
ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బిఆర్ ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుకు ఊరట లభించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోమని సుప్రీం కోర్టు తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్ పిని కోర్టు కొట్టివేసింది. గతంలో హరీష్ రావుపై పంజాగుట్ట పిఎస్ లో చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. గతంలో హరీష్ రావుపై నమోదైన ఎఫ్ఐఆర్ ను హైకోర్టు క్యాష్ చేసింది.