జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలు, రాశులు వాటి గమన స్థానాలు మార్చుకుంటాయి. ఈ కదలికలు మనుషుల జీవితాలను ఎంతో ప్రభావితం చేస్తాయి. అయితే, కొందరికి అనుకూలంగా ఉంటే, మరి కొందరికి కష్టాలను తెచ్చి పెడతాయి.
ఈ నెలలో కొన్ని గ్రహాల సంచారం వలన రెండు రాశులకు డబ్బు వర్షం కురవనుంది. త్వరలో బుధుడు మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. అదే సమయంలో కుజుడు కూడా వీరితో కలవనున్నాడు. మేషరాశిలో ఈ సంచారం జరగబోతోంది.
దీని వలన మూడు రాశుల వారికి మంచి రోజులు రానున్నాయి.
ఈ మూడు గ్రహాల కలయిక వలన లాభాలు వస్తాయి. అంతే కాదు, అనుకున్న పనులన్ని జరుగుతాయి. వీరి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. కాకపోతే కొన్ని నిర్ణయాల్లో ఓపికగా ఉండాలి లేదంటే నష్ట పోతారు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కల కూడా నెరవేరుతుంది.
ఈ మూడు గ్రహాల కలయిక వలన తులా రాశి వారి పూర్తిగా మారబోతోంది. కొత్తగా పనులు మొదలు పెడతారు. ఎక్కడైనా పెట్టుబడి పెడితే వీరికి కలిసి వస్తుంది. వీరు అధిక లాభాలు పొందుతారు. డబ్బు కూడా డబుల్ అవుతుంది. ఈ రాశుల వారికీ సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.




