
ఏ ఆటలో అయినా.. టీమ్‌లోని ఆటగాళ్ల మధ్య సఖ్యత ఉండటం ఎంతో అవసరం. అదే లేకపోతే.. మ్యాచ్‌ను గెలవడం చాలా క్షమవుతుంది. అయితే సన్‌రైజర్ హైదరాబాద్ జట్టు ఇంట్రాస్క్ల్వాడ్ మ్యాచ్‌లో బౌలర్ జీషన్ అన్సారీ కాస్త ఓవర్‌యాక్షన్ చేశాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ఇషాన్ కిషన్‌ని జీషన్ అన్సారీ ఔట్ చేశాడు. ఆ వెంటనే ‘‘నువ్వు ఔట్ అయ్యావ్.. ఇక్కడి నుంచి వెళ్లు’’ అంటూ దారుణంగా సెండాఫ్ ఇచ్చాడు. అయినా సరే ఇషాన్ మాత్రం నవ్వుతూ పప ఇందుకు సంబంధిచ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్ ఇలా ఉంటే అసలు మ్యాచ్‌లలో చాలా ఇబ్బందులు ఎదురుకోవాల్సి వస్తుందని కామెంట్లు చేస్తున్నారు.
Send off to Ishan Kishan 🤯
During the intra squad match today, Zeeshan Ansari, a bowler for Sunrisers Hyderabad, was seen giving a send off to his own captain Ishan Kishan after dismissing him.
The team atmosphere doesn’t seem to be very good.
— Stubbsy (@spideypant_) March 21, 2026