Reading Time: < 1 minute

చెన్నై: వరల్డ్ కప్‌లో భాగంగా న్యూజిలాండ్-అప్ఘానిస్థాన మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కివీస్ జట్టు ఏడు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 66 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. తొలుత బ్యాటింగ్ చేసి అప్ఘాన్ జట్టు 183 పరుగుల లక్ష్యాన్ని కివీస్ జట్టు ముందు ఉంచింది. ఫిన్ అలెన్ ఒక పరుగు చేసి ముజీబ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. రచిన్ రవీంద్ర పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో టిమ్ సీఫర్ట్(33), గ్లెన్ ఫిలీఫ్స్(30) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.