ఢిల్లీ ఎర్రకోట పేలుళ్ల కేసు..యాసిర్ అహ్మద్‌కు 11రోజుల జ్యుడిషియల్ కస్టడీ
Reading Time: < 1 minuteఎర్రకోట పేలుళ్ల కేసులో నిందితుడు యాసిర్ అహ్మద్‌దార్‌కు ఢిల్లీ కోర్టు సోమవారం 11 రోజుల జ్యుడీషియల్ కస్టడీని విధించింది. నిందితుడు యాసిర్ అహ్మద్ దార్ కోర్టుకు హాజరైన తరువాత ప్రిన్సిపల్ జడ్జి, సెషన్స్ జడ్జి అంజు…