Category: Manatelangana

కోహ్లి నిర్ణయం బాధించింది..

Reading Time: < 1 minuteముంబై: టీమిండియా సీనియర్ క్రికెటర్ విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం తనను ఎంతో బాధకు గురి చేసిందని భారత మాజీ ఆటగాడు, ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. మరి కొన్నేళ్ల…

దాసోహమే భారత్ దౌత్య వ్యూహమా!

Reading Time: 2 minutesరష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేయాలన్న తన డిమాండ్‌ను పట్టించుకోకుంటే భారత్‌పై మరిన్ని సుంకాలు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ మరోసారి హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. తాను సంతోషంగా లేనన్న సంగతి ప్రధాని మోడీకి…

పురపోరుకు సిద్ధం కావాలి

Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలని మంత్రులకు సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఈ నెల 8న కాంగ్రెస్ విస్తృ త స్థాయి సమావేశం జరుగనున్న నేపథ్యంలో సమావేశంలో చర్చించే అంశాలు, ప్రస్తుతం అసెంబ్లీలో పలు…

జాతి వివక్షతో సమగ్రతకు తూట్లు

Reading Time: 3 minutesమేక్ ఇన్ ఇండియా’ కేవలం ఒక నినాదమేనా? విదేశీ వస్తువులనేనా లేక విదేశీ మనషులను కూడా బహిష్కరిస్తారా? మరి మన భారతీయ విద్యార్థులు కూడా వివిధ దేశాల్లో చదువుతున్నారు, ఉద్యోగంలో స్థిరపడ్డారు. అక్కడ కూడా జాతి వివక్ష…

తలసీమియా రోగులకు ఆశాకిరణం

Reading Time: 3 minutesపార్లమెంట్‌లో జాతీయ రక్తమార్పిడి బిల్లును ప్రవేశపెట్టడంపై తలసీమియా రోగులు స్వాగతిస్తున్నారు. రక్తసేకరణ, పరీక్ష, ప్రాసెసింగ్, నిల్వచేయడం, పంపిణీ, రక్తమార్పిడి, రక్తంలోని ప్లాస్మా (ద్రవభాగం) ఎర్రరక్త కణాలు (ఆక్సిజన్‌ను రవాణా చేస్తాయి) తెల్లరక్త కణాలు (రోగనిరోధక శక్తి), ప్లేట్‌లెట్లు…

ప్రపంచ సభలతో తెలుగుకు ప్రయోజనమేమిటి?

Reading Time: 3 minutesఅయ్యా / అమ్మా ప్రస్తుతం మన గుంటూరు ప్రాంతంలో మనం జరుపుకుంటున్న ప్రపంచ తెలుగు మహాసభలు అభినందనీయం, చాలా సంతోషదాయకం. మరుగునపడుతున్న మన మాతృభాష తెలుగు అభివృద్ధి కోసం తెలుగుజాతి సంస్కృతి, సాంప్రదాయాలు నిలబడడం కోసం ఇలాంటి…

త్వరలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ

Reading Time: 2 minutesమన తెలంగాణ/హైదరాబాద్: గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అశాస్త్రీయంగా జ రిగిన మండలాలు, రెవెన్యూ డివిజన్లను, జిల్లాల ను పునర్వ్యవస్ధీకరిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసిం గ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ…

విద్యుత్ ఉద్యోగులకూ రూ.కోటి బీమా

Reading Time: 2 minutesమన తెలంగాణ/హైదరాబాద్: సింగరేణిలో విజయవంతంగా అమలు చేస్తు న్న కోటి రూపాయల బీమా పథకాన్ని అదే తరహాలో విద్యుత్ శాఖలోని డి స్కంలలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూ డా వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సిఎం భట్టి…

క్విక్ కామర్స్‌లో శిక్షణ

Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ యువతకు క్విక్ కామ ర్స్ రంగంలో ఉపాధి కల్పించే లక్ష్యంతో ఇన్‌స్టామార్ట్, యంగ్ ఇండి యా స్కిల్స్ యూనివర్శిటీలు మంగళవారం ఒప్పందం కుదుర్చుకున్నాయి. విఎల్‌విఎస్‌ఎస్ సుబ్బారావు, వైస్ చాన్స్‌లర్ యంగ్‌ఇండి యా…

అక్రమ భూవినియోగ మార్పిడిలో ఎవరినీ వదలం

Reading Time: 2 minutesమన తెలంగాణ/హైదరాబాద్: ప్రకృతి ఒకసారి నాశనమైతే తిరిగి తీసుకురాలేమని అందువ ల్ల భావి తరాల భవిష్యత్, నేల మనుగడ కోసం హిల్ట్ పాలసీ తీసుకువస్తున్నామని మంత్రి శ్రీధ ర్ బాబు అన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని…

బుధవారం రాశి ఫలాలు (07-01-2026)

Reading Time: 2 minutesమేషం వ్యాపారాలు ఉన్నతికి చేసిన శ్రమ ఫలిస్తుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. వృత్తి ఉద్యోగములలో సమస్యలను తెలివితేటలతో అధిగమిస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆత్మీయులు సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. అవసరానికి ధన సహాయం…

అసెంబ్లీ నిరవధిక వాయిదా

Reading Time: < 1 minute తెలంగాణ అసెం బ్లీ సమావేశాలు మంగళవారం రాత్రి 10.20 గం టలకు నిరవధికంగా వాయిదా ప డ్డాయి. ఐదు రోజుల పాటు సుధీర్ఘంగా జరిగిన ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులకు సభ ఆమోదం…

సోనియా గాంధీకి అస్వస్థత

Reading Time: < 1 minute కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థతతో ఢిల్లీ లోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో సోమవారం సాయం త్రం అడ్మిట్ అయ్యారు. సోనియా గాంధీ శ్వాససంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా…

ఇంటికి కన్నం వేయబోయి..కన్నంలో ఇరుక్కున్న దొంగ

Reading Time: < 1 minute ఓ ఇంటిలో చోరీకి వెళ్లిన దొంగ , ఎగ్జాస్ట్ ఫ్యాన్ కన్నంలో ఇరుక్కుపోయి పోలీసులకు దొరికిపోయాడు. రాజస్థాన్ లోని కోటాలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. కోటాలో ఎవరూ…

మెలిస్సాగా రుక్మిణి వసంత్.. పోస్టర్ రిలీజ్

Reading Time: < 1 minuteరాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్- అప్స్’ నుంచి వస్తోన్న క్రేజీ అప్డేట్స్‌తో సినిమాపై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా ఈ భారీ యాక్షన్ డ్రామాలో…

కవిత రాజీనామా.. ఆమోదించిన మండలి చైర్మన్

Reading Time: < 1 minuteఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామాను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. ఇటీవల కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బిఆర్ఎస్ నుంచి నిజామాబాద్ లోకల్ బాడీ నియోజకవర్గం…

మహేష్ బాబు అంటే ఇష్టం: దీపికా పడుకొనె

Reading Time: < 1 minuteబాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో నటిస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న…

‘సర్‌’ విధానంపై మమత ఫైర్

Reading Time: < 1 minuteకోల్‌కతా: ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ప్రక్రియ కోసం బీజేపీ ఐటీ విభాగం అభివృద్ధి చేసిన…

ఉమర్, షర్జీల్‌కు మద్దతుగా జేఎన్‌యులో నిరసనలు

Reading Time: < 1 minuteన్యూఢిల్లీ: ఢిల్లీ పేలుళ్ల కేసులో నిందితులైన ఉమర్‌ఖలీద్, షర్జీల్ ఇమామ్‌కు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీం నిర్ణయానికి నిరసనగా ఢిల్లీ లోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (.జెఎన్‌యు)లో కొందరు…

అగ్నిప్రమాదంలో మెట్రో అధికారితో సహా కుటుంబం మృతి

Reading Time: < 1 minuteన్యూఢిల్లీ : ఢిల్లీ లోని ఒక ఫ్లాట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మెట్రో అధికారితో సహా ఆయన కుటుంబ సభ్యులు మరణించారు. మృతులను ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ (డిఎంఆర్‌సి)లో అసిస్టెంట్ సెక్షన్ ఇంజనీర్ (సిగ్నలింగ్…

చోరీకి వచ్చి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కన్నంలో ఇరుక్కొని..!

Reading Time: < 1 minuteజైపూర్: ఓ ఇంటిలో చోరీకి వెళ్లిన దొంగ, ఎగ్జాస్ట్ ఫ్యాన్ కన్నంలో ఇరుక్కుపోయి పోలీసులకు దొరికిపోయాడు. రాజస్థాన్ లోని కోటాలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోటాలో ఎవరూ లేని ఇంటిలో…

అబద్ధాలతో ప్రజలను మోసం చేసిన సిఎం: కెటిఆర్

Reading Time: 2 minutesరాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 420 హామీలను నెరవేర్చకుండా పచ్చి అబద్ధాలతో మోసం చేస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ‘ఆవారా’లా ప్రవర్తిస్తూ అసెంబ్లీని ‘బూతుల సభ’గా మార్చారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్రస్థాయిలో…

బిగ్ అకాడమీ బ్రాండ్ అంబాసిడర్ గా యువరాజ్ సింగ్

Reading Time: < 1 minuteభారత క్రికెటర్ యువరాజ్ సింగ్‌ను బిగ్ అకాడమీ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది. ఆయన విజయవంతమైన ప్రయాణం అకాడమీ విశ్వసించే క్రమశిక్షణ, పట్టుదల ఏకాగ్రతల సమ్మేళనంతో సరిపోల్చదగినదిగా పేర్కొంది. మంగళవారం హైదరాబాద్ లోని నోవోటెల్ హెచ్‌ఐసిసిలో…

నేపాల్‌లో ఆందోళనలు.. సరిహద్దు మూసేసిన భారత్

Reading Time: < 1 minuteఖాట్మండ్: హిమాలయ దేశం నేపాల్‌లో ఆందోళనలు చెలరేగాయి. భారత సరిహద్దు ప్రాంతాల్లో మతపరమైన ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో భారత్ అప్రమత్తమైంది. నేపాల్‌తో సరిహద్దును మూసేసింది. ఎవర్జెన్సీ సేవలు మినహా సీమాంతర కదలికలపై ఆంక్షలు విధించింది.…

కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు: ఎంఎల్ఎ మల్‌రెడ్డి

Reading Time: < 1 minuteఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరినా ఆశ్చర్యపోనవసరం లేదని కాంగ్రెస్, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి తమ పార్టీలోకి వస్తారని ఊహించలేదని, చివరకు వారు కూడా పార్టీలోకి…

ఇక్కడే ఉన్నా.. వచ్చి తీసుకెళ్లండి: ట్రంప్‌కు కొలంబియా అధ్యక్షుడి సవాల్

Reading Time: < 1 minuteబొగొటా: మదురో నిర్బంధం తరువాత లాటిన్ అమెరికా లోని మెక్సికో, క్యూబా, కొలంబియాలను ఉద్దేశిస్తూ మాట్లాడిన ట్రంప్ … పద్ధతి మార్చుకోకపోతే వెనుజువెలా పరిస్థితే ఎదుర్కోవాలి వస్తుందని హెచ్చరించిన విషయం తెలిసిందే. దీనిపై కొలంబియా అధ్యక్షుడు…

కాంగ్రెస్ ఉండేది మరో ఏడాదే: ఎర్రబెల్లి దయాకరావు

Reading Time: < 1 minute రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క సంవత్సరం మాత్రమే ఉంటుందని, ఆ తర్వాత వచ్చేది బిఆర్‌ఎస్ సర్కారేనని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకరావు సంచనల వ్యాఖ్యలు చేశారు. జనగామ ఎంఎల్‌ఎ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం జిల్లా…

మంథని పెద్దపల్లి ప్రధాన రహదారిపై బుధవారంపేట గ్రామస్థులు ధర్నా

Reading Time: < 1 minuteమగిరి మండలం, బుధవారంపేట గ్రామపంచాయతీ పరిధి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆర్జీ 3 ఏరియా ఓసిపి2 విస్తరణలో భాగంగా బుధవారంపేట పంచాయతీ పరిధిలో భూములను సేకరించడానికి సింగరేణి పనులను ప్రారంభించింది. కొద్దిరోజుల క్రితమే ఇక్కడ ఉన్న…

ఈపీఎఫ్ వేతన పరిమితి సవరణను పరిశీలించండి: సుప్రీం కోర్టు

Reading Time: < 1 minuteన్యూఢిల్లీ: నెలకు రూ.15,000 వేతనం మించినవారిని కూడా ‘ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పరిధిలోకి తీసుకువచ్చే అంశంపై నాలుగు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత 11 ఏళ్లుగా పరిమితిని…

కరూర్ తొక్కిసలాట కేసు.. విజయ్ కు సిబిఐ సమన్లు

Reading Time: < 1 minuteకరూర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి జనవరి 12న సిబిఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ కు సిబీఐ నోటీసులు జారీ చేసినట్లు మంగళవారం నాడు అధికారులు తెలిపారు. ఈ…

యూపీలో 2.89 కోట్ల ఓట్లు తొలగింపు: ‘సర్’ ముసాయిదా విడుదల

Reading Time: < 1 minuteలక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) నిర్వహించిన ఎన్నికల సంఘం సోమవారం ఓటరు ముసాయిదా జాబితా విడుదల చేసింది. మొత్తం 2.89 కోట్ల మంది ఓటర్లను తొలగించినట్టు వెల్లడించింది. అందులో…

రోడ్డు ప్రమాదంలో డెలివరీ బాయ్ మృతి

Reading Time: < 1 minuteరోడ్డు ప్రమాదంలో డెలివరీ బాయ్ మృతిచెందిన సంఘటన మెహిదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… షేక్‌పేట్ హరిజన బస్తీ ప్రాంతానికి చెందిన అభిషేక్(25) జెప్టోలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. రోజు…

ఈ నెల 18న మేడారానికి సిఎం రేవంత్‌రెడ్డి

Reading Time: < 1 minuteముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మేడారం సమ్మక్క, సారలమ్మ దేవతలను దర్శించుకోనున్నారు. ఈనెల 18వ తేదీన మేడారం వెళ్లి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తారు. మరుసటిరోజు (19వ తేదీన) ఉదయం కుటుంబసభ్యులతో కలిసి ఆయన వనదేవతలను దర్శించుకొని…

మీర్‌పేట్‌.. హాస్టల్ గదిలో ఉరివేసుకుని యువతి ఆత్మహత్య

Reading Time: < 1 minuteహైదరాబాద్: నగరంలోని మీర్‌పేట్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ హాస్టల్‌లో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్‌ గదిలో ఉరివేసుకొని సరస్వతి(21)అనే యువతి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం…

తొమ్మిది నెలల్లో రవాణా శాఖ ఆదాయం రూ.5,142 కోట్లు

Reading Time: < 1 minuteతొమ్మిది నెలల్లో రవాణా శాఖ ఆదాయం రూ.5,142 కోట్లుగా నమోదయ్యింది. 2025-, 26 వార్షిక సంవత్సరానికి ఈ ఆదాయం సమకూరిందని రవాణా శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. జీవిత కాలపు పన్నుల ద్వారా రూ.3,611 కోట్లు…

ఈ నెల 20తో ముగియనున్న టిజిఆర్టీసి పోస్టుల దరఖాస్తుల గడువు

Reading Time: < 1 minuteరాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో 198 పోస్టుల భర్తీకి దరఖాస్తు స్వీకరణ గడువు ఈ నెల 20వ తేదీతో ముగుస్తుందని పోలీస్ రీక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. డిసెంబర్…

హైకోర్టును ఆశ్రయించిన చిరంజీవి, ప్రభాస్ నిర్మాతలు

Reading Time: < 1 minuteటాలీవుడ్ లో సంక్రాంతి సినిమాల సందడి షురూ కాబోతోంది. ఈసారి ఏకంగా ఐదు తెలుగులు సినిమాలు పోటీకి దిగబోతున్నాయి. ఇందులో చిరంజీవి నటించి మన శంకర వర ప్రసాద్ గారు, ప్రభాస్ రాజాసాబ్, రవితేజ భర్త…

50 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడిన తహసీల్దార్

Reading Time: < 1 minuteప్రజలు ప్రభుత్వ కార్యాలయల్లో తమ సమస్య లు పరిస్కారించడం కోసం ఎవరికీ లంచాలు ఇవ్వవద్దని ఎవరైనా లంచం అడిగితె 1604 నెంబర్ కు కాల్ చెయ్యాలని అవినీతి నిరోధక శాఖ డిఎస్పి శేఖర్ గౌడ్ అన్నారు.…

వికటించిన మధ్యాహ్న భోజనం..8 మంది విద్యార్థులకు అస్వస్థత

Reading Time: < 1 minuteకామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని మాల్ తుమ్మెద ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నా భోజనం వికటించి 8 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే..మంగళవారం మధ్యాహ్నం పాఠశాలలో 48 మంది విద్యార్థులు ఉండగా మధ్యాహ్నం భోజనం…

ఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్యాయత్నం

Reading Time: < 1 minuteభార్య విడాకులు ఇవ్వడంతో మనస్తాపంతో ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలను అత్యంత కర్కశంగా హతమార్చి తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన నారాయణపేట జిల్లా, మరికల్ మండల పరిధిలోని తేలేరు గ్రామంలో సోమవారం…

మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ భూములు లాక్కునేందుకు సర్కార్ ప్రయత్నం: కెటిఆర్

Reading Time: < 1 minuteముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఉన్న రియల్ ఎస్టేట్ దురాశను తీర్చడం కోసం విద్యాసంస్థల భూములను కబళించడం అత్యంత హేయమైన చర్య అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (ఎంఎఎన్‌యుయు)కి…

సామాజిక తెలంగాణ కోసం కలిసి నడుద్దాం: కల్వకుంట్ల కవిత

Reading Time: < 1 minute సామాజిక తెలంగాణ సాధన కోసం కలిసి నడుద్దామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. రాష్ట్రంలో తెలంగాణ అస్తిత్వం కోసం పనిచేసే పార్టీ అవసరం ఉందని తెలంగాణ ఉద్యమ కారుల జెఎసి నాయకులు…

డ్రగ్స్‌ కేసు: నైజీరియా మహిళను స్వదేశానికి పంపిన ఈగల్ టీం

Reading Time: < 1 minuteహైదరాబాద్: రాష్ట్రాన్ని డగ్ర్స్ ఫ్రీగా మార్చేందుకు ఈగల్‌ టీం ఎంతగానో కృషి చేస్తోంది. ఈ మేరకు వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి పలు డ్రగ్స్ రాకెట్లను ఇప్పటికే చేధించింది. ఎందరో డ్రగ్ పెడ్లర్లు, వినియోగదారులను అరెస్ట్…

డ్రగ్స్‌ కేసు.. హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్ రకుల్‌ సోదరుడు

Reading Time: < 1 minuteహైదరాబాద్‌: డ్రగ్స్‌ కేసులో హీరోయిన్ రకుల్‌ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్‌ ప్రీత్ సింగ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. డ్రగ్స్‌ పెడ్లర్స్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ.. తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ…

కరీంనగర్‌ కుర్రాడి డబుల్ సెంచరీ.. హైదరాబాద్ ఘన విజయం

Reading Time: < 1 minuteరాజ్‌కోట్: విజయ్ హజారే ట్రోపీలో కరీంనగర్‌కు చెందిన అమన్ రావు చెలరేగిపోయాడు. బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించాడు. దీంతో హైదరాబాద్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 352 పరుగులు…

టోలిచౌకిలో డెలివరీ బాయ్‌ పైకి దూసుకెళ్లిన ప్రైవేట్‌ బస్సు..

Reading Time: < 1 minuteహైదరాబాద్‌ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టడంతో డెలివరీ బాయ్‌ మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం సిటీలోని టోలిచౌకిలో చోటుచేసుకుంది. విధి నిర్వహణలో భాగంగా ఆర్డర్‌ డెలివరీ చేసేందుకు వెళ్తుండగా..…

గాయం తర్వాత తొలి మ్యాచ్‌లో శ్రేయస్ విజృంభణ

Reading Time: < 1 minuteజైపూర్: గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఓ క్యాచ్ అందుకొనే ప్రయత్నంలో టీం ఇండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌కు తీవ్రగాయమైన విషయం తెలిసిందే. తొలుత ఆస్ట్రేలియాలోనే చికిత్స అందించి ఆ తర్వాత అతడిని భారత్‌కు…

మరో భారీ రికార్డుకు కూతవేటు దూరంలో కోహ్లీ

Reading Time: < 1 minuteటీం ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఇప్పటికే ఎన్నో రికార్డులను సాధించాడు. టెస్ట్ క్రికెట్, టి-20 ఫార్మాట్ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించిన కోహ్లీ ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. అయితే ఈ ఫార్మాట్‌లోనూ…

రూమర్స్‌కి చెక్ పెట్టిన టీమ్.. ‘పెద్ది’ రిలీజ్ అప్పుడే..

Reading Time: < 1 minuteరామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు. అయితే కొన్ని రోజులుగా పెద్ది రిలీజ్ గురించి సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ సినిమా…

కరూర్ ఘటన: విజయ్‌కి సిబిఐ నోటీసులు

Reading Time: < 1 minuteన్యూఢిల్లీ: కోలీవుడ్ స్టార్ హీరో, టివికె అధినేత విజయ్‌కి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) నోటీసులు జారీ చేసింది. కరూర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఆయన్ను ఈ నెల 12న విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో…

చారిత్రక సంపదను కాపాడటంలో ప్రభుత్వం చొరవ చూపాలి: కిషన్ రెడ్డి

Reading Time: < 1 minuteహైదరాబాద్: ఆక్రమణదారులపై పురావస్తుశాఖ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కోట పరిసరాల్లో అక్రమ నిర్మాణాలను తొలగించాలని అన్నారు. వరంగల్ కోట భూముల ఆక్రమణలపై సిఎం రేవంత్ రెడ్డికు కిషన్ రెడ్డి…

ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. కారణం ఇదే..

Reading Time: < 1 minuteన్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ సోమవారం సాయంత్రం ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. నగరంలో కాలుష్యం పెరిగిపోవడం వల్ల ఆమె చాలా రోజులుగా తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు. దీంతో రొటీన్ చెకప్‌లో…

‘టాక్సిక్’ నుంచి మరో బ్యూటీ.. ఫస్ట్‌లుక్ రిలీజ్

Reading Time: < 1 minuteకన్నడ స్టార్ హీరో యశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘టాక్సిక్’. ‘‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని తొలుత ప్రచారం జరిగింది.…

రైతులు అడిగినంత యూరియా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం: తుమ్మల

Reading Time: < 1 minuteహైదరాబాద్: రాష్ట్రంలో యూరియాకు కొరత లేదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గత ఖరీఫ్ లో కేంద్రం సమయానికి యూరియా సరఫరా చేయలేదని అన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం రబీకి…

చీకటి ఒప్పందం చేసుకునే చంద్రబాబు ప్రాజెక్టును వదిలేశారు: శైలాజానాథ్

Reading Time: < 1 minuteఅమరావతి: రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాలను సస్యశ్యామలం చేయాలనేది మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కల అని వైసిపి మాజీ మంత్రి శైలాజా నాథ్ తెలిపారు. చీకటి ఒప్పందం చేసుకునే ఎపి సిఎం…

హెడ్, స్మిత్‌ల సెంచరీలు.. ఆధిక్యంలోకి ఆస్ట్రేలియా

Reading Time: < 1 minuteసిడ్నీ: యాషెస్, 2025-26లో భాగంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుతున్న చివరి టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఇఫ్పటికే సిరీస్‌ని 3-1 తేడాతో కైవసం చేసుకున్న ఆతిథ్య జట్టు చివరి టెస్ట్‌పై…

75 రోజుల్లో గోదావరిఖనిలో క్యాత్ లాబ్ ప్రారంభిస్తాం: భట్టి

Reading Time: < 1 minuteహైదరాబాద్: సింగరేణి కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణి ఆసుపత్రుల్లో మార్చి నాటికి వైద్యులు, సిబ్బంది ఖాళీల భర్తీ చేస్తామని అన్నారు. మంగళవారం శాసనసభలో…

ఆస్కార్‌కి మరింత చేరువలో జాన్వీ ‘హోంబౌండ్’

Reading Time: < 1 minuteముంబై: ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు అందుకోవాలని సినీ ఇండస్ట్రీలోని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. భాషతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరు ఒక్కసారైన ఆస్కార్ ట్రోఫీని ముద్దాడాలని కలలు కంటుంటారు. 2023లో తెలుగు పాటైన ‘నాటు నాటు’కి…

సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్ లో ముందుకెళ్తున్నాం : శ్రీధర్ బాబు

Reading Time: < 1 minuteహైదరాబాద్: హ్యూసెంట్రియో, సిస్టా ఐటీ సంస్థల ద్వారా వెయ్యి చొప్పున ఉద్యోగాలు వస్తాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. జాబ్ క్యాలెండర్ విషయంలో సామాజిక అంశం పరిశీలిస్తూన్నామని అన్నారు. మంగళవారం శాసనమండలిలో శ్రీధర్ బాబు ప్రసంగించారు.…

ఈవి వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య పెంపునకు చర్యలు : పొన్నం

Reading Time: < 1 minuteహైదరాబాద్: ఈవి వాహనాల బ్యాటరీల సామర్థ్యం పెంపునకు కంపెనీలు చర్యలు చేపట్టాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈవి పాలసీ కింద తయారీదారులు, డీలర్లతో భేటీ ఏర్పాటు చేశామని అన్నారు. ఈవి వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల…

కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడి కన్నుమూత

Reading Time: < 1 minuteపుణె: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడి(81)మంగళవారం కన్నుమూశారు. సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నఆయన పుణెలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కల్మాడి మరణంతో జాతీయ రాజకీయాలు, క్రీడా రంగం…

సందడి చేయబోతున్న లెజెండరీ స్టార్స్

Reading Time: < 1 minuteమెగాస్టార్ చిరంజీవి హీరోగా హిట్ మెషీన్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక జనవరి 7న హైదరాబాద్‌లో జరగనున్న ‘మన…

ఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్యాయత్నం

Reading Time: < 1 minuteనారాయణ పేట: తెలంగాణ నారాయణ పేటలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. భార్యాభర్తలిద్దరికి గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ సారి గొడవతో భార్య ఆవేదనతో పుట్టింటికి వెళ్లిపోయింది.…

రామ్ చరణ్ కు జోడీగా రుక్మిణి వసంత్‌..!

Reading Time: < 1 minuteకాంతార చాప్టర్1 సినిమాలో రాజ కుమారి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి మెప్పించిన హీరోయిన్ రుక్మిణి వసంత్‌కు తెలుగులో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది…

ఇది అమెరికా దోపిడీ రాజ్యం

Reading Time: 2 minutesవెనిజులాపై అమెరికా దురాక్రమణ చర్య కేవలం అక్కడి చమురు, ఖనిజ వనరులను దోచుకోవడానికే అన్నది వాస్తవం. ఈ చర్యతో పశ్చిమార్ధగోళ కూటమికి ఆధిపత్యం వహించాలనే దురాలోచనతో ట్రంప్ తరువాతి వంతు మెక్సికో, క్యూబా, కొలంబియా దేశాలదేనని హెచ్చరించడం…

బంగ్లాదేశ్‌లో ఐపిఎల్‌పై నిషేధం

Reading Time: < 1 minuteప్రసారాలను నిలిపివేస్తామని బంగ్లా ప్రభుత్వం ప్రకటన ఢాక: బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ ఐపిఎల్ 2026 సీజన్ ఆడకుండా నిషేధం విధించడంపై బంగ్లా ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. తమ దేశంలో ఐపిఎల్ ప్రసారాలపై నిషేధం విధిస్తూ ఆదేశాలు…

పోలవరం-నల్లమల లింకును అడ్డుకుంటాం

Reading Time: 2 minutesమన తెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్ర భుత్వం నిర్మించ తలపెట్టిన పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించే ప్రసక్తేలేదని, కచ్ఛితంగా అడ్డుకుని తీరుతామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి…

డాలర్‌ను సవాలు చేయడమే మదురో నేరమా?

Reading Time: 3 minutesవెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురోను బంధించి సంకెళ్లతో తీసుకెళ్లడం చూస్తుంటే సరిగ్గా 22- 23 ఏళ్ళ క్రితం ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుసేన్‌పై దాడి చేసి, ఆ తర్వాత ఉరితీసిన అమెరికా దుశ్చర్య గుర్తుకు వస్తుంది. సద్దాం…

ఎన్నికలతో ‘బంగ్లా’ బాగుపడేనా!

Reading Time: 4 minutesబంగ్లాదేశ్ కీలకమైన పరిణామ క్రమంలో ఉంది. ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఆ దేశంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏ పార్టీ ఏర్పాటు చేస్తుందన్నది కోటి డాలర్ల ప్రశ్న. దీర్ఘకాలం ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనా…

శీతాకాలం.. గుండె పదిలం!

Reading Time: 2 minutesతీవ్రమైన చలివాతావరణం, ఆకస్మిక శీతగాలులు గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ సీజన్‌లో గుండెపోటు కేసులు అత్యధికంగా నమోదవ్వటంతోపాటు గుండె సంబంధిత మరణాలు కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి. చలిగాలులు, జీవనశైలి మార్పులు గుండెపై ప్రభావాన్ని చూపిస్తాయి. చలివల్ల మనలో…

వరద జలాల పేరుతో అసలుకే ఎసరు

Reading Time: 2 minutesమన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ, ఏపీ మధ్య నీటి పంచాయితీ సుప్రీంకోర్టులో వాడీవేడీ గా వాదనలు జరిగాయి. తాజాగా పోలవరం -నల్లమలసాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం సు ప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం…

నన్ను సంతోషపెట్టకపోతే భారీ సుంకాలు

Reading Time: 2 minutesన్యూయార్క్: భారత్ రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేయకపోతే అమెరికా మరిన్ని టారీఫ్‌లు విధిస్తుందని అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. భారత్ రష్యా చమురుపై ఆధారపడటం నాకు ఇష్టం లేదనే విషయం మంచివాడైన మోడీకి తెలుసు. బాగా ఆలోచించే…

కన్నీటి కవిత

Reading Time: 4 minutesమన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత శాసనమండలిలో కన్నీరు పెట్టుకున్నా రు. శాసనమండలిలో సోమవారం సమక్క – సారలమ్మ జాతరపై జరిగిన చర్చలో ఎంఎల్‌సి కవిత మాట్లాడారు. శాసనమండలిలో ఇదే త న…

భయపడి పారిపోయిన బిఆర్ఎస్

Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్: శాసనసభ సమావేశాల ను హాజరుకాకపోవడంపై ప్రధాన ప్రతిపక్షం బిఆర్‌ఎస్ సమాధానం చెప్పాలని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రానికి కీలకమైన పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై చర్చ జరగాలని బిఎసి…

సాహితీ ఇన్‌ఫ్రాపై ఛార్జిషీట్

Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్: త క్కువ ధరకే ప్లాట్లు ఇస్తామంటూ అ మాయక ప్రజలను బురిడీ కొట్టించి న సాహితీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కేసులో సిసిఎస్ పోలీసులు చార్జిషీట్ దాఖ లు చేశారు. సుమారు రూ.3వేల కో ట్లు…

విద్వేషాలు కాదు..సామరస్యం కావాలి

Reading Time: 2 minutesమన తెలంగాణ / అమరావతి : తెలంగాణ ప్రాజెక్టులకు తాను ఏనాడూ అడ్డు చెప్పలేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చంద్రబాబు…

మంగళవారం రాశి ఫలాలు (06-01-2026)

Reading Time: 2 minutesమేషం ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. దూర ప్రయాణాలు…

‘వారెవా వారెవా’.. అలరిస్తున్న ‘లెనిన్’ సాంగ్

Reading Time: < 1 minuteఅఖిల్ అక్కినేని హీరోగా మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న చిత్రం ‘లెనిన్’. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది.…

పిల్లలు, పెద్దలు అంతా ఇష్టపడే సినిమా

Reading Time: < 1 minuteరెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ రాజా సాబ్. ఈ చిత్రాన్ని హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. ‘రాజా సాబ్‘ సినిమాను భారీ ప్రొడక్షన్…

వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. యువ భారత్ ఘనవిజయం

Reading Time: < 1 minuteసౌతాఫ్రికా19తో యూత్ వన్డే సిరీస్ బెనొనీ: భారత చిచ్చరపిడుగు, అండర్19 ఆటగాడు వైభవ్ సూర్యవంశి మరోసారి చెలరేగిపోయాడు. 10 సిక్సర్లు బాది 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి భారత యువ జట్టుకు మరో విజయాన్ని…

పెళ్లి చుట్టూ ఆసక్తికరమైన కథతో…

Reading Time: < 1 minuteనరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘క్రేజీ కల్యాణం‘. ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.…

ఇరాన్ వెళ్లొద్దు.. బారతీయులకు కేంద్రం హెచ్చరిక

Reading Time: < 1 minuteన్యూఢిల్లీ: బారతీయులు ఇరాన్‌కు అత్యవసరమైతే తప్పితే వెళ్లరాదని కేంద్ర ప్రభుత్వం తెలియచేసింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన వెలువరించారు. ద్రవ్బోల్బణం, కరెన్సీ విలువ పతనం వంటి పరిస్థితులు. జనం వీధులోకి వచ్చి ఖమేనీకి వ్యతిరేకంగా…

బంగ్లాదేశ్‌లో హిందూ వితంతువుపై సామూహిక అత్యాచారం..

Reading Time: 2 minutesవీధుల్లోకి తీసుకువచ్చి చెట్టుకు కట్టి, జట్టు కత్తిరింపు ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో ప్రచారం ఢాకా : బంగ్లాదేశ్‌లో అత్యంత పైశాచిక దారుణ ఘటన జరిగింది. 40 సంవత్సరాల హిందూ మహిళ వితంతువుపై ఇద్దరు వ్యక్తులు…

జెడి వాన్స్ ఇంటిపై దుండగుల దాడి.. విధ్వంసం

Reading Time: < 1 minuteవాషింగ్టన్ ః అమెరికా ఉపాధ్యక్షులు జెడి వాన్స్ నివాసంపై సోమవారం దుండగులు భీకర దాడికి దిగారు. తెల్లవారుజామున ఒహియోలోని వాన్స్ నివాసంలోకి చొరబడ్డ దుండగులు చొరబడ్డారు. ఇంటి అద్దాలు పగులగొట్టారు. విధ్వంసానికి దిగారు. ఈ ఘటన…

ప్రేమ విఫలం.. మహిళా డాక్టర్ ఆత్మహత్య

Reading Time: < 1 minute ప్రేమించి మోసపోయిన డాక్టర్ ఆత్మహత్యకు కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సిద్దిపేట ఎసిపి రవీందర్‌రెడ్డి తెలిపారు. ఎసిపి తెలిపిన వివరాల ప్రకారం..జోగులాంబ గద్వాల జిల్లా, మానోపాడు మండలం, జల్లాపురం గ్రామానికి చెందిన పేద దళిత…

తమిళనాడులో టీవీకేతో దోస్తికి బీజేపీ వ్యూహం

Reading Time: < 1 minuteచెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ తన పొత్తుల వ్యూహాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది. నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీతో పొత్తు పెట్టుకోడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే…

భైంసాలో 30 మందిపై కుక్క దాడి

Reading Time: < 1 minuteనిర్మల్ జిల్లా, భైంసా పట్టణంలో సోమవారం ఒక కుక్క ఏకంగా 30 మందిపై దాడి చేసి కరిచింది. పట్టణంలోని భట్టిగల్లి, ఖడ్డా హోటల్, బస్టాండ్, మదీనా కాలనీ, తదితర ప్రాంతాల్లో కుక్క దాడి చేసి కరవడంతో…

నటుడు కన్నన్ పట్టాంబి కన్నుమూత

Reading Time: < 1 minuteపలక్కాడ్ (కేరళ): మలయాళ సినిమారంగంలో విలక్షణ నటుడిగా, సమర్ధుడైన ప్రొడక్షన్ కంట్రోలర్‌గా గుర్తింపు పొందిన కన్నన్ పట్టాంబి (61) ఆదివారం రాత్రి 11.41 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న…

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో పాలకొల్లు దంపతులు దుర్మరణం

Reading Time: < 1 minuteఅమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాలకొల్లుకు చెందిన భార్యాభర్తలు దుర్మరణం పాల య్యారు. తీవ్ర గాయాలపాలైన వారి పిల్లలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..ఎపిలోని పశ్చిమగోదావరి…

మాట వినకుంటే మదురోకంటే ఘోరమైన గతి.. ట్రంప్ వార్నింగ్

Reading Time: < 1 minuteవాషింగ్టన్ : వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీరోడ్రిగ్జ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి హెచ్చరికలు చేశారు. అగ్రరాజ్యం మాట వినకుంటే ఆమె భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ఓ మీడియా పత్రికకు…

కెసిఆర్‌పై కక్షతో బిజెపి నన్ను జైలులో పెట్టించింది: కల్వకుంట్ల కవిత

Reading Time: < 1 minuteతెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే తనపై ఆంక్షలు మొదలయ్యాయని, బిఆర్‌ఎస్ తనను ఘోరంగా అవమానించిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఇడి, సిబిఐతో పోరాడేటప్పుడు పార్టీ తనకు అండగా నిలవలేదని అన్నారు. కెసిఆర్‌పై కక్షతో…

కవిత ఎవరో ఆడించినట్లు ఆడుతున్నారు: గొంగిడి సునీత

Reading Time: 2 minutesతెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూర్చున్న కొమ్మను నరుక్కునే ప్రయత్నం చేశారని మాజీ ఎంఎల్‌ఎ, బిఆర్‌ఎస్ నాయకురాలు గొంగిడి సునీత ధ్వజమెత్తారు. కవిత ఎవరో చెప్పినట్లు ఆడుతున్నారని ఆరోపించారు. కవిత ఎంఎల్‌సి పదవికి రాజీనామా చేసిన తర్వాత,…

తల్లి, చెల్లి, తమ్ముడిని చంపి పోలీసులకు లొంగిపోయిన యువకుడు

Reading Time: < 1 minuteదేశ రాజధాని ఢిల్లీలో సోమవారం యశ్వీర్‌సింగ్ అనే 25 ఏళ్ల వ్యక్తి తన తల్లి,చెల్లి, తమ్ముడిని దారుణంగా హత్యచేసి తరువాత పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఢిల్లీ లోని లక్ష్మీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన…

వెనెజువెలాలో 32 మంది క్యూబా అధికార్లు మృతి

Reading Time: < 1 minute వెనెజువెలాలో అమెరికా మిలిటరీ ఆపరేషన్‌లో వారాంతం అయ్యేసరికి 32 మంది క్యూబా అధికారులు మృతి చెందారని క్యూబా ప్రభుత్వం వెల్లడించింది. వెనెజువెలా ప్రభుత్వ అభ్యర్థనపై క్యూబా మిలిటరీ, పోలీస్ ఆఫీసర్లు కరేబియన్ కంటీ మిలిటరీ…

బిసి హాస్టల్‌లో యాసిడ్ తాగిన యువతి..పరిస్థితి విషమం

Reading Time: < 1 minuteనల్లగొండ జిల్లా కేంద్రంలోని బిసి హాస్టల్‌లో ఉంటూ డిగ్రీ చదువుతున్న ఎర్రబోయిన హిమశ్రీ (19) అనే విద్యార్థిని సోమవారం యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో…

రిజర్వ్ ఫారెస్టులో యువకుడి దారుణ హత్య

Reading Time: < 1 minuteజోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల పరిధిలోని చింతలకుంట రోడ్డు ప్రక్కన రిజర్వ్ ఫారెస్టులో ఒక యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. సిఐ టంగుటూరి శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బలిగేర గ్రామానికి చెందిన…

అమెరికాలో హైదరాబాద్ యువతి హత్య

Reading Time: 2 minutesఅమెరికాలో హైదరాబాద్‌కు చెందని యువతి హత్యకు గురైంది. తెలుగమ్మాయి నిఖిత దారుణ హత్యకు గురవడం సంచలనంగా మారింది. హైదరాబాద్, తార్నాక, విజయపురి కాలనీకి చెందిన ఆనంద్ కూతురు నిఖిత(27) నాలుగేళ్ల క్రితం అమెరికా దేశానికి ఉన్నత చదువుల…

కుటుంబకలహాలతో దంపతుల ఆత్మహత్య

Reading Time: < 1 minuteపటాన్‌చెరు: కుటుంబ కలహాలు రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. భార్యాభర్త వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా ఐలాపూర్ చిన్న తండాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…

ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు బిగ్ రిలీఫ్

Reading Time: 1 minuteఫోన్ ట్యాపింగ్ కేసులో బిఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావుకు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వం హరీష్ రావును ప్రతివాదిగా చేరుస్తూ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం…

కౌగిలింతలు, కరచాలనాలు ఇంతే సంగతులా?..మోడీకి కాంగ్రెస్ చురకలు

Reading Time: < 1 minuteన్యూఢిల్లీ : ప్రధాని మోడీ తరచూ ట్రంప్ ప్రసన్నతకు చేసిన కృషి అంతా నిష్ఫలమేనా ? అని కాంగ్రెస్ ప్రశ్నించింది. రష్యా చమురు నిలిపివేయకపోతే భారత్‌పై వెంటనే భారీ సుంకాలు అని ట్రంప్ హెచ్చరించడంపై కాంగ్రెస్…