నీట్ యుజి దరఖాస్తులు ప్రారంభం
Reading Time: < 1 minuteమనతెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా వైద్య విద్య, దంత విద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్ యుజి 2026) పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. మే 3వ తేదీన మధ్యాహ్నం 2…