Reading Time: < 1 minute

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సిద్ధార్థ్ అనే యువకుడు ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించగా.. సమాచారం అందుకున్నపోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉద్యోగం రాకపోవడమే యువకుడి ఆత్మహత్యకు గల కారణం  అని పోలీసులు భావిస్తున్నారు.