‘హ్యాపీ రాజ్’ వచ్చేస్తున్నాడు
Reading Time: < 1 minuteమైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్‌ఎల్‌పి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ‘హ్యాపీ రాజ్’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ చిత్రంలో మ్యూజిక్ కంపోజర్, -హీరో జివి ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటించారు. హీరో-, డైరెక్టర్ ప్రదీప్…