
2025/2026 బడ్జెట్‌లో… 2026/2027 బడ్జెట్‌లో…
రైతు భరోసా – రూ.18 వేల కోట్లు రైతు భరోసా రూ.18 వేల కోట్లు
వ్యవసాయ శాఖకు – రూ.24,439 కోట్లు వ్యవసాయశాఖకు రూ.23,179 కోట్లు
పశుసంవర్థక శాఖకు – రూ.1,674 కోట్లు పశుసంవర్ధకశాఖకు రూ.1529 కోట్లు
పౌర సరఫరాల శాఖ- రూ.5,734 కోట్లు పౌర సరఫరాల శాఖ-కు రూ.7366 కోట్లు
విద్యాశాఖకు – రూ.23,108 కోట్లుకు విద్యాశాఖకు – రూ.26,674 కోట్లు
పంచాయతీ రాజ్ శాఖకు- రూ.31,605 కోట్లు పంచాయతీ రాజ్ శాఖకు- రూ.33,688 కోట్లు
మహిళా, శిశు సంక్షేమం – రూ.2,861 కోట్లు మహిళా,శిశు సంక్షేమం – రూ.3143 కోట్లు
ఎస్సీ సంక్షేమం – రూ.40,232 కోట్లు ఎస్సీ సంక్షేమం రూ.11,784కోట్లు
ఎస్టీ సంక్షేమం – రూ.17,169 కోట్లు ఎస్టీ సంక్షేమం – రూ.7937 కోట్లు
బీసీ సంక్షేమం – రూ.11,405 కోట్లు బీసీ సంక్షేమం – రూ.12,511 కోట్లు
మైనర్టీ సంక్షేమం – రూ.3,591 కోట్లు మైనర్టీ సంక్షేమం – రూ.3769కోట్లు
చేనేత – రూ.371 కోట్లు చేనేత – రూ.258 కోట్లు
ఐటీ – రూ.774 కోట్లు ఐటీ – రూ.875 కోట్లు
పారిశ్రామిక రంగం – రూ.3,525 కోట్లు పారిశ్రామిక రంగం – రూ.3,490 కోట్లు
విద్యుత్ – రూ.21,221 కోట్లు విద్యుత్ – రూ.21,285 కోట్లు
వైద్యా,ఆరోగ్యం – రూ.12,393 కోట్లు వైద్యా,ఆరోగ్యం -రూ.13,679
పురపాలక, పట్టణాభివృద్ధి రూ.17,677 కోట్లు పురపాలక, పట్టణాభివృద్ధి -రూ.17,907 కోట్లు
నీటిపారుదల – రూ.23,373 కోట్లు నీటిపారుదల -రూ.22,615 కోట్లు
ఆర్ అడ్ బీ – రూ.5,907 కోట్లు ఆర్ అడ్ బీ – రూ.12,789 కోట్లు
పర్యాటక రంగం – రూ.775 కోట్లు పర్యాటక రంగం – రూ.1224 కోట్లు
శాంతిభద్రతలు – రూ.10,188 కోట్లు శాంతిభద్రతలు – రూ.11,907 కోట్లు
ఇందిరమ్మ ఇళ్లకు – రూ.22,500 కోట్లు ఇందిరమ్మ ఇళ్లకు – రూ.7,430 కోట్లు