ఇది బోగస్ బడ్జెట్: హరీశ్‌రావు
Reading Time: < 1 minuteరాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రతిపాదించిన బడ్జెట్ అంతా బోగస్ అని, అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్‌రావు అ న్నారు. ఇదొక ఝూటా బడ్జెట్ అని…
Reading Time: < 1 minuteరాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రతిపాదించిన బడ్జెట్ అంతా బోగస్ అని, అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్‌రావు అ న్నారు. ఇదొక ఝూటా బడ్జెట్ అని…
Reading Time: < 1 minuteహోర్ముజ్ జలసంధి సమీపాన చమురు రవాణా వాణిజ్యనౌకలో మృతి చెందిన కెప్టెన్ రాకేష్ రంజన్ మృతదేహాన్ని తిరిగి తీసుకు రావడంలో సహకరించాల్సిందిగా ఆయన కుటుంబం కేంద్ర ప్రభుత్వానికి, జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. రాంచీకి చెందిన…
Reading Time: < 1 minuteపశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తన ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. మొత్తం 10 ప్రధాన హామీలతో రూపొందించిన ఈ మ్యానిఫెస్టోలో సంక్షేమ పథకాల విస్తరణ, ప్రజలకు మరింత చేరువైన…
Reading Time: < 1 minuteప్రేమకథా చిత్రాలకు సమకాలీన అంశాలని జోడించి వెండితెరపై అందమైన దృశ్యకావ్యాలుగా ఆవిష్కరించడంలో మణిరత్నం మాస్టర్ అన్నది తెలిసిందే. రోజా నుంచి ఓకే బంగారం సినిమాల వరకు ఈ విషయాన్ని నిరూపించాయి. మళ్లీ ఇన్నేళ్ల తరువాత మణిరత్నం…
Reading Time: < 1 minuteవెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20లో ఆస్ట్రేలియా మహిళా టీమ్ 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 10 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా…
Reading Time: < 1 minuteరాష్ట్ర రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు పారదర్శక, వేగవంత, సులభమైన సేవలను అందించేందుకు ‘వాహన్ పోర్టల్’ను ఈ నెల 23న ప్రారంభించ నున్నట్లు రవాణ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.. ఈ పోర్టల్‌ను రవాణా,…
Reading Time: < 1 minuteఎలక్ట్రిక్ వాహన విధానం కింద 1 లక్ష 6 వేలఎలక్ట్రిక్ వాహనాలకు 856 కోట్ల 98 లక్షలపన్ను మినహాయింపులు ఇచ్చి, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్నామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన…
Reading Time: < 1 minuteతెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ అత్యంత నిరాశాజ నకంగా ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. ఆర్థిక మంత్రి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క…
Reading Time: 2 minutesగల్ఫ్‌లో చమురు కేంద్రాలపై దాడులు ఉధృతం అయ్యాయి. తమ ప్రతీకార దాడుల్లో ఇరాన్ శుక్రవారం కువైట్ లోని మినా అల్ అహ్మదీ చమురు శుద్ధి కర్మాగారంపై డ్రోన్లతో దాడికి దిగింది. ప్రస్తుత పోరు గల్ఫ్‌లోని ఇంధన వ్యవస్థలను…
Reading Time: < 1 minuteఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె కిమ్‌జూయే మరోసారి వార్తల్లో నిలిచారు. సైనిక విన్యాసాల్లో ఆమె ట్యాంకర్ నడిపిన ఘటన అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. సియోల్ నుంచి వచ్చిన సమాచార ప్రకారం, తండ్రి పర్యవేక్షణలో…
Reading Time: 2 minutesభద్రాచలం పట్టణంలో పెను విషాదం చోటుచేసుకుంది. భద్రాచలం పరిధిలో కొల్లుగూడెం గోదావరి నదిలో జరిగిన విషాద ఘటనలో ఐదుగురు బీటెక్ విద్యార్థులు గల్లంతయ్యారు. ఉగాది సెలవుల సందర్భంగా స్నేహితులతో కలిసి వచ్చిన వీరు నదిలో స్నానాలకు దిగగా…
Reading Time: < 1 minute రంజాన్ (ఈద్- ఉల్- ఫితర్) పండుగను ముస్లిం సోదర సోదరీమణులు తమ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులందరితో సంతోషంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రంజాన్ పండుగ లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా…
Reading Time: < 1 minute ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం ప్రకటించడం ఇంటర్ విద్యా జెఎసి చైర్మన్ పి.మధుసూదన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇంటర్మీడియే విద్యాశాఖ కార్యాలయంతో పాటు అన్ని జిల్లాల్లోని…
Reading Time: < 1 minuteరంజాన్ మాసం ఆఖరి పర్వదినమైన ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా బిఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ ముస్లిం సహోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రారంభం నుంచి చివరి రోజు వరకు, ప్రతి…
Reading Time: < 1 minuteపశ్చిమాసియాలో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ప్లాట్‌ఫామ్ ఫీజును జొమాటో పెంచేసింది. కంపెనీ యాప్‌లో అందుబాటులో ఉన్న…
Reading Time: 2 minutes2025/2026 బడ్జెట్‌లో… 2026/2027 బడ్జెట్‌లో… రైతు భరోసా – రూ.18 వేల కోట్లు రైతు భరోసా రూ.18 వేల కోట్లు వ్యవసాయ శాఖకు –
Reading Time: < 1 minuteరాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.33,688 కోట్లను కేటాయించినట్లు డిప్యూటీ సిఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. దీనిలో భాగంగా పంచాయతీ రాజ్ రోడ్లకు రూ.2,622 కోట్లు, చేయూత…
Reading Time: < 1 minuteటీం ఇండియా మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ బిసిసిఐపై సంచలన ఆరోపణలు చేశారు. బిసిసిఐ కామెంటేటర్ పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించిన ఆయన.. సోషల్‌మీడియాలో వరుసగా పోస్ట్‌లు పెట్టారు. 23 ఏళ్లుగా తనని నిర్లక్ష్యం చేసిందని…
Reading Time: < 1 minute వార్షిక బడ్జెట్ లో మహిళ, శిశుసంక్షేమానికి రూ.3,143 కోట్లను కేటాయించినట్లు భట్టి వెల్లడించారు. 3 నుండి 6 సంవత్సరాల వయస్సు ఉన్న చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35,781 అంగన్‌వాడీ…
Reading Time: < 1 minuteరాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలకు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క రూ.2.500 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 2026.27 వార్షిక బడ్జెట్‌లో డ్వాక్రా సంఘాలకు రూ.2,500 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నట్లు చెప్పారు.…
Reading Time: < 1 minuteహైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్‌ను శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ ఫూచరిస్టిక్ బడ్జెట్ అని సిఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యానికి బడ్జెట్‌లో పెద్ద పీట వేశామని అన్నారు.…
Reading Time: < 1 minute తెలంగాణ సంస్కృతి ప్రతిబింభించేలా ‘కుంభమేళా’ తరహాలో పుష్కరాలను ప్రతిష్టాత్మ కంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ అందుకు అనుగుణంగా 2026-.27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రూ.500 కోట్లను ప్రత్యేకంగా పుష్కరాల ఏర్పాట్ల కోసం…
Reading Time: < 1 minuteమూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి ప్రభుత్వం రూ. 1,500 కోట్లను కేటాయించింది. హైదరాబాద్ రూపురేఖలను మార్చే ప్రాజెక్టుగా ఇప్పటికే ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు బడ్జెట్‌లో ప్రాధాన్యతనిచ్చింది. లండన్ థేమ్స్ నది తరహాలో మూసీ తీరాన్ని…
Reading Time: < 1 minuteరాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అన్నారు. సంఘ వ్యతిరేక కార్యక్రమాలను నిలువరించడంలో పోలీస్ శాఖ మంచి ఫలితాలును కనబరుస్తొందని కొనియాడారు. ఈ క్రమంలో హోం…
Reading Time: < 1 minuteవిద్యుత్ అభివృద్ధి, విశ్వసనీయత భవిష్యత్తు దిశగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని కేవలం సరఫరా వ్యవస్థగా కాకుండా సామాజిక న్యాయం, ఆర్ధిక వృద్ది, భవిష్యత్ రాష్ట్ర పునాదిగా భావిస్తోందని డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క అన్నారు.ఈ…
Reading Time: < 1 minuteహైదరాబాద్‌లో ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న వారికి ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఎ) మినహాయింపు పరిమితిని 50 శాతానికి పెంచింది. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ శుక్రవారం…
Reading Time: < 1 minuteహైదరాబాద్: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, రష్మికలు ఇటీవల వివాహ బంధంతో ఒకటైన విషయం తెలిసిందే. వీరిద్దరి పెళ్లికి తనని ఆహ్వానించలేదు అంటూ.. ఓ చిన్నారి చేసిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ‘‘మనం…
Reading Time: < 1 minuteన్యూఢిల్లీ: అక్రమ బెట్టింగ్ వెబ్‌సైట్లు, యాప్స్‌పై కేంద్రం కొరడా ఝుళిపించింది. 300 బెట్టింగ్ వెబ్‌సైట్లు, యాప్‌లపై నిషేధం విధించింది. వీటిలో ఆన్‌లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్ ఫ్లాట్‌ఫామ్స్, బెట్టింగ్ ఎక్స్ఛేంజీలు, సట్టా/మట్కా గ్యాంబ్లింగ్, రియల్ మనీ కార్డ్-కెసినో…
Reading Time: < 1 minuteహైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ విషయంలో చట్ట ప్రకారమే ముందుకు వెళ్తాం అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. మీడియా సమావేశంలో పలు విషయాలను రేవంత్ ప్రస్తావించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చట్టప్రకారం వెళ్తేనే.. రేపు కోర్టులో…
Reading Time: < 1 minuteఅమరావతి: విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలో రాళ్లవాక చెక్ పోస్టు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యుత్ స్తంభాన్ని బొలెరో వాహనం ఢీకొంది. ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలవ్వడంతో క్షతగాత్రులను ఆస్సత్రికి తరలించారు.…
Reading Time: < 1 minuteహైదరాబాద్: బిసిల గురించి బిజెపి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బిజెపి, బిఆర్ఎస్ నేతలు ఒక్కటయ్యారనడానికి ఇంతకంటే నిదర్శనం లేదు అని అన్నారు. ఈ…
Reading Time: < 1 minuteన్యూఢిల్లీ: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావం భారత్‌పై గట్టిగానే పడుతుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఎల్‌పిజి సిలిండర్ల కొరత ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా పెట్రోల్ ధరలు కూడా పెరిగాయి. అయితే అవి సాధారణ…
Reading Time: < 1 minuteహైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్ల విషయంలో కోత పెట్టారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ పరిపాలన వైఫల్యం వల్లే.. తలసరి ఆదాయం తగ్గిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..…
Reading Time: < 1 minuteపసికూన ఐర్లాండ్ టి-20 ప్రపంచకప్‌లో అత్యంత చెత్త ప్రదర్శన చేసింది. జట్టు కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ తన జట్టును సమర్థవంతంగా నడిపించలేకపోయాడు. దీంతో స్టిర్లంగ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టి-20 జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు…
Reading Time: < 1 minuteలక్నో: డ్రమ్ము సిద్ధంగా ఉందా? అని ప్రియుడికి సందేశం పంపిన ప్రియురాలి ఫోన్ చూసి భర్త షాక్ తిన్నాడు. వెంటనే భార్యను ప్రియుడు వద్దకు వెళ్లాలని సూచించాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బులంద్…
Reading Time: < 1 minuteభద్రాచలం: సరదాగా ఈత కొట్టందుకు నదిలో దిగిన విద్యార్థుల కథ విషాదాంతమైంది. గోదవరి నదిలో స్నానానికి వెళ్లిన విద్యార్థులు నీట మునిగి గల్లంతు అయ్యారు. భద్రాచలంకు చెందిన ఏడుగురు యువకులు కూనవరం రోడ్డులోని గోదావరి నదలో…
Reading Time: < 1 minuteహైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యమని గ్యారెంటీ కార్డులు ఇచ్చి భద్రం చేసుకోమన్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని అన్నారు. ఈ సందర్భంగా గన్ పార్క్…
Reading Time: < 1 minuteహైదరాబాద్: బిఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు మంజూరు చేయడం లేదని బిఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వెళ్తుండగా హరీష్ రావు మీడియాతో చిట్ చాట్ చేశారు.…
Reading Time: < 1 minuteఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 మరో వారంలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు కసరత్తులు ప్రారంభించాయి. ఈసారి ఎలాగైనా కప్పును సొంతం చేసుకోవాలని ఉవ్విల్లూరుతున్నాయి. అయితే కొన్ని జట్లలో కీలక ఆటగాళ్లు గాయాల…
Reading Time: < 1 minuteహైదరాబాద్: తాము పాలకులం కాదు.. ప్రజలకు సేవకులం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలోకి తీసుకెళ్తున్నామని అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో 2026-27 వార్షిక బడ్జెట్ ను భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు.…
Reading Time: < 1 minuteటెహ్రాన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ వీడియోను విడుదల చేశారు. తాము బాంబు దాడులు చేయడంతో మొజ్తాబా తీవ్రంగా గాయపడి మృతి చెందాడని అమెరికా, ఇజ్రాయెల్ అరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో…
Reading Time: < 1 minuteచేవేళ్ల: రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో భూకంపం సంభవించింది. చేవేళ్ల పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ప్రాణ భయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భారీ శబ్ధంతో కూడిన ప్రకంపనల…
Reading Time: < 1 minuteగజ్వేల్: సిద్దిపేట జిల్లా కూకునూర్ పల్లి మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మద్దూరు మండలం గాగిల్లాపూర్‌కు చెందిన నారదాస్…
Reading Time: < 1 minuteపాట్నా: కుమారుడిని కొట్టిందని తల్లిని తండ్రి, అత్తింటివారు చంపేసిన సంఘటన బిహార్ రాష్ట్రం వైశాలి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బిరోపూర్ గ్రామంలో రాకేశ్ కుమార్, అను కుమారీ అనే దంపతులు నివసిస్తున్నారు.…
Reading Time: 2 minutesప్రజా ఆర్థిక నిర్వహణ (పబ్లిక్ ఫైనాన్స్)లో దేశంలో మెరుగ్గా ఉన్న రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడం చెప్పుకోదగిన విశేషం. సామాజిక, ఆర్థిక నివేదికలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. నీతి ఆయోగ్ తాజాగా…
Reading Time: 3 minutesపశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో బిజెపి తక్షణ ప్రాధాన్యతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసోంను నిలుపుకోవడం, బెంగాల్‌ను గెలవడం లేదా కనీసం రాష్ట్రంలో తన స్థానాన్ని మెరుగుపరచుకోవడం, కేరళ,…
Reading Time: 3 minutesబడ్జెట్‌లో బిసిలకు న్యాయం చేయాలి, కేటాయించిన నిధులు పూర్తిగా విడుదల చేయాలి, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి. ఈ డిమాండ్లతో ధర్నాలు, నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఇది యాదృచ్ఛికం కాదు. బిసి సమాజంలో పెరుగుతున్న అసంతృప్తికి ప్రతిబింబం.…
Reading Time: 3 minutesఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రభుత్వాలు బాధ్యతారాహిత్యంగా ఉచితాలు ప్రకటించడంపట్ల దేశ అత్యున్నత న్యాయస్థానం ఇటీవల రాష్ట్రాలను తీవ్రంగా హెచ్చరించింది. అటువంటి నిర్ణయాలు ప్రకటించే సమయాన్ని, ఆర్థిక తర్కాన్ని ప్రశ్నించింది. అవసరమైనవన్నీ ఉచితంగా ఇచ్చుకుంటూ పోతే ప్రజలు ఎందుకు…
Reading Time: < 1 minuteకామారెడ్డి: ఫోన్ ఎక్కువగా చూడొద్దని తల్లిదండ్రులు చెప్పినందుకు ఓ బాలిక ట్యాంకు ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. అనంతరం పోలీసులు, సబ్ కలెక్టర్ అక్కడికి చేరుకొనని బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చి కిందకు తీసుకొచ్చారు. ఈ సంఘటన…
Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్ 2026కు త్వరలోనే తెరలేవనున్న సంగతి తెలిసిందే. ఈసారి బరిలో ఉన్న పది జట్లు కూడా ట్రోఫీ సాధించడమే లక్షంగా పోరుకు సిద్ధమవుతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్…
Reading Time: < 1 minuteప్రపంచవ్యాప్తంగా ఉస్తాద్ ఊచకోత మొదలైంది. ’గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కలయికలో రూపొందిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా.. భారీ అంచనాల…
Reading Time: < 1 minuteబోనాలతో మహిళలు మన తెలంగాణ/మోత్కూర్ : రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా యాదాద్రి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో వినూత్న రీతిలో ఉగాది వేడుకలు జరిగాయి. ఉగాది పండగంటే షడ్రుచులతో ఉగాది పచ్చడి, భక్షాలు ,…
Reading Time: < 1 minuteమరణించి జీవిస్తున్న వర్షిత ఇద్దరు అందులకు చూపినిచ్చిన జనహిత సేవా సమితి మన తెలంగాణ / బెల్లంపల్లి టౌన్ : తాను మరణించినా ఇద్దరు అందులకు వెలుగునిచ్చిన వర్షిత కుటుంబాన్ని జనహిత సేవా సమితి అభినందించారు.…
Reading Time: < 1 minuteముంబయి: పూజల పేరుతో ఓ మహిళపై ఓ వ్యక్తి పలుమార్లు అత్యాచారం చేయడంతో అతడిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన మహారాష్ట్రలోని నాసిక్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అశోక్ ఖరాత్(67) అనే…
Reading Time: 2 minutesమన తెలంగాణ/హైదరాబాద్: ప్రపంచంలోనే హై దరాబాద్ సురక్షిత ప్రాంతమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి సింగిల్ విండో విధానం అమలులోకి తెస్తున్నామని చె ప్పారు. ప్రపంచ సినీ పరిశ్రమను హైదరాబాద్‌ను హబ్‌గా మార్చడానికి కృషిచేస్తున్నట్లు…
Reading Time: 2 minutesమన తెలంగాణ/హైదరాబాద్: నేడు అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మొత్తం రూ.3.26 లక్షల కోట్లతో పద్దును ప్రవేశపె ట్టే అవకాశం ఉందని తెలిసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభు త్వం శుక్రవారం అసెంబ్లీలో…
Reading Time: 2 minutesదుబాయ్/టెహ్రాన్: పశ్చిమ యుద్ధం అత్యంత భీకర రూపం దాల్చింది. ఇప్పటి వరకు ఆయా దేశాల్లోని సైనిక, వైమానిక, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యక్తులనే లక్షంగా చేసుకున్న ఇరు పక్షాలు తాజాగా ఆర్థిక మూలాలను టార్గెట్ చేసుకుంటున్నాయి. ఇజ్రాయె ల్…
Reading Time: < 1 minuteన్యూఢిల్లీ: గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో చి న్న, మధ్యతరహా, ఇతర వినియోగదారుల కు రాష్ట్రాలకు బొగ్గు కేటాయింపు విషయం లో కేంద్ర ఆదేశాలిచ్చింది. రాష్ట్రాలకు అధిక పరిమాణంలో బొగ్గును కేటాయించాలని కోల్ ఇండియా, సింగరేణి కాలరీస్…
Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ భవిష్యత్తు కార్యచరణను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో కాంగ్రె స్ పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ శరవేగంగా చర్య లు…
Reading Time: < 1 minuteమన తెలంగాణ/నంగునూరు: సిద్దిపేట జి ల్లా నంగునూరు మండలం నర్మెట్ట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వేదికగా గురువారం నిర్వహించిన రైతు మేళా రాజకీయ రణరంగం గా మారింది. ప్రభుత్వ కార్యక్రమం కాస్తా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణుల…
Reading Time: 2 minutesమేషం ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహ పరుస్తుంది. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.…
Reading Time: < 1 minute సోదరులు అత్యంత పవిత్రంగా భక్తిశ్రధ్దలతో జరుపుకునే రంజాన్ పండుగ తేదీ ఖరారైంది. గురువారం ఆ కాశంలో శవ్వాల్ మాసపు నెలవంక ఎక్కడా కనిపించలేదు. దీంతో ముస్లిం లు శుక్రవారం కూడా ఉపవాస దీక్షలను కొనసాగించనున్నారు.…
Reading Time: 2 minutesఖమ్మం జిల్లా వాసుల దశాబ్దాల కల నెరవేరబోతోంది. జిల్లా రవాణా వ్యవస్థలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. మారుమూల గ్రామాల నుంచి పట్టణాలకు మహర్దశ కల్పిస్తూ, జిల్లా సమగ్రాభివృద్ధిపై ప్ర త్యేక దృష్టి సారించిన ఉప ముఖ్యమంత్రి మల్లు…
Reading Time: < 1 minute ఉగాది పర్వదినం సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ దర్శనానికి వచ్చిన ఓ యువకుడు ప్రమాదవశాత్తూ కోనేరులో పడి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన ఎపిలోని కాకినాడ జిల్లా సామర్లకోటలోని ప్రసిద్ధ భీమేశ్వర ఆలయ ప్రాంగణంలో…
Reading Time: < 1 minuteభద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలకు సంప్రదాయబద్దంగా గురువారం శ్రీకారం చుట్టారు. ఉత్సవాంగ స్నవనంతో వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ముందుగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని తెల్లవారుజామున 4…
Reading Time: < 1 minute జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2026 సంవత్సరానికి గాను ’బెస్ట్ ఎయిర్‌పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఏసియా 2026’ అవార్డును గెలుచుకుంది. స్కైట్రాక్స్ ద్వారా ఈ గౌరవం దక్కడం ఇది 5వ…
Reading Time: < 1 minuteకేరళ ముఖ్యమంత్రి 80 ఏళ్ల వయోవృద్ధుడు, పినరయి విజయన్ ధర్మదం నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈమేరకు గురువారం ఉదయం 11గంటల సమయంలో తలస్సెరి సబ్ రిజిస్ట్రాల్ ఆఫీసులో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. కన్నూర్…
Reading Time: < 1 minuteపశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి గురువారం తమపార్టీ రెండో జాబితాను విడుదల చేసింది. ఇందులో 111 మంది అభ్యర్థుల పేర్లు , పోటీ చేసే స్థానాలు ఉన్నాయి. సీనియర్ నేతలు రేఖా పాత్ర హింగల్‌గంజ్…
Reading Time: < 1 minuteప్రజలు సంతోషంగా జీవించే దేశాలలో భారత్.. పాకిస్థాన్, నేపాల్ కంటే వెనుకబడిపోయింది. మార్చి 19, గురువారం ప్రపంచ సంతోష నివేదిక 2026లో మొత్తం 140కి దేశాల జాబితాలో భారత్ 116వ స్థానంలో నిలిచింది. గతేడాది 118వ…
Reading Time: 2 minutesతెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి పోటోన్గ్ పాసిర్ లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో మార్చి 19 న ఎంతో ఘనంగా జరిగాయి. శ్రీ పరాభవ…
Reading Time: < 1 minuteబ్యాటింగ్‌లో ఎంతో బలంగా ఉన్న టీమిండియాకు బౌలింగ్ సమస్య వెంటాడుతోందని భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం జట్టు బౌలింగ్ భారాన్ని జస్‌ప్రిత్ బుమ్రా ఒక్కడే మోస్తున్నాడన్నాడు. ఇటీవల ముగిసిన టి20 వరల్డ్‌కప్‌లో…
Reading Time: < 1 minuteసూర్య తన మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ’కరుప్పు’ కోసం దర్శకుడు ఆర్జే బాలాజీతో చేతులు కలిపారు. ఈ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. సూర్య పవర్‌ఫుల్ అవతార్‌లో కనిపించిన ’కరుప్పు’ ఫస్ట్…
Reading Time: < 1 minute ప్రస్తుత రాజ్యసభలో 73 మంది ఎంపీలు తమపై క్రిమినల్ కేసులున్నట్లు తెలియచేసుకున్నారు. ఈ విధంగా మొత్తం సభలో 32 శాతం మంది వరకూ క్రిమినల్ చరిత్ర ఉందని వెల్లడైంది. కాగా ఈ సభలో 31…
Reading Time: < 1 minuteముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం పుణె నుంచి ముంబైకి వెళ్తుండగా వోక్స్‌వ్యాగన్ పోలో కారు.. ఖలాపూర్ సమీపంలో అతివేగం కారణంగా…
Reading Time: 2 minutes ఒక్కొక్కరినీ తొక్కుకుంటూ సిఎం సీట్లోకి వచ్చానంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. గురువారం శ్రీ పరాభవ నామ సంవత్సరం…
Reading Time: < 1 minuteగౌహతి: అస్సాంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. 126 అసెంబ్లీ స్థానాలకు 22 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇప్పటివరకు మొత్తం 87…
Reading Time: < 1 minuteన్యూమెక్సికో: మైనర్లుగా పరిచయం చేసుకొంటూ చిన్నారులను లక్ష్యంగా చేసుకొని వేధింపులకు పాల్పడుతున్న వారి ఆట కట్టించేందుకు అమెరికాలోని న్యూ మెక్సికో పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నలుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఓ తెలుగు…
Reading Time: < 1 minuteఖతార్‌పై ఇరాన్ మరోసారి దాడులకు దిగితే తీవ్ర పరిణామాలు తప్పవని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్‌కు చెందిన ప్రధాన చమురు క్షేత్రం సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్‌పై ఇకపై ఇజ్రాయెల్ తిరిగి దాడులకు దిగదు. అయితే ఈ…
Reading Time: < 1 minuteమహారాష్ట్ర: మావోయిస్టు పార్టీ మరో షాక్ తగిలింది. గడ్చిరోలిలో జిల్లాలో గురువారం ఐదుగురు కీలక సభ్యులతో సహా మొత్తం 11 మంది నక్సలైట్లు పోలీసులు, CRPF అధికారుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులపై రూ.68 లక్షల…
Reading Time: < 1 minuteతెలంగాణ ప్రజా జాగృతి పేరుతో కల్వకుంట్ల కవిత త్వరలో పార్టీ ప్రారంభించన్నారు. ఇప్పటికే పార్టీ పేరు నమోదు కోసం జనవరి 23న కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే ఇసి…
Reading Time: < 1 minuteగతేడాది రాష్ట్ర ప్రభుత్వ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ పెరిగింది. వచ్చే ఏడాది ప్రభుత్వ ఆదాయం మరింత పెరుగుతుందని, అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు కూడా పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.…
Reading Time: < 1 minuteరాష్ట్రంలోని రైతులు బాగున్నప్పుడే, రైతుల పంటలు లాభాలు సాధించినప్పుడే రాష్ట్రంలో సుఖశాంతులు నెలకొంటాయని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతులకు లాభాలు సంపాదించి పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని , రైతులకు అండగా నిలిచేందుకు…
Reading Time: < 1 minuteధర్మపురి: కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని దేశంలో అన్ని మతాలను కులాలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అన్నారు. రంజాన్ పండుగ సందర్బంగా ముస్లీం సోదర,…
Reading Time: < 1 minuteవేర్వేరు కేసుల్లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను ఎక్సైజ్ సిబ్బంది గురువారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 2.43కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నక్క రాజేష్ అనే వ్యక్తి సరూర్‌నగర్ ప్రాంతంలో అవసరం ఉన్న…
Reading Time: < 1 minuteజాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. తను పెట్టబోయే పొలిటికల్ పార్టీపై ఆమె మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అజెండాపై కసరత్తు జరుగుతుందని.. మంచి ముహూర్తం చూసుకుని…
Reading Time: < 1 minuteహైదరాబాద్: శాసన మండలిలో ఇద్దరు విప్‌లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లకు విప్ పదవి దక్కింది. శాసనసభలో ముగ్గురిని ప్రభుత్వ విప్‌లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.…
Reading Time: < 1 minuteతెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో విద్యార్థిని ప్రాణాలు తీసుకుంది. ఈ విషాద సంఘటనల మేడ్చల్ జిల్లాలో చేటుచేసుకుంది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిని ఉరివేసుకుని…
Reading Time: < 1 minuteహైదరాబాద్: ఎల్బి నగర్ చౌరస్తాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ‘సే నో డ్రగ్స్ ఛాలెంజ్’లో ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ నేతలకు ఎల్బినగర్ బిఆర్ఎస్ నేతలు వైట్ ఛాలెంజ్ విసిరారు. బిఆర్ఎస్ నేత ఛాలెంజ్‌ని స్వీకరించి కాంగ్రెస్…
Reading Time: < 1 minuteపసిడి ప్రియులకు గుడ్ న్యూస్. గత వారం రోజులుగా పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పడిపోయాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో గురువారం పసిడి, వెండి ధరలు భారీగా పతమయ్యాయి.…
Reading Time: < 1 minuteహైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి అంటే ముందుగా గుర్తొచ్చేది ఆయన నటన, డ్యాన్స్‌లు, ఫైట్‌లు, వెండితెరపై ఆయన చేసే సందడి అయితే.. ఆ తర్వాత గుర్తుకు వచ్చేది ఆయన చేసే సేవా కార్యక్రమాలు. ఇప్పటికే చిరంజీవి బ్లడ్…
Reading Time: < 1 minuteఒకప్పుడు విలన్‌గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ఆ తర్వాత హీరోగా ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు అభిమాన నటుడిగా మారిపోయారు. అయితే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆయన ఆచితూచి సినిమాలు…
Reading Time: < 1 minuteబాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన ‘ధురందర్: ది రివెంజ్’ మూవీ రికార్డు కలెక్షన్లతో బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది. బుధవారం సాయంత్రం నుంచి పెయిడ్ ప్రీమియర్లతో ప్రారంభమైన ఈ సినిమా పాజిటీవ్ టాక్ తో…
Reading Time: < 1 minuteభారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ)కి టీం ఇండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఓ విజ్ఞప్తి చేశారు. ఆయన పదవీకాలాన్ని పొడిగించాలని ఆయన కోరినట్లు సమాచారం. 2027లో జరిగే వన్డే ప్రపంచకప్ వరకూ తన…
Reading Time: < 1 minuteఇటీవల జరిగిన టి-20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో్ విజేతగా నిలిచిన టిం ఇండియా ప్రస్తుతం మంచి ఫామ్‌లో దూసుకుపోతుంది. మూడు ఫార్మాట్‌లలో రాణిస్తుంది. అయితే బ్యాటింగ్ పరంగా జట్టు పటిష్టంగా ఉన్నా… బౌలింగ్‌లో అప్పుడప్పుడూ తేలిపోతున్నారు. ఎవరు…
Reading Time: < 1 minuteతెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ కేంద్రం(ఐఎండి) భారీ వర్ష సూచన చేసింది. తెలంగాణ, ఎపిలోని పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది రానున్న మూడు…
Reading Time: < 1 minuteశంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఎయిర్‌పోర్ట్‌లో గురువారం డిఆర్ఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కోయంబత్తూరు నుంచి విశాఖ వెళ్తున్న ప్రయాణికుడి వద్ద అక్రమంగా తరలిస్తుండగా బంగారాన్ని గుర్తించారు. అనంతరం నిందితుడిని…
Reading Time: < 1 minuteపశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకీ ఉదృతమవుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధ:లో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఇరు దేశాల మధ్య పంతం చల్లారడం లేదు. తాజాగా తమ నేతలు లారిజానీ,…
Reading Time: 3 minutesరాజు – గురువు: దేవతలకు గురువైన గురువుకి రాజ్యాధి పత్యం రావడం మంచిదే. దేశ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సాంకేతిక రంగం అభివద్ధి చెందుతుంది. రాజ్యాధిపత్యం గురువుకి…
Reading Time: 2 minutesభూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టు తిరుగుతుంది. అందువలననే రాత్రి పగలు ఏర్పడుతాయని మనందరికి తెలిసిన విషయమే. చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టు తిరుగుట వలన వెన్నెల రాత్రులు, చీకటి…
Reading Time: < 1 minuteహైదరాబాద్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీరామ నవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ నెల 19 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు శ్రీరామ…