Reading Time: < 1 minute

ఆగస్టు 15న హైదరాబాద్ టు కరీంనగర్ తిరంగా ర్యాలీ : బీజేపీ నాయకురాలు కీర్తి రెడ్డి

Caption of Image.

పంజాగుట్ట, వెలుగు: యువతలో జాతీయ భావ స్ఫూర్తిని నింపేందుకు ఈ నెల 15న హైదరాబాద్​నుంచి కరీంనగర్​వరకు తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు బీజేపీ నాయకురాలు కీర్తి రెడ్డి తెలిపారు. సోమవారం సోమాజీగూడ ప్రెస్​క్లబ్​లో అఖంఢ భారత్​సేవా ఫౌండేషన్​ఆధ్వర్యంలో  కార్యక్రమానికి సంబంధించిన వాల్​పోస్టర్  ఆవిష్కరించారు. 

ర్యాలీ  పరేడ్ గ్రౌండ్​లో ఉదయం 7 గంటలకు ప్రారంభమై గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, మీదుగా కరీంనగర్​చేరుకుంటుందని తెలిపారు.  సినీ నటుడు జై సిద్ధార్థ్, భారత్ న్యూస్ చీఫ్​ సహన, బిందు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.