Reading Time: < 1 minute

 ఐసిసి టి-20 ప్రపంచకప్‌లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో యుఎస్ఎ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కొల్పోయి 161 పరుగులు చేస్తుంది. ఈ మ్యాచ్ లో సర్యకుమార్ (84) టాప్ స్కోరర్ గా నిలిచాడు. తిలక్ వర్మ(25), ఇషాన్ కిషన్(20) పరుగులు చేశారు. యుఎస్ఎ బౌలర్లలో షాడ్లీ 4, హర్మీత్ సింగ్ 2, మొహ్సిన్ అలీ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు.