Reading Time: < 1 minute

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరో ఆరు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని జట్టు కఠోరంగా ప్రాక్టీసు చేస్తున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్‌ పంత్‌కు ప్రాక్టీస్ ముమ్మరం చేశాడు.. ఈ క్రమంలో పంత్‌కు కోచింగ్ బృందం ఓ సవాల్ విసిరారు. కేవలం 6 బంతుల్లోనే 15 నకెగెెలు చేయాలని ఛాలెంజ్ ఇచ్చారు.. మరి పంత్ ఈ ఛాలెంజ్‌లో గెలిచాడా.. లేదా.. అనేది మీరే చూసేయండి..