Category: Manatelangana

కాంగ్రెస్‌లో కొనసాగలేను.. టి.జీవన్ రెడ్డి లేఖ

Reading Time: < 1 minuteజగిత్యాల: సీనియర్ రాజకీయ నేత టి.జీవన్ రెడ్డి విషయంలో గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం నిజమైంది. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తలకు జీవన్ రెడ్డి లేఖ రాశారు.…

నాకు ఆ సీజన్ ఎంతో దారుణమైంది.. వారికి కోపం తెప్పించా: వరుణ్

Reading Time: < 1 minuteకరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని ఎంత అల్లకల్లోలం చేసిందో మనందరికీ తెలిసిందే. లక్షలాది మంది ఆ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ దేశాలన్ని లాక్‌డౌన్ పేరుతో ప్రజల్ని బయటకు రానివ్వకుండా చేశాయి. ఈ…

ఇండోర్ లో భారీ అగ్ని ప్రమాదం..

Reading Time: < 1 minuteఇండోర్ (మధ్యప్రదేశ్): ఇండోర్‌లో మరో భారీ అగ్నిప్రమాదం చోటుచేసకుంది. సాన్వేర్ రోడ్డులోని నర్వాల్ ప్రాంతంలో ఉన్న ఓ స్క్రాప్ గిడ్డంగిలో ఆదివారం ప్రమాదవశాత్తు మంటలు అలుముకున్నాయి. ఆ గిడ్డంగిలో ఉన్న ప్లాస్టిక్ స్క్రాప్ కారణంగా భారీగా…

పెట్రోల్ పోస్తుండగా చెలరేగిన మంటలు.. చిన్నారికి తీవ్ర గాయాలు

Reading Time: < 1 minuteగుమ్మగట్ట: అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం గోనబావిలో ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామంలోని ఓ దుకాణంలో పెట్రోల్ పోస్తుండగా.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ద్విచక్రవాహనంపై ఉన్న దంపతులు, చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారి పరిస్థితి విషమంగా…

రాష్ట్రీయ లోక్ దళ్ లో చేరిన జెడియు సీనియర్ నాయకుడు..

Reading Time: < 1 minuteన్యూఢిల్లీ: ఇటీవల జనతా దళ్ యునైటెడ్(జెడియు)కు రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు కె.సి. త్యాగి.. రాష్ట్రీయ లోక్ దళ్ (RLD) పార్టీలో చేరారు. ఆదివారం (మార్చి 22) ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జయంత్…

విషాదం: కూప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి, ఒకరు మిస్సింగ్

Reading Time: < 1 minuteదోహ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నడుమ ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. సాంకేతిక లోపం కారణంగా పర్షియన్ గల్ఫ్ దేశ ప్రాంతీయ జలాల్లో ఓ ఖతార్ సైనిక హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించినట్లు ప్రభుత్వం…

‘కల్కి-2’ సినిమాతో.. ఒకప్పటి స్టార్ హీరో రీ ఎంట్రీ

Reading Time: < 1 minuteప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘కల్కి 2898ఎఢి’. ఈ సినిమా సీక్వెల్ కోసం సినీ ప్రేక్షకులు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు జరుగుతున్నాయి. ప్రభాస్…

రిషబ్ పంత్‌కి ఓ వెరైటీ ఛాలెంజ్.. గెలిచాడా..? లేదా..?

Reading Time: < 1 minuteఇండియన్ ప్రీమియర్ లీగ్ మరో ఆరు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని జట్టు కఠోరంగా ప్రాక్టీసు చేస్తున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్‌ పంత్‌కు ప్రాక్టీస్ ముమ్మరం చేశాడు.. ఈ క్రమంలో…

తిరుమలకు పోటెత్తిన భక్తులు..

Reading Time: < 1 minuteతిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భారీగా భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవుదినం కావడంతో తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో వెంకన్న సర్వదర్శనం కోసం…

షాద్ నగర్ లో దారుణం.. మహిళ మృతి

Reading Time: < 1 minuteహైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ హత్యకు గురైంది. ఫరూక్ నగర్ మండలం రంగారెడ్డిగూడకు చెందిన శోభ (31) అనే మహిళ మృతి చెందింది. భర్తతో గొడవపడి మూడేళ్లుగా…

కోచ్‌పై సంచలన ఆరోపణలు.. డ్రెస్సింగ్ రూంలోకి మందు, సిగరెట్లు

Reading Time: < 1 minuteలండన్: ఇంగ్లండ్ జట్టు ప్రధాన కోచ్ మెక్‌కలమ్ సంచలనన ఆరోపణలు ఎదురుకుంటున్నారు. డ్రెస్సింగ్ రూమ్‌లోకి సిగిరెట్లు, మద్యం తీసుకొచ్చారంటూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. యాషెస్ సిరీస్‌లో ఘోర పరాజయం తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సమీక్షలో..…

పేదల ఇళ్లు కూల్చితే చూస్తూ ఊరుకోం: రామచందర్ రావు

Reading Time: < 1 minuteహైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. మూసీ ప్రక్షాళనకు బిజెపి వ్యతిరేకం కాదు అన్నారు. మూసీ పునర్జీవం – అంశంపై బిజెపి చర్చా…

దారుణమైన సెండాఫ్.. ఆటగాళ్ల మధ్య సఖ్యత లేదా..?

Reading Time: < 1 minuteఏ ఆటలో అయినా.. టీమ్‌లోని ఆటగాళ్ల మధ్య సఖ్యత ఉండటం ఎంతో అవసరం. అదే లేకపోతే.. మ్యాచ్‌ను గెలవడం చాలా క్షమవుతుంది. అయితే సన్‌రైజర్ హైదరాబాద్ జట్టు ఇంట్రాస్క్ల్వాడ్ మ్యాచ్‌లో బౌలర్ జీషన్ అన్సారీ కాస్త…

నేడు రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధుల విడుదలకు శ్రీకారం: రేవంత్

Reading Time: < 1 minuteహైదరాబాద్: తమ పాలనలో రైతే రాజని మరోసారి రుజువు చేస్తూ పథకాన్నిఅమలు చేస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నానని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..రైతును…

రంగారెడ్డిలో దారుణం.. ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య

Reading Time: < 1 minuteహైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సిద్ధార్థ్ అనే యువకుడు ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించగా.. సమాచారం అందుకున్నపోలీసులు ఘటనా స్థలానికి…

జనసేన పార్టీ ఎమ్మెల్యేకు సైబర్ నేరగాళ్ల టోకరా

Reading Time: < 1 minuteపోలవరం: అంధ్రప్రదేశ్‌లో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఈసారి ఏకంగా ఓ ఎమ్మెల్యేనే టార్గెట్ చేశారు. జనసేన పార్టీకి చెందిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. ఆయన బ్యాంకు ఖాతా…

హర్మూజ్ జలసంధిని ఇరాన్ 48 గంటల్లో తెరవాలి : ట్రంప్

Reading Time: < 1 minuteవాషింగ్టన్: హర్మూజ్ ను పూర్తిగా తెరవకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఎలాంటి బెదిరింపులు లేకుండా హర్మూజ్ జలసంధిని తెరవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో…

ఇందిరమ్మ రాజ్యం దిశగా బడ్జెట్

Reading Time: 3 minutesతెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం దిశగా రాష్ట్ర అభివృద్ధికి, ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తూ 2026- 27 భారీ బడ్జెట్ ప్రవేశపెట్టింది. మహిళా సాధికారత, రైతు లు, బడుగు బలహీన వర్గాల సంక్షేమంతోపాటు విద్య, ఆరోగ్య, పరిశ్రమల…

యర్నగూడెంలో.. రెండు కార్లు ఢీ: ముగ్గురు మృతి

Reading Time: < 1 minuteఅమరావతి: ఆంధ్రరాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిలో ప్రయాణం చేస్తుండగా.. రెండు కార్లు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. నలుగురుకి గాయాలవ్వడంతో క్షతగాత్రులను గోదావరి గోపాలపురం…

విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సస్పెన్స్ డ్రామా

Reading Time: < 1 minuteడాక్టర్ రాజేంద్రప్రసాద్, పథ్వీరాజ్, కేదార్ శంకర్, మణి చందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు మహేష్ చంద్ర రూపొందించిన చిత్రం ‘పిఠాపురంలో’. మహేష్…

పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్

Reading Time: < 1 minuteయంగ్ హీరో అడివి శేష్ ఇప్పుడు కొత్త అవతార్‌లో ‘డెకాయిట్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో శేష్ తొలిసారిగా మాస్, రగ్గడ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. అనురాగ్…

ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో అగ్నిప్రమాదం.. 10 బైకులు దగ్ధం !

Reading Time: < 1 minuteహైదరాబాద్: ఖమ్మం నగరంలోని రోటరీ నగర్ ప్రాంతంలో ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 10 లక్షల విలువైన ఎలక్ట్రిక్ బైకులు మంటల్లో కాలిపోయాయని షోరూం యాజమాన్యం…

హీరో, హీరోయిన్ మధ్య ప్రేమ, గిల్లికజ్జాలతో..

Reading Time: < 1 minuteమ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కోన వెంకట్ రూపొందించిన చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హర్ష్ రోషన్, శ్రీదేవీ జంటగా నటించారు.…

విస్తరిస్తున్న యుద్ధం

Reading Time: 2 minutesదుబాయ్: మధ్య ప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం నాలుగో వారంలోకి ప్రవేశించింది. ఇరాన్‌లోని కీలక నాతాంజ్ అణు ఇంధన శుద్ధి కేంద్రంపై వైమానిక దాడి జరిగినట్లు అధికారిక ఇరాన్ మీడియా వెల్లడించింది. ఈ దాడిలో ఇంధన శుద్ధి కేంద్రం…

ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోడీ ఫోన్

Reading Time: < 1 minuteన్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పశ్చిమ ఆసియాలో కీలక మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులను ఖండించారు. ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పుగా మారుతున్న ఈ దాడులు…

ఆరు గ్యారంటీలపై ప్రైవేట్ బిల్లు

Reading Time: 2 minutesమన తెలంగాణ/హైదరాబాద్: ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కోసం అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతామని బిఆర్‌ఎ స్ వర్కింగ్ ప్రెసిడెంట్, కెటిఆర్ ప్రకటించారు. తాము సభలో బిల్లు ప్రవేశపెట్టేలా అనుమతి ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్‌ను, శాసనమండలి చైర్మన్‌ను…

నేడు నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం

Reading Time: 3 minutesమన తెలంగాణ/నంగునూర్ : ఆయిల్ పామ్ పంట సాగులో తెలంగాణను దేశానికి దిక్సూచిగా నిలపాలని రాష్ట్ర వ్యవసా య శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నంగునూ ర్ మండలం నర్మెట్టలో సిఎం రేవంత్ రెడ్డి చేతుల…

ప్రజల ముంగిటకు ప్రజాపాలన

Reading Time: 2 minutesమన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజల భాగస్వామ్యం, పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం పలు సంస్కరణలను అమలు చేస్తూ ప్రజలకు మరింత చేరువైంది. ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించి డిజిటల్ ట్రాకింగ్ సౌకర్యం కల్పించడంతో పాటు…

కరీంనగర్ టూటౌన్ ఎస్‌ఐ ఆత్మహత్య

Reading Time: < 1 minuteమన తెలంగాణ /కరీంనగర్ : కరీంనగర్ టూటౌన్ ఎస్‌ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నారు. తన అత్తవారింట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇటీవల ఆతని భార్య దివ్య కూడా ఆత్మహత్య చేసుకోవడంతో మనస్తాపానికి గురై ఈ ఘటనకు…

ఫలించని బుజ్జగింపులు

Reading Time: 2 minutesమనతెలంగాణ/జగిత్యాల ప్రతినిధి: సారీ శ్రీధర్… ఇంత కాలం ఓపిక పట్టాను. నాలుగు దశాబ్దాలుగా పార్టీ పటిష్టత కోసం పని చేసిన నాకు గౌరవం దక్కనప్పుడు, పార్టీని, నన్ను నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేయలేని పరిస్థితుల్లో ఇంకా పార్టీలో…

రాజకీయాలకు డ్రగ్స్ పంకిలం.. పార్టీ పెద్దల ఉదాసీనం

Reading Time: 5 minutesకేంద్ర ప్రభుత్వం 2024- 25 సంవత్సరానికి గాను జరిపిన ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం భారతదేశంలోని అత్యంత ధనిక జిల్లాల జాబితాలో మొట్టమొదటగా నిలిచేది తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా. హైదరాబాద్ నగరానికి చుట్టుకుని ఉన్న పూర్వపు రంగారెడ్డి…

ప్రాణాల మీదకు తెచ్చిన ప్రేమపెళ్లి

Reading Time: < 1 minuteఓ ప్రేమ పెళ్లి ప్రాణాల మీదికి తెచ్చింది. వివాహం జరిగినప్పటి నుంచి కోపంతో అమ్మాయి వాళ్ళ బాబాయ్ సమయం కోసం ఎదురు చూసి తేదీ మార్చి18 బుధవారం రాత్రి 8:00 గంటల సమయంలో అబ్బాయిని ఇనుప…

స్నేహితుడితో కెసిఆర్ రంజాన్ వేడుకలు

Reading Time: < 1 minute బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తన చిన్ననాటి స్నేహితుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మ హమ్మద్ జహంగీర్, మాజీ హోం మంత్రి మహమూద్ అలీ, ఇతర ముస్లింలతో రంజాన్ వేడుక లు…

రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్: ఆరుగురు ఎమ్మెల్యేలు సస్పెండ్

Reading Time: < 1 minuteఒడిశాలో ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఆరుగురు ఎమ్మెల్యేలను బిజు జనతా దళ్ (బీజేడీ) పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ అధినేత నవీన్ పట్నాయక్ అధ్యక్షతన జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ…

మనీలాండరింగ్ కేసులో దోషిగా తేలిన భారత సంతతి జడ్జి

Reading Time: < 1 minuteఅమెరికాలో మనీ లాండరింగ్‌కు సంబంధించిన కేసులో భారత సంతతికి చెందిన ఓ న్యాయమూర్తి దోషిగా తేలారు. నిధుల దుర్వినియోగం ఆరోపణలతో ఆయనపై నమోదైన అభియోగాలు నిర్ధారణ అయ్యాయి. ఈమేరకు జ్యూరీ తీర్పు వెలువరించింది. శిక్ష మాత్రం…

టోక్యోలో ఘనంగా ఉగాది వేడుకలు

Reading Time: < 1 minuteజపాన్‌లోని టోక్యో నగరంలోని కొమత్సుగావా (Komatsugawa) పార్క్‌లో ఉగాది పండుగను భారతీయులు ఘనంగా నిర్వహించారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఈ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జపాన్‌కు చెందిన స్థానికులు…

అందుకే విడాకులు తీసుకున్నా: నిహారిక

Reading Time: < 1 minuteమెగా డాటర్ నిహారిక కణిదెల తొలిసారి తన విడాకుల వ్యవహారంపై స్పందించారు. ‘రాకాస’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమాలు, వ్యక్తిగత విషయాలపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు…

బలి పశువును చేస్తారు.. పాక్ క్రికెట్ బోర్డుపై మాజీ కోచ్ విమర్శలు

Reading Time: < 1 minuteపాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై మాజీ హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ తీవ్ర విమర్శలు చేశారు. జట్టు సరిగ్గా ఆడనప్పుడు కోచింగ్ సిబ్బందిని బలిపశువులను చేస్తారని కిర్‌స్టన్ అన్నారు.పాకిస్థాన్ జట్టుకు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన కేవలం…

దానం నాగేందర్‌ను పార్టీ ఫిరాయింపు కేసు.. స్పీకర్ తీర్పును ఛాలెంజ్ చేసిన ఏలేటి

Reading Time: < 1 minuteఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను పార్టీ ఫిరాయింపు కేసు వదలడం లేదు. దానం పార్టీ మారలేదని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ నెల 11న ఇచ్చిన తీర్పును బిజెపి శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్…

ఆరుగురు ఎమ్మెల్యేలపై బిజెడి వేటు..

Reading Time: < 1 minuteభువనేశ్వర్: ఆరుగురు ఎమ్మెల్యేలపై బిజు జనతా దళ్ (BJD) పార్టీ వేటు వేసింది. ఇటీవల ఒడిశా నుండి నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికలలో ‘క్రాస్-ఓటింగ్’కు పాల్పడ్డారని శనివారం ఆరుగురు ఎమ్మెల్యేలను బిజెడి, పార్టీ నుండి…

డిసెంబర్ నాటికి అల్వాల్, ఎల్.బి.నగర్ టిమ్స్

Reading Time: < 1 minuteఅల్వాల్, ఎల్.బి.నగర్‌లలో నిర్మిస్తున్న టిమ్స్ ఆస్పత్రుల పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.అల్వాల్‌లో నిర్మిస్తున్న ఈ ఆస్పత్రి పనులు ఇప్పటికే 70 శాతానికిపైగా పూర్తయ్యాయి. ఈ ఏడాది చివరి నాటికి దీనిని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా…

నర్మేట్ట పామాయిల్ ఫ్యాక్టరీలో బయో వ్యర్ధాలతో విద్యుత్ తయారీ

Reading Time: < 1 minuteనర్మేట్ట పామాయిల్ ఫ్యాక్టరీలో క్రూడ్ పామ్ ఆయిల్, పామ్ కర్నల్ ఆయిల్ తయారీతో పాటు నాలుగు మెగావాట్ల సామర్థ్యంతో బయో పవర్ ప్లాంట్, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ విధానంలో పనిచేసే నీటి శుద్ధి కేంద్రం వంటి…

సోషల్ మీడియాపై 22న జాతీయ సదస్సు

Reading Time: < 1 minuteసోషల్ మీడియా- మంచీ,- చెడూ ( సోషల్ మీడియా- ఇంపాక్ట్- పాజిటివ్, నెగెటివ్ ) అనే అంశంపై తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టియూడబ్ల్యూజె), మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇండియా( మెఫి) ఆధ్వర్యంలో…

రోడ్డు ప్రమాదంలో 3వేల బాతులు మృత్యువాత

Reading Time: < 1 minute మండల పరిధిలోని ముష్టిబండ – మొద్దులగూడెం గ్రామాల మధ్య ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని వెనుక నుండి లారీ బలంగా ఢీకొట్టిన ఘటనలో సుమారు 3,000 బాతులు…

కల్తీ సమోసాల తయారీ కేంద్రంపై దాడి

Reading Time: < 1 minuteపాడైపోయిన వస్తువులతో సమోసాలు తయారు చేస్తున్న కేంద్రంపై హైదరాబాద్ ఫుడ్ అడాల్ట్రేషన్ సర్వైలెన్స్ టీం, కుల్సుంపుర పోలీసులు కలిసి జియాగూడలో దాడి చేశారు. సమోసాలు తయారు చేస్తున్న నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద…

ఉత్కంఠ పోరు.. మహిళల ఆసియా కప్‌ జపాన్ కైవసం

Reading Time: < 1 minuteసిడ్నీ: హోరాహోరీగా జరిగిన ఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓడించి మహిళల ఆసియా కప్‌ను జపాన్ కైవసం చేసుకుంది. సిడ్నీలో జరిగిన ఈ తుది పోరులో, అతిథి జట్టు అయిన ఆస్ట్రేలియాపై జపాన్ విజయం సాధించింది. ఈ ఉత్కంఠ…

ఒక్కసారిగా 20 కోతుల మూక దాడి.. వృద్ధురాలి మృతి

Reading Time: < 1 minuteప్రత్తిపాడు: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెంలో దారుణం చోటు చేసుకుంది. కోతుల మూక దాడిలో ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. పెద్దిపాలెం గ్రామ శివారులో జీడిమామిడి తోటను ఆనుకొని ఉన్న ఇంట్లో దానబోయిన చిన్నబుల్లి…

రాహుల్ గాంధీ.. బిజెపికి బి టీమ్: కేరళ సిఎం సంచలన ఆరోపణలు

Reading Time: < 1 minuteతిరువనంతపురం: కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీపై రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం సిఎం పినరయి విజయన్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ.. భారతీయ జనతా పార్టీ(బిజెపి)కి…

రెండు వారాల్లో రబీ ధాన్యం కొనుగోలు ప్రారంభం

Reading Time: < 1 minuteరానున్న రెండు వారాల్లో రబీ సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఎం.స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. ఈ సీజన్‌లో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ముమ్మర ఏర్పాట్లు…

నలభై ఏళ్ళ బంధం తెంచుకుంటున్నా: జీవన్ రెడ్డి

Reading Time: < 1 minuteగతంలో సుమారు రెండు సంవత్సరాలుగా మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. అప్పటి నుంచీ ఆయనను బుజ్జగించేందుకు పార్టీ నాయకులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. గతంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్…

హర్మూజ్ జలసంధిని తెరవండి.. ఇరాన్‌కు 22 దేశాల విజ్ఞప్తి..

Reading Time: < 1 minuteగత కొన్ని రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోగా.. ఎన్నో కోట్ల విలువైన ఆస్తిలు ధ్వంసమయ్యాయి. ఇంత జరిగిన ఈ…

మీరాలం ఈద్గా వద్ద ముస్లిం ప్రార్థనలు..భారీగా హాజరైన ముస్లింలు

Reading Time: < 1 minute రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని మీరాలం ఈద్గా వద్ద శనివారం ముస్లింలు భారీ ఎత్తున్న ప్రార్థనలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనర్ భద్రతా ఏర్పాట్లను స్వయంగా…

చిన్నారిపై వీధి కుక్కల దాడి.. కాపాడిన స్థానికులు..

Reading Time: < 1 minuteవరంగల్: వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి గాయపడిన ఘటన వరంగల్‌లో చోటు చేసుకుంది. 35వ డివిజన్‌లోని నాలుగు జెండాల ప్రాంతంలో ఒంటరిగా ఉన్న చిన్నారిపై వీధికుక్కలు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో చిన్నారికి…

ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా

Reading Time: < 1 minuteఇంధన సరఫరాపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ చమురుపై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. ఇరాన్ చమురు అమ్మకాలకు 30 రోజుల మినహాయింపు జారీ చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు…

బిఆర్ఎస్ లోకి వస్తే.. జీవన్ రెడ్డిని భుజాలపై మోసుకుని తీసుకొస్తా

Reading Time: < 1 minuteకాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి త్వరలో బిఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కోరుట్ల బిఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి బిఆర్ఎస్ లోకి వస్తే…

బంగారం, వెండి భారీగా తగ్గుముఖం

Reading Time: < 1 minute అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా భారత దేశంలో బంగారం ధరలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గుడ్ రిటర్న్ వెబ్‌సైట్ ప్రకారం శుక్రవారంనాడు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం…

రెచ్చిపోయిన సైబర్‌ నేరగాళ్లు.. మహిళ వ్యాపారవేత్తకి టోకరా

Reading Time: < 1 minuteహైదరాబాద్: సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నా.. ఏదో మార్గంలో కొందరు కేటుగాళ్లు ఈ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ మహిళ వ్యాపారవేత్త, మాజీ డిజిపి మనుమరాలిని సైబర్ నేరగాళ్లు మోసం…

IPL 2026.. KKRకు దెబ్బ మీద దెబ్బ

Reading Time: < 1 minuteకోల్‌కతా: IPL 2026 ప్రారంభానికి ముందే కోల్‌కతా నైట్ రైడర్స్(కెకెఆర్)కు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. ఇప్పటికే గాయం కారణంగా కెెకెఆర్ బౌలర్ హర్షిత్ రాణా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. తాజాగా మరో బౌలర్ కూడా…

మొన్న హర్షిత్ దూరం.. తాజాగా కెకెఆర్‌కు మరో షాక్

Reading Time: < 1 minuteఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ప్రారంభం కావడానికి ఇంకా వారం రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుని గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే హర్షిత్ రాణా జట్టుకు దూరమయ్యాడు. తాజాగా…

పుదుచ్చెరి అసెంబ్లీ ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన బిజెపి

Reading Time: < 1 minuteకేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిజెపి పార్టీ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న 9 మంది అభ్యర్థుల పేర్లను శనివారం వెల్లడించింది. పుదుచ్చేరి హోం మంత్రి…

కొత్త దిశగా అడుగు..

Reading Time: < 1 minuteయంగ్ హీరో తేజ సజ్జా ఇప్పుడు తన కెరీర్‌లో కొత్త దిశగా అడుగు వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన రియాలిటీ ఫార్మాట్ ‘ది ట్రైటర్స్’ తెలుగు వర్షన్‌కు ఆయన హోస్ట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రైమ్…

6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తే.. నేరుగా ఖాతాల్లోకి డబ్బులు

Reading Time: < 1 minuteఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. శనివారం తెలంగాణ భవన్ లో కెటిఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీల అమలుకు అవసరమైన నిధులను…

నా రాజీనామాకు కారణం అతడే.. జై షాకు సంబంధం లేదు: శివరామకృష్ణన్

Reading Time: < 1 minuteతను 23 ఏళ్లుగా నిర్లక్ష్యాన్ని గురి అవుతున్నానని అందుకే బిసిసిఐ కామెంటేటర్ పదవికి రాజీనామా చేస్తున్నానని మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడిని పక్కన పెట్టడం వెనుక బిసిసిఐ…

ఆరు గ్యారెంటీల్లో అరగ్యారెంటీ కూడా అమలు కాలేదు: కెటిఆర్

Reading Time: < 1 minuteహైదరాబాద్: అభయహస్తం అనే దస్త్రంపై సిఎం రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారంలో 6 గ్యారెంటీల దస్త్రంపై సంతకం చేశారని అన్నారు. ఈ…

బిజెపి.. దొంగల, గూండాల, దేశద్రోహుల పార్టీ

Reading Time: < 1 minuteకోల్‌కతా: త్వరలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ద్వారా ప్రజల “ఓటు హక్కులను లాక్కోవడానికి” బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ…

‘ధురంధర్-2’ రికార్డు వసూళ్లు.. ‘పుష్ప-2’ రికార్డు గల్లంతు..?

Reading Time: < 1 minuteరణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ధురంధర్: ది రివెంజ్’. మార్చి 19న ఉగాది కానుకగా విడుదలైన ఈ చిత్రం రికార్డు వసూళ్లను రాబడుతోంది. రెండు రోజుల్లోనే…

టాపాసుల లారీ దగ్ధం.. రోడ్డుపై బీభత్సం..

Reading Time: < 1 minuteపెంజర్ల: సాధారణంగా టాపాసులు తీసుకెళ్తున్నామంటే ఎంతో జాగ్రత్తులు తీసుకుంటాం. చిన్న నిప్పు రవ్వ కూడా పడకుండా జాగ్రత్తగా తీసుకెళ్తాం. అలాంటిది ఓ లారీ నిండ టపాసులు తీసుకెళ్తే ఎంత జాగ్రత్తగా ఉండాలి. కానీ, ఈ లారీ…

పార్టీలో ప్రాధాన్యం లేదు..మీకో దండం : జీవన్ రెడ్డి

Reading Time: < 1 minuteహైదరాబాద్: కాంగ్రెస్ పై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలవడానికి మంత్రి శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ జీవన్ రెడ్డి ఇంటికి వచ్చారు. బిఆర్ఎస్ లోకి వెళ్తారంటూ తప్పుడు ప్రచారం చేశారని జీవన్ రెడ్డిని…

అందరి లక్ష్యం ఒక్కటే.. సహచరులకు విరాట్ స్ట్రాంగ్ వార్నింగ్

Reading Time: < 1 minuteక్రికెట్ అభిమానులు ఎంతాగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2026 మరికొన్ని రోజుల్లో ప్రారంభంకనంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగనుంది. 18 సీజన్లుగా…

మార్కెట్ డిమాండ్లపై అవగాహన పెంచుకున్నాకే పంటలు వేయాలి: పెమ్మసాని

Reading Time: < 1 minuteఅమరావతి: మిద్దె తోటల పెంపకం దారుల సమూహం ఉందని తనకు ఇప్పటి వరకూ తెలియదని, పురుగుమందులు లేకుండా వ్యవసాయం చేస్తున్న అందరికీ కృతజ్ఞతలు ఎపి కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వ్యవసాయం చేసే చాలామంది రైతులకు…

మియాపూర్ లో మహిళపై కత్తితో దాడి

Reading Time: < 1 minuteహైదరాబాద్: తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో మహిళపై కత్తితో దాడి చేసిన సంఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మియాపూర్ లో జరిగింది. నూకరత్నం అనే మహిళపై కత్తితో ఆలీషా అలియాస్…

జియాగూడలో అక్రమ సమోసా తయారీ కేంద్రంపై పోలీసుల దాడి

Reading Time: < 1 minuteహైదరాబాద్: పాతబస్తీలోని జియాగూడలో అక్రమ సమోసా తయారీ కేంద్రంపై హైదరాబాద్ సిటీ పోలీస్ టాస్క్ ఫోర్స్‌ దాడి చేసింది. ఐదు లక్షల రూపాయల విలువైన అపరిశుభ్ర ఆహార నిల్వలను పోలీసులు సీజ్ చేయడంతో పాటు నిందితుడి…

ఇలాంటి సినిమా తీయాలంటే గట్స్‌ ఉండాలి.. ‘ధురంధర్‌-2’పై జక్కన్న ప్రశంసలు

Reading Time: < 1 minuteరణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధురంధర్’ సినిమా ఏ రేంజ్‌ సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ధురంధర్-ది రివెంజ్’ సినిమా గురువారం విడుదలై మంచి టాక్‌ని సంపాదించుకుంది.…

ఘనంగా రంజాన్ వేడుకలు

Reading Time: < 1 minuteహైదరాబాద్: రంజాన్ పర్వదినం పురస్కరించుకొని తెలంగాణ వ్యాప్తంగా ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా రామగుండం, పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల్లోని దర్గాలలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రంజాన్ పర్వదినం విశిష్టతను వివరిస్తూ మత…

రుణమాఫీ కాకుండా..ఏ మొహం పెట్టుకుని సిద్దిపేట వస్తున్నావు? : హరీష్ రావు

Reading Time: < 1 minuteహైదరాబాద్: ఎంతో ముందుచూపుతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి ప్రణాళికలు చేశామని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. తాము అన్ని సమకూర్చడం.. కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపనలు చేయడం అని అన్నారు. ఈ సందర్భంగా సిద్ధిపేట…

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు… అభిషేక్ సింగ్ అరెస్టు

Reading Time: < 1 minuteహైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు తిరిగింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అభిషేక్ సింగ్‌ను సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిఆర్‌ఎస్ మాజీ ఎంఎల్‌ఎ రోహిత్ పార్టీకి అభిషేక్ డ్రగ్స్ సరఫరా చేశాడు.…

కరీంనగర్ లో ఎస్ఐ ఆత్మహత్య

Reading Time: < 1 minute కరీంనగర్: ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నీంనగర్ జిల్లా కేంద్రంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అత్తగారింట్లో ఉరి వేసుకుని ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐదు రోజుల క్రితమే ఎస్ఐ చంద్రశేఖర్…

దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నాం: చంద్రబాబు

Reading Time: < 1 minuteతిరుపతి: మా మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏడుకొండల వాడి దర్శనం అనంతరం కుటుంబ సభ్యులందరం కలిసి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద…

ఇరాన్ ను తీవ్రంగా దెబ్బతీస్తున్నాం: ట్రంప్

Reading Time: < 1 minuteవాషింగ్టన్: ఇరాన్ నౌకాదళం, వైమానిక దళాన్ని నాశనం చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. సైనిక పరంగా ఇరాన్ పని అయిపోయిందని అన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ఖర్గ్ ద్వీపానికి సంబంధించి…

మచిలీపట్నంలో అమ్మాయిపై పూజారి అత్యాచారం

Reading Time: < 1 minuteఅమరావతి: బాలికను పలుమార్లు బెదిరించి ఆమెపై ఇంటి యజమాని అత్యాచారం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మచిలీపట్నంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నిజాంపేటలో పూజారి రఘు నివసిస్తున్నాడు. ఆయన ఇంట్లో ఓ కుటుంబం…

అభివృద్ధికి, హామీలకు మధ్య సమతుల్యత

Reading Time: 3 minutesఆరు రుచులతో ఉగాది పండగను చేసుకున్న మరునాడే తెలంగాణ ప్రభుత్వం తొమ్మిది కొత్త పథకాలతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ప్రజలను ఆకట్టుకుంటోంది. రూ. 3.24 లక్షల కోట్ల ప్రతిపాదనలతో సమర్పించిన ఈ బడ్జెట్‌లో 1. ఇందిరమ్మ కుటుంబ…

ఇజ్రాయెల్ అణ్వస్త్రదాడి చేసేనా?

Reading Time: 4 minutesఅంతర్జాతీయ చర్చలలో కొద్ది రోజులుగా ఆందోళనకరమైన మాట ఒకటి వినవస్తున్నది. ఇరాన్‌పై మూడు వారాల యుద్ధంలో ఏ ఒక్క లక్షాన్నీ సాధించలేకపోయిన ఇజ్రాయెల్, రాగల వారాలలో కూడా అందుకు అవకాశాలు కనిపించని స్థితిలో చివరకు అణ్వస్త్ర ప్రయోగం…

క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మికతల ప్రతీక రంజాన్

Reading Time: 2 minutesప్రతి పండుగ వెనుకా పరమార్థం ఉంటుంది. చెడుపై మంచి సాధించిన విజయాలను గుర్తుచేసుకోవడం, చరిత్ర గతి మార్చిన వీరులను స్మరించుకోవడం పర్వదినాల్లో సర్వసామాన్య అంశం. వీటితోపాటు మనిషికి క్రమశిక్షణ నేర్పి, ధర్మాన్ని, దయాగుణాన్ని ప్రబోధించే పండగలు కూడా…

పర్యాటక కేంద్రాలను టార్గెట్‌ చేస్తాం: ఇరాన్

Reading Time: 2 minutesటెహ్రాన్: గల్ఫ్‌ దేశాలకు ఇరాన్‌ మరోసారి హెచ్చరికలు పంపింది. గల్ఫ్‌లోని పర్యాటక కేంద్రాలను టార్గెట్‌ చేస్తామని హెచ్చరించింది. పార్కులు, వినోద కేంద్రాలు, టూరిస్ట్ డెస్టినేషన్స్‌పై దాడులు చేస్తామని ఇరాన టాప్‌ మిలిటరీ కమాండర్‌ జనరల్‌ షెకార్చి స్ట్రాంగ్‌…

బుల్లెట్ నుంచి బ్యాలెట్ వైపు..

Reading Time: 3 minutesపీపుల్స్ వార్ ప్రభావిత ప్రాంతపు గోడలపై ‘పార్లమెంట్ పందులదొడ్డి’ అనే నినాదం కనబడేది. ఎన్నికల ద్వారా కాకుండా, సాయుధ విప్లవం ద్వారానే సామాన్యుల ఆకాంక్షలు నెరవేరే పాలన దేశంలో సాధ్యపడుతుందని ఆ పార్టీ నమ్మినందువల్ల ఆ నినాదాన్ని…

అందమైన సందేశం ఉన్న సినిమా

Reading Time: < 1 minuteస్టార్ కంపోజర్-, హీరో జివి ప్రకాష్ కుమార్ నటిస్తున్న మూవీ ’హ్యాపీ రాజ్’. హీరో- డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియా రాజా ఎలాంచెజియన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.…

‘కామాఖ్య’ అమ్మవారి నేపథ్యంలో..

Reading Time: < 1 minuteసమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న థ్రిల్లింగ్ మూవీ ‘కామాఖ్య’. మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ ప్రై.లి. బ్యానర్‌పై వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా…

24న ‘దేత్తడి’ గ్లింప్స్

Reading Time: < 1 minuteరౌడీ బాయ్స్, లవ్ మీ సినిమాలతో పాపులరైన ఆశిష్ హీరోగా, సక్సెస్‌ఫుల్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం ’దేత్తడి’. ఈ ప్రాజెక్ట్ తో దర్శకుడిగా ఆదిత్య…

విజయ్ దేవర కొండ, రష్మిక లడ్డూలు పెడుతుర్రు…. చిన్నారి చిట్టి పలుకులు

Reading Time: < 1 minuteహైదరాబాద్: లిటిల్ ఫ్యాన్ కుటుంబానికి నూతన దంపతులు విజయ్ దేవర కొండ, రష్మిక మందనా సర్ ప్రైజ్ ఇచ్చారు. రష్మిక- విజయ్ పెళ్లికి పిలవలేదని వీడియో చేసిన చిన్నారి కుటుంబాన్ని దేవరకొండ ఫ్యామిలీ ఇంటికి పిలిచింది.…

కామారెడ్డిలో కవలలను పెళ్లాడిన కవలలు… నదిలో దూకి నవవరుడు ఆత్మహత్య

Reading Time: < 1 minuteకామారెడ్డి: ట్విన్స్ డే రోజున కవలలను కవలలు పెళ్లాడిన జంటల్లో నవవరుడు నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా మాచిరెడ్డి మండలం ఘన్‌పూర్ గ్రామానికి చెందిన దుంపటి విజయ్, వినయ్ అనే ఇద్దరూ కవలలను…

నీటి ఏనుగు దాడిలో పశు వైద్యురాలు మృతి

Reading Time: < 1 minuteబెంగళూరు: కర్నాటక రాష్ట్రం శివమొగ్గలో నీటి ఏనుగు దాడి చేయడంతో ఓ పశు వైద్యురాలు మృతి చెందింది. త్యావరకొప్ప టైగర్-లయన్ సఫారీలో సమీక్ష రెడ్డి అనే యువతి ఒప్పంద పద్దతిలో పశు వైద్యురాలుగా ఉద్యోగం చేస్తున్నారు.…

విజనగరంలో ట్రావెల్స్ బస్సులో మంటలు… ఎంఎల్‌ఎతో సహా 37 మంది సేఫ్

Reading Time: < 1 minuteఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాలో రామభద్రపురం మండలంలో ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. తారాపురం గ్రామ శివారులో భువనేశ్వర్ నుంచి మల్కాన్‌గిరి వెళ్తున్న బస్సు వెనుక టైర్ పేలింది. వెంటనే బస్సుకు మంటలు అంటుకోవడంతో…

ఇంటింటికీ ఇందిరమ్మ బీమా

Reading Time: 7 minutesమన తెలంగాణ/హైదరాబాద్: 2026 -27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,24,234 కోట్లతో రాష్ట్ర పద్దును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ మేరకు శాసనసభలో శుక్రవారం, డిప్యూటీ సిఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన…

9 కొత్త పథకాలు

Reading Time: 2 minutesమన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 2026–/2027 వార్షిక సంవత్సరానికి ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో కొత్తగా 9 పథకాలను ప్రకటించింది. వీటిలో & ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం-పేద,…

ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులు తప్పవు

Reading Time: 3 minutesమన తెలంగాణ/హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులు ఉంటాయని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. కేసులో ప్రభాకర్ రావు 20 నెలలు అందుబాటులో లేనందుకే విచారణలో జాప్యం జరిగిందన్నారు. ప్రభాకర్‌రావు అందుబాటులోకి వచ్చిన తర్వాతే కేసు…

ఇక పదో తరగతి పరీక్షలు ఉండవు

Reading Time: 2 minutesమన తెలంగాణ/హైదరాబాద్: తాము సంకల్పించిన తెలంగాణ రైజింగ్ లక్షానికి రాష్ట్ర బడ్జెట్‌లో పెద్ద పీ ట వేయడం జరిగిందని, అభివృద్ధి, సంక్షేమానికి స మాన ప్రాధాన్యమిచ్చామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ఇక పదవ తరగతి…

ప్రీమియం పెట్రోల్ ధర రూ.2 పెంపు

Reading Time: < 1 minuteన్యూఢిల్లీ: ప్రీమియం లేదా హైయ్యర్ గ్రేడ్ పెట్రోలియం ధర లీటరుకు రూ.2 పెంచా రు. ఇక ఇండస్ట్రీయల్ డీజిల్ రేటును లీటరుకు రూ.22 మేర పెంచారు. సాధారణ పెట్రోలు, డీజిల్ ధరలు యధాతథంగా ఉం టాయి.…

పిరికిపంద నాటో: ట్రంప్

Reading Time: 2 minutesవాషింగ్టన్: నాటో దేశాలను అమెరికా అధ్యక్షు లు డొనాల్డ్ ట్రంప్ తిట్టిపోశారు. ఆయాదేశాల నేతలు పిరికిపందలు అని స్పందించారు. ఇరాన్‌తో తమ యుద్ధం వేళ నాటో నుంచి సరైన మ ద్దతు లేకపోవడం తప్పిదమని, దీనిని అమెరికా…

శనివారం రాశి ఫలాలు (21-03-2025)

Reading Time: 2 minutesమేషం:- అనారోగ్య సమస్యలు నుండి ఉపశమనం పొందుతారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు రాణిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తిచేస్తారు. గృహమున చిక్కులు తొలగుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో…