పోలీసుల వేధింపులు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య
Reading Time: < 1 minuteమల్దకల్ మండల కేంద్రానికి చెందిన కుమ్మరి శేషన్న(28) గురువారం తన వ్యవసాయ పొలంలోని చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడు. గమనించిన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతునికి…