్టి…

సిఎం కావాలనే కోరిక తీరకుండానే..

Reading Time: 2 minutesఆరుసార్లు ఉపముఖ్యమంత్రిగా సేవలు బారామతితో ముడివడిన అజిత్ పవార్ అనుబంధం ముంబై ః మహారాష్ట్ర రాజకీయాలలో ప్రముఖ కీలక వ్యక్తి అయిన అజిత్ పవార్ కింగ్‌మేకర్‌గానే వెళ్లిపోయారు. ఆయన ఎప్పుడూ పెళ్లి కొడుకు కాలేకపొయ్యారు. దగ్గరి వరకూ…

పుర పోరుకు సిఎం సమరభేరి

Reading Time: 3 minutes3 నుంచి సిఎం జిల్లాల పర్యటన షురూ ‘పుర’ పోరుకు మూడు పార్టీలు వ్యూహాలు టికెట్‌ల కోసం ఆశావహుల నుంచి తీవ్రమైన పోటీ ప్రధాన పార్టీల్లో అసమ్మతి సెగలు బలమైన అభ్యర్థుల కోసం నివేదికలు సిద్ధం అధిక…

వనమంతా జనమే!

Reading Time: 2 minutes కన్నెపల్లి నుంచి గద్దెపైకి చేరిన సారలమ్మ మహాజాతరలో తొలి ఘట్టం ఆవిష్కృతం గద్దెలపైకి పగిడిద్దరాజు, గోవిందరాజు నేడు గద్దెపైకి చేరనున్న సమ్మక్క విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా మేడారం మన తెలంగాణ/ వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అంబరాన్నంటేలా…

ఇక వాళ్ళ కర్మకే వదిలివేస్తున్నా..

Reading Time: < 1 minute ‘సింగరేణి‘ వ్యవహారంలో ప్రతిపక్షాలపై డిప్యూటీ సిఎం భట్టి మండిపాటు మున్సిపల్ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలు గెలుస్తామని ధీమా మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : సింగరేణిలో టెండర్లకు సంబంధించి పూర్తి ఆధారాలతో స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ…

రేపు దానం విచారణ

Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్‌ః బిఆర్‌ఎస్ నుంచి ఎన్నికై కాంగ్రెస్‌లోకి ఫిరాయించారన్న ఆరోపణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ఈ నెల 30న విచారణకు హాజరుకావాల్సిందిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటిసు జారీ చేశారు. పిటిషనర్ బిఆర్‌ఎస్…

మేడారం జాతరను జాతీయ పండుగ గా ప్రకటించాలి: జాజుల

Reading Time: < 1 minuteమన తెలంగాణ / హైదరాబాద్ : ఆసియా ఖండం లోనే అతి పెద్ద గిరిజన జాతర, తెలంగాణ రాష్ట్ర కుంభమేళా గా ప్రసిద్ధి చెందిన మేడారం లో వెలసిన సమ్మక్క, సారక్క పండుగ ను కేంద్రం…

సామాజిక న్యాయానికి పెద్దపీట

Reading Time: 2 minutes పదేళ్ల పాలనలో 25 కోట్లమందికి పేదరికం నుంచి విముక్తి పేదలకు 4 కోట్ల పక్కాఇళ్లు వందకోట్లకు పైగా గ్యాస్ కనెక్షన్లు 95కోట్ల మందికి సామాజిక భద్రత ఆయుష్మాన్ భారత్ కింద 11 కోట్ల మందికి ఉచిత…

నయీం కేసులో చార్జిషీట్ దాఖలు చేసిన ఇడి

Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీం అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) విచారణను వేగవంతం చేసింది. మనీలాండరింగ్ ఆరోపణలపై ఇడి అధికారులు బుధవారం హైదరాబాద్‌లోని రంగారెడ్డి కోర్టులో ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు. ఛార్జిషీటును పరిగణలోకి…

రాజకీయ లబ్ధి కోసమే..

Reading Time: < 1 minuteబ్రూవరీలకు బిఆర్‌ఎస్ హయాంలోని నిబంధనలే అమలు మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి కోసమే అడ్డగోలు ఆరోపణలు: మంత్రి జూపల్లి మన తెలంగాణ/హైదరాబాద్ : బ్రూవరీలకు అనుమతులకు బిఆర్‌ఎస్ హాయాంలో ఉన్న నిబంధనలే ఉన్నాయని, బిఆర్‌ఎస్ నాయకుడు హరీష్…

అభ్యర్థుల ఎంపికలో అప్రమత్తంగా ఉండండి

Reading Time: < 1 minuteపార్టీ నేతలకు అమెరికా నుంచి సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశం అభ్యర్థుల ఎంపిక, గెలుపు బాధ్యత ఇన్‌ఛార్జి మంత్రులదే: పిసిసి చీఫ్ మన తెలంగాణ/హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక, గెలిపించుకునే బాధ్యత ఇన్‌ఛార్జి…

మహా డిప్యూటీ సిఎం అజిత్‌పవార్ దుర్మరణం

Reading Time: 2 minutesబారామతి ఎయిర్‌పోర్ట్ సమీపంలో నేల కూలిన విమానం ఉప ముఖ్యమంత్రి పవార్, మరో నలుగురు మృతి మృతుల్లో పైలట్ కెప్టెన్ సుమిత్‌కుమార్, ఫస్ట్ లేడీ ఆఫీసర్ శాంభవీ పాఠక్, ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలీ, పవార్ వ్యక్తిగత…

గురువారం రాశి ఫలాలు (29-01-2026)

Reading Time: 2 minutesమేషం సేవా కార్యక్రమాలు నిర్వహించి మీ విలువ మరింత పెంచుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. భూ క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు…

నాలుగో టి20లో కివీస్ గెలుపు

Reading Time: < 1 minuteవిశాఖపట్నం: నాలుగో టి20 భారత్ చిత్తయింది. వరుస విజయాలతో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియాకు న్యూజిలాండ్ షాకిచ్చింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో50 పరుగుల తేడాతో సూర్యాకమార్ సేనాను చిత్తు చేసింది కివీస్. టాస్ ఓడి…

ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్..

Reading Time: < 1 minuteప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. వాటిలో ’స్పిరిట్’, ’ఫౌజి’ సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ’స్పిరిట్’ను వచ్చే ఏడాది మార్చిలో విడుదలకు ప్లాన్ చేస్తుండగా, ’ఫౌజి’ ఈ ఏడాది…

మేడారం జాతరకు అధికారికంగా సెలవు దినం ప్రకటించాలి

Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన మేడారం సమ్మక్క-సారక్క జారతకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి బుధవారం ఓ ప్రకటనలో డిమాండ్…

జైళ్లలో సంస్కరణలు తీసుకువస్తాం: బండి సంజయ్

Reading Time: 2 minutes జైళ్ల ఆధునీకరణ, హైసెక్యూరిటీ జైళ్ల నిర్మాణం కోసం రూ.950 కోట్ల కేటాయింపు పేద ఖైదీలకు మద్దతు పథకం కింద ఏటా రూ.20 కోట్లు కేటాయింపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విశాఖపట్నంలో…

రాష్ట్రంలో మరో కొత్త స్కామ్‌కు తెర: హరీశ్ రావు

Reading Time: 2 minutesమన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వం బీరు కంపెనీలకు ఇచ్చిన ప్రాధాన్యత రైతులకు ఇవ్వడం లేదని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆరోపించారు. మీకు బీరు కంపెనీలు ముఖ్యమా… రైతులు ముఖ్యమా అంటే బీరు కంపెనీలే ముఖ్యం అంటున్నారని…

ఆటో డ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం: కవిత

Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్: ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు. ఆటో యూనియన్ల నాయకులతో బుధవారం బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో సమావేశమయ్యారు.…

టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల

Reading Time: < 1 minuteఫిబ్రవరి 6న నోటిఫికేషన్ విడుదల ఫిబ్రవరి 12 నుండి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం మార్చి 16 వరకు దరఖాస్తుల రిజిస్ట్రేషన్ సమర్పణకు చివరి గడువు మన తెలంగాణ/హైదరాబాద్: టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్ షెడ్యూల్ రాష్ట్రంలోని ఎంబీఏ,…

దేశానికే రోల్‌మోడల్‌గా తెలంగాణ డిజాస్టర్ మేనేజ్‌మెంట్

Reading Time: 2 minutesరూ.100 కోట్లతో ఆధునిక పరికరాలు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ శిక్షణా కేంద్రం క్షేత్రస్థాయి వరకు అడ్వాన్సుడ్ వెదర్ స్టేషన్ల ఏర్పాటు రాష్ట్ర రెవెన్యూ,హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్: ప్రకృతి విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొని…

మున్సిపల్ ఎన్నికలు.. తొలిరోజు 902 నామినేషన్‌లు

Reading Time: 2 minutesకాంగ్రెస్ 382, బిఆర్‌ఎస్ 258, బిజెపి నుంచి 169 దాఖలు ఈనెల 30వ తేదీన నామినేషన్‌ల దాఖలుకు చివరిగడువు మనతెలంగాణ/హైదరాబాద్:మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి వివిధ పార్టీల అభ్యర్థులు మొదటిరోజు నామినేషన్‌లు వేయడానికి ఉత్సాహం చూపారు. ఈ…

నాలుగో టీ20లో చెలరేగిన కివీస్ ఓపెనర్లు.. భారత్ కు భారీ టార్గెట్

Reading Time: < 1 minuteవిశాఖ వేదికగా జరుగుతున్న నాలుగో టీ20లో న్యూజిలాండ్ జట్టు, : టీమిండియాకు 216 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టుకు ఓపెనర్లు సీఫెర్ట్…