PBKS vs GT : గుజరాత్‌పై పంజాబ్ కింగ్స్ ఘనవిజయం.. అరంగేట్రంలోనే అదరగొట్టిన కూపర్ కానోలీ.!
Reading Time: < 1 minuteపంజాబ్ కింగ్స్ తమ ఐపీఎల్ 2026 క్యాంపెయిన్‌ను విక్టరీతో ప్రారంభించింది. ఆస్ట్రేలియా యువ సంచలనం, అరంగేట్రం ఆటగాడు కూపర్ కానోలీ (72 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో పంజాబ్‌ను గెలుపు తీరాలకు చేర్చాడు. తన సహచరులు వరుసగా…