Reading Time: < 1 minute

గుమ్మగట్ట: అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం గోనబావిలో ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామంలోని ఓ దుకాణంలో పెట్రోల్ పోస్తుండగా.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ద్విచక్రవాహనంపై ఉన్న దంపతులు, చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో, హుటాహుటిన అనంతపురం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.