
లాభాల బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం, శుక్రవారం వెండి ధర కిలోకు రూ.13,155 తగ్గి రూ.24184కు చేరుకుంది. గత రెండు రోజుల్లో వెండి మొత్తం రూ.41,278 తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,013 తగ్గి రూ.1,51,489గా నమోదైంది. రెండు రోజుల్లో బంగారం ధర రూ.6,669 తగ్గింది. జనవరిలో పసిడి, వెండి ఆల్‌టైమ్ హైని తాకాయి.