ఈ నెల 25న దక్షిణ భారతదేశంలో అతిపెద్ద సిఎస్‌ఆర్ సమ్మిట్
Reading Time: < 1 minuteదక్షిణ భారతదేశంలో అతిపెద్ద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్‌ఆర్ ) సమ్మిట్ 2026కు సంబంధించిన అధికారిక పోస్టర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ఆవిష్కరించారు. ఈ సమ్మిట్ జూలై 25న హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ…