Category: V6

డిగ్రీ, పీజీ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్ పోస్టులు: ఏప్రిల్ 8 వరకు ఛాన్స్!

Reading Time: < 1 minuteడిగ్రీ, పీజీ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్ పోస్టులు: ఏప్రిల్ 8 వరకు ఛాన్స్! Caption of Image. సీఎస్ఐఆర్ సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్ (సీఎఫ్​టీఆర్ఐ) ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్–- III పోస్టుల…

సర్కార్‌‌‌‌ స్కూల్‌‌‌‌ స్టూడెంట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌కు పేటెంట్‌‌‌‌.. ఆసిఫాబాద్‌‌‌‌ జిల్లా భూపాలపట్నం యూపీఎస్‌‌‌‌ స్టూడెంట్‌‌‌‌కు గుర్తింపు

Reading Time: < 1 minuteసర్కార్‌‌‌‌ స్కూల్‌‌‌‌ స్టూడెంట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌కు పేటెంట్‌‌‌‌.. ఆసిఫాబాద్‌‌‌‌ జిల్లా భూపాలపట్నం యూపీఎస్‌‌‌‌ స్టూడెంట్‌‌‌‌కు గుర్తింపు Caption of Image. ‘రద్దీ ప్రాంతాల్లో పార్కింగ్‌‌‌‌ నిర్వహణ’పై ప్రాజెక్ట్‌‌‌‌ తయారీ కాగజ్‌‌‌‌నగర్, వెలుగు : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా…

గూగుల్, యాపిల్లపై దాడులు చేస్తం..! టెక్ కంపెనీలకు ఇరాన్ వార్నింగ్

Reading Time: < 1 minuteగూగుల్, యాపిల్లపై దాడులు చేస్తం..! టెక్ కంపెనీలకు ఇరాన్ వార్నింగ్ Caption of Image. ఇయ్యాల రాత్రి 8 గంటలకు మిసైల్స్ ప్రయోగిస్తం.. టెహ్రాన్: ఇరాన్ ప్రభుత్వం అంతర్జాతీయ టెక్ సంస్థలపై సంచలన హెచ్చరికలు జారీ…

 Good Health:  ఆనందకరమైన ఏడుపు.. గుండె ఆరోగ్యానికి.. కంటికి చాలా మంచిదట..!

Reading Time: 2 minutes Good Health: ఆనందకరమైన ఏడుపు.. గుండె ఆరోగ్యానికి.. కంటికి చాలా మంచిదట..! Caption of Image. “ఏడవాలనే భావన కలిగినప్పుడు తనివితీరా ఏడవాలి” అని చెప్తూ దక్షిణ భారతదేశంలోనే తొలి హెల్దీ క్రైయింగ్ క్లబ్ ‘ను…

కరీంనగర్ బల్దియా బడ్జెట్‌‌‌‌‌‌‌‌ రూ.312.46కోట్లు 

Reading Time: < 1 minuteకరీంనగర్ బల్దియా బడ్జెట్‌‌‌‌‌‌‌‌ రూ.312.46కోట్లు Caption of Image. వాడీవేడిగా తొలి జనరల్​బాడీ మీటింగ్‌‌‌‌‌‌‌‌ కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ నగరపాలక సంస్థ మొదటి సర్వసభ్య సమావేశం మేయర్ కొలగాని శ్రీనివాస్ అధ్యక్షతన మంగళవారం వాడీవేడీగా…

ఏప్రిల్ 1 నుంచి మారిపోయిన 16 రూల్స్.. రైలు టిక్కెట్ రీఫండ్స్ నుంచి ఫాస్ట్‌ట్యాగ్ వరకూ..

Reading Time: 2 minutesఏప్రిల్ 1 నుంచి మారిపోయిన 16 రూల్స్.. రైలు టిక్కెట్ రీఫండ్స్ నుంచి ఫాస్ట్‌ట్యాగ్ వరకూ.. Caption of Image. ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఆర్థిక సంవత్సరంలో సామాన్యుడి జీవితంపై ప్రభావం…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ అంకిత్

Reading Time: < 1 minuteభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ అంకిత్ Caption of Image. భద్రాద్రికొత్తగూడెం/ జూలూరుపాడు, వెలుగు : యాసంగి ధాన్యం కొనుగోలు కోసం భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 168 కేంద్రాలు…

IPL 2026: అయ్యో అయ్యర్.. కష్టాలన్నీ నీకే ఎందుకు: ఓ వైపు గాయం.. మరోవైపు భారీ ఫైన్

Reading Time: 2 minutesIPL 2026: అయ్యో అయ్యర్.. కష్టాలన్నీ నీకే ఎందుకు: ఓ వైపు గాయం.. మరోవైపు భారీ ఫైన్ Caption of Image. ఐపీఎల్ 19వ సీజన్‎ను స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ థ్రిల్లింగ్…

నేషనల్ మెటలర్జికల్ లాబొరేటరీలో ఉద్యోగాలు: బీటెక్ అర్హతతో ఏప్రిల్ 9న ఇంటర్వ్యూ..

Reading Time: < 1 minuteనేషనల్ మెటలర్జికల్ లాబొరేటరీలో ఉద్యోగాలు: బీటెక్ అర్హతతో ఏప్రిల్ 9న ఇంటర్వ్యూ.. Caption of Image. సీఎస్ఐఆర్ నేషనల్ మెటలర్జికల్ లాబొరేటరీ ప్రాజెక్ట్ అసోసియేట్-–I, జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.…

ఇండియాలోనే 12 వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేసిన ఒరాకిల్.. మరో రౌండ్ ఉందంటూ వార్తలు..!

Reading Time: 2 minutesఇండియాలోనే 12 వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేసిన ఒరాకిల్.. మరో రౌండ్ ఉందంటూ వార్తలు..! Caption of Image. అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ Oracle తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా…

ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్.. రూ.3 వేల కోట్లు బాకీ పడిన ప్రభుత్వం !

Reading Time: < 1 minuteఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్.. రూ.3 వేల కోట్లు బాకీ పడిన ప్రభుత్వం ! Caption of Image. అమరావతి: నేటి (ఏప్రిల్ 1) నుంచి ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. ఏపీలో ఎన్టీఆర్…

టెన్త్ స్టూడెంట్ల డేటా సవరణకు మరో చాన్స్…ఏప్రిల్ 9 వరకు గడువు

Reading Time: < 1 minuteటెన్త్ స్టూడెంట్ల డేటా సవరణకు మరో చాన్స్…ఏప్రిల్ 9 వరకు గడువు Caption of Image. హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరైన విద్యార్థుల వ్యక్తిగత వివరాల్లో ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకునేందుకు విద్యాశాఖ…

హత్య కేసులో  15 మందికి  జీవిత ఖైదు.. కరీంనగర్ జిల్లా కోర్టు జడ్జిమెంట్

Reading Time: < 1 minuteహత్య కేసులో 15 మందికి జీవిత ఖైదు.. కరీంనగర్ జిల్లా కోర్టు జడ్జిమెంట్ Caption of Image. కరీంనగర్‌‌‌‌‌‌‌‌ క్రైం, వెలుగు : హత్య కేసులో 15 మందికి జీవిత ఖైదు, రూ. 1500 చొప్పున…

రూ. 24.84 కోట్లతో గద్వాల మున్సిపాలిటీ బడ్జెట్ 

Reading Time: < 1 minuteరూ. 24.84 కోట్లతో గద్వాల మున్సిపాలిటీ బడ్జెట్ Caption of Image. గద్వాల, వెలుగు: గద్వాల మున్సిపాలిటీ 2026-–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌‌‌‌‌‌‌‌ను మంగళవారం మున్సిపల్ చైర్​పర్సన్ జయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆమోదించారు.…

ఆదిలాబాద్ బల్దియా బడ్జెట్ రూ.157.97 కోట్లు

Reading Time: < 1 minuteఆదిలాబాద్ బల్దియా బడ్జెట్ రూ.157.97 కోట్లు Caption of Image. ఆమోదించిన మున్సిపల్ కౌన్సిల్ ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ మున్సిపల్ వార్షిక బడ్జెట్ ను మంగళవారం ప్రవేశపెట్టారు. కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన జరిగిన కౌన్సిల్​సమావేశంలో…

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా దశరథ

Reading Time: < 1 minuteబీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా దశరథ Caption of Image. యాదాద్రి, వెలుగు: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా భువనగిరికి చెందిన మాయ దశరథ ఎంపికయ్యారు. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించే ఆయన భువనగిరి మున్సిపాలిటీలో కౌన్సిలర్​గా…

వనపర్తి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి  : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

Reading Time: < 1 minuteవనపర్తి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి Caption of Image. వనపర్తి, వెలుగు : వనపర్తి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఎమ్మెల్యే…

జ్యోతిష్యం: కష్టాలకు పూర్తి పరిష్కారం.. హనుమజ్జయంతి.. ఏ రాశి వారు ఏ మంత్రం చదవాలి..! 

Reading Time: 3 minutesజ్యోతిష్యం: కష్టాలకు పూర్తి పరిష్కారం.. హనుమజ్జయంతి.. ఏ రాశి వారు ఏ మంత్రం చదవాలి..! Caption of Image. హనుమాన్ జయంతి (ఏప్రిల్ 2) చైత్ర పూర్ణిమ గురువారం రోజున శని, కుజ గ్రహాల ప్రభావం ఎక్కువగా…

ఐదేండ్ల చిన్నారిని అశ్లీలంగా చిత్రీకరించిన నిందితుడు అరెస్ట్

Reading Time: 2 minutesఐదేండ్ల చిన్నారిని అశ్లీలంగా చిత్రీకరించిన నిందితుడు అరెస్ట్ Caption of Image. అమెరికా నుంచి అలర్ట్‌‌ చేసి పట్టించిన గూగుల్‌‌ గోల్కొండకు చెందిన ఫహాద్‌‌ను అరెస్ట్‌‌ చేసిన సీఎస్‌‌బీ చిన్నారి అసభ్యకర ఫొటోలు, వీడియోలు గూగుల్‌‌ డ్రైవ్‌‌లో…

రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి : మంత్రి తుమ్మల

Reading Time: < 1 minuteరసాయన ఎరువుల వాడకం తగ్గించాలి : మంత్రి తుమ్మల Caption of Image. రైతులకు మంత్రి తుమ్మల సూచన హైదరాబాద్, వెలుగు: పంటల సాగులో రసా యన ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి.. నానో…

లేక్ వ్యూ పార్క్ లో పూలే దంపతుల విగ్రహాలు… పనులను పరిశీలించిన మంత్రులు పొన్నం, కొండా సురేఖ

Reading Time: < 1 minuteలేక్ వ్యూ పార్క్ లో పూలే దంపతుల విగ్రహాలు… పనులను పరిశీలించిన మంత్రులు పొన్నం, కొండా సురేఖ Caption of Image. ఈ నెల 11న ఆవిష్కరించనున్న సీఎం హైదరాబాద్, వెలుగు: ట్యాంక్ బండ్ ఐమాక్స్…

అకాల వర్షం ఆగమాగం.. పలు జిల్లాల్లో ఈదురు గాలుల బీభత్సం

Reading Time: 2 minutesఅకాల వర్షం ఆగమాగం.. పలు జిల్లాల్లో ఈదురు గాలుల బీభత్సం Caption of Image. పలు జిల్లాల్లో ఈదురుగాలుల బీభత్సం నేలవాలిన వరి, మొక్కజొన్న.. రాలిపోయిన మామిడికాయలు అకాల వర్షం రాష్ట్రంలో రైతులను ఆగమాగం చేసింది. వానకు…

ఏప్రిల్ 02 నుంచి గ్రామ సభలు : డిప్యూటీ సీఎం భట్టి

Reading Time: 2 minutesఏప్రిల్ 02 నుంచి గ్రామ సభలు : డిప్యూటీ సీఎం భట్టి Caption of Image. ప్రభుత్వ పథకాలు, కొత్త స్కీమ్​లను ప్రజలకు తెలియచేయాలి: డిప్యూటీ సీఎం భట్టి గ్రామసభల్లో లబ్ధిదారుల పేర్లు చదివి వినిపించాలి ప్రజాభవన్​…

బైక్ టైర్లో చీర కొంగు చిక్కుకొని మహిళ మృతి

Reading Time: < 1 minuteబైక్ టైర్లో చీర కొంగు చిక్కుకొని మహిళ మృతి Caption of Image. బాల్కొండ, వెలుగు: చీర కొంగు బైక్ టైర్ లో చిక్కుకొని మహిళ చనిపోయింది. ఎస్సై సుహాసిని తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్​…

మార్నింగ్ కోర్టులకు ప్రత్యేక మేజిస్ట్రేట్ పోస్టు… ఏప్రిల్ 17 లోపు దరఖాస్తులకు అవకాశం

Reading Time: < 1 minuteమార్నింగ్ కోర్టులకు ప్రత్యేక మేజిస్ట్రేట్ పోస్టు… ఏప్రిల్ 17 లోపు దరఖాస్తులకు అవకాశం Caption of Image. మల్కాజిగిరి, వెలుగు: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా జడ్జి యూనిట్ పరిధిలో మార్నింగ్ కోర్టులకు అధ్యక్షత వహించేందుకు ప్రత్యేక మెట్రోపాలిటన్…

కెన్యాలో  శ్రీరామనవమి వేడుకలు..ఘనంగా నిర్వహించిన ఎంఓఎంటీఏ

Reading Time: < 1 minuteకెన్యాలో శ్రీరామనవమి వేడుకలు..ఘనంగా నిర్వహించిన ఎంఓఎంటీఏ Caption of Image. పద్మారావునగర్, వెలుగు: కెన్యా దేశంలోని మోంబాసా ప్రాంతంలో స్థిరపడ్డ తెలుగు ప్రజలు శ్రీరామనవమి పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. మోంబాసా తెలుగు అసోసియేషన్ (ఎంఓఎంటీఏ) ఆధ్వర్యంలో…

రూల్స్కు విరుద్ధంగా శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి : మంత్రి జూపల్లి కృష్ణారావు

Reading Time: < 1 minuteరూల్స్కు విరుద్ధంగా శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి : మంత్రి జూపల్లి కృష్ణారావు Caption of Image. ఏపీ సర్కార్ వైఖరిపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ హైదరాబాద్, వెలుగు: నిబంధనలకు విరుద్ధంగా శ్రీశైలం ప్రాజెక్టులో ఏపీ…

బెంగళూరులో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్ల ఆత్మహత్య

Reading Time: < 1 minuteబెంగళూరులో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్ల ఆత్మహత్య Caption of Image. ఉరివేసుకొని ఒకరు, బిల్డింగ్​ పైనుంచి దూకి మరొకరు సూసైడ్​ కొంతకాలంగా సహజీవనం చేస్తున్న జంట మృతులు తెలంగాణ వాసులుగా గుర్తింపు ములుగు, వెలుగు: తెలంగాణకు…

బీసీ సబ్‌‌‌‌ ప్లాన్‌‌‌‌పై అసెంబ్లీలో చర్చ ఏది? : బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్

Reading Time: < 1 minuteబీసీ సబ్‌‌‌‌ ప్లాన్‌‌‌‌పై అసెంబ్లీలో చర్చ ఏది? : బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ Caption of Image. ఈ సమావేశాలు నిరాశ కలిగించాయి: జాజుల హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో…

మత సామరస్యానికి ప్రతీక హైదరాబాద్: మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ 

Reading Time: < 1 minuteమత సామరస్యానికి ప్రతీక హైదరాబాద్: మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ Caption of Image. బషీర్‌‌‌‌బాగ్, వెలుగు: అహింస, సత్యం, ఆత్మనిగ్రహం వంటి భగవాన్ మహావీరుని సూత్రాలు సమాజానికి ఆదర్శమని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి…

రష్యాలో ఘోర విమాన ప్రమాదం.. కొండను ఢీ కొట్టిన విమానం.. 29 మంది మృతి

Reading Time: < 1 minuteరష్యాలో ఘోర విమాన ప్రమాదం.. కొండను ఢీ కొట్టిన విమానం.. 29 మంది మృతి Caption of Image. క్రిమియా: రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. క్రిమియాలో రష్యన్ ఏఎన్-26 సైనిక రవాణా విమానం…

ఉద్యోగుల సమస్యలపై సీఎంను కలుస్తాం : టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్

Reading Time: < 1 minuteఉద్యోగుల సమస్యలపై సీఎంను కలుస్తాం : టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ Caption of Image. టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ హైదరాబాద్, వెలుగు: ఉద్యోగుల సమస్యలను చర్చలతోనే పరిష్కరించుకుంటామని టీఎన్జీవో రాష్ట్ర…

హైదరాబాద్‏లో దివాని స్టోర్ ప్రారంభించిన నటి నమ్రత శిరోద్కర్

Reading Time: < 1 minuteహైదరాబాద్‏లో దివాని స్టోర్ ప్రారంభించిన నటి నమ్రత శిరోద్కర్ Caption of Image. హైదరాబాద్​, వెలుగు: సంప్రదాయ, ఆధునిక వస్త్రాలను అందించే దివాని స్టోర్​హైదరాబాద్‎లో నటి నమ్రత శిరోద్కర్ చేతుల మీదుగా ప్రారంభమయింది. హైదరాబాద్ నిజాం…

దేశంలో 11 ఖనిజ బ్లాకుల వేలం రద్దు

Reading Time: < 1 minuteదేశంలో 11 ఖనిజ బ్లాకుల వేలం రద్దు Caption of Image. న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 11 కీలక ఖనిజ బ్లాకుల వేలం ప్రక్రియను రద్దు చేసింది. ఆరో విడతలో భాగంగా అమ్మకానికి ఉంచిన ఈ…

సాఫ్ట్‌‌వేర్ ఇంజినీర్ అదృశ్యం.. హైదరాబాద్ లో ఘటన

Reading Time: < 1 minuteసాఫ్ట్‌‌వేర్ ఇంజినీర్ అదృశ్యం.. హైదరాబాద్ లో ఘటన Caption of Image. పద్మారావునగర్, వెలుగు: డ్యూటీకి వెళ్లేందుకు ఇంటి నుంచి బయల్దేరిన సాఫ్ట్‌‌వేర్ ఇంజినీర్ అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన ప్రకారం.. బోయిన్‌‌పల్లికి చెందిన గౌతమ్ గురుదత్త(40)…

ఎయిర్టెల్ నెక్స్ట్రా డేటాకు రూ.8 వేల 400 కోట్ల పెట్టుబడి

Reading Time: < 1 minuteఎయిర్టెల్ నెక్స్ట్రా డేటాకు రూ.8 వేల 400 కోట్ల పెట్టుబడి Caption of Image. హైదరాబాద్​, వెలుగు: భారతీ ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ అనుబంధ సంస్థ నెక్స్ట్రా డేటా లిమిటెడ్‎లో ఆల్ఫా వేవ్ గ్లోబల్, కార్లైల్, యాంకోరేజ్ క్యాపిటల్…

హైదరాబాద్ లో  హనుమాన్ యాత్రకు ఏర్పాట్లు కట్టుదిట్టం: సిటీ సీపీ సజ్జనార్

Reading Time: < 1 minuteహైదరాబాద్ లో హనుమాన్ యాత్రకు ఏర్పాట్లు కట్టుదిట్టం: సిటీ సీపీ సజ్జనార్ Caption of Image. బషీర్​బాగ్​, వెలుగు: ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి సందర్భంగా జరిగే విజయ యాత్రను ప్రశాంతంగా జరిగేందుకు అన్ని శాఖలు…

తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంలా వాడుకుంటోంది : బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్

Reading Time: < 1 minuteతెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంలా వాడుకుంటోంది : బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ Caption of Image. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ తన జాతీయ అవసరాల కోసం…

గాంధీలో అరుదైన సర్జరీ.. భారీ ప్లీహం తొలగించిన డాక్టర్లు

Reading Time: < 1 minuteగాంధీలో అరుదైన సర్జరీ.. భారీ ప్లీహం తొలగించిన డాక్టర్లు Caption of Image. పద్మారావునగర్, వెలుగు: ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ మహిళకు గాంధీ హాస్పిటల్​ డాక్టర్లు క్లిష్టమైన సర్జరీ నిర్వహించి ప్రాణాలు కాపాడారు. భారీ…

ఇవాళ్టి (ఏప్రిల్ 01) నుంచి ఒంటి పూట అంగన్‌‌‌‌‌‌‌‌‌‌ వాడీలు

Reading Time: < 1 minuteఇవాళ్టి (ఏప్రిల్ 01) నుంచి ఒంటి పూట అంగన్‌‌‌‌‌‌‌‌‌‌ వాడీలు Caption of Image. ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎండల తీవ్రతను…

హైదరాబాద్ లో నాలుగు చోట్ల కబ్జా స్థలాలను కాపాడిన హైడ్రా… రూ. 914 కోట్ల భూములు సేఫ్..

Reading Time: 2 minutesహైదరాబాద్ లో నాలుగు చోట్ల కబ్జా స్థలాలను కాపాడిన హైడ్రా… రూ. 914 కోట్ల భూములు సేఫ్.. Caption of Image. నాగిరెడ్డి కుంట చెరువుకు రక్షణ కన్నేసిన రియల్​ ఎస్టేట్ ​సంస్థలు, మాజీ కౌన్సిలర్​ హైడ్రా…

ఏప్రిల్ 1 షాక్.. భారీగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు

Reading Time: < 1 minuteఏప్రిల్ 1 షాక్.. భారీగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు Caption of Image. న్యూఢిల్లీ: దేశంలో కమర్షియల్‌ సిలిండర్‌ ధర మరోసారి భారీగా పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్‌ గ్యాస్‌…

కాళేశ్వరంపై కేంద్ర మంత్రి నిజాలు మాట్లాడిండు : విప్ బీర్ల అయిలయ్య

Reading Time: 2 minutesకాళేశ్వరంపై కేంద్ర మంత్రి నిజాలు మాట్లాడిండు : విప్ బీర్ల అయిలయ్య Caption of Image. హరీశ్‌.. ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటావ్?: విప్ బీర్ల అయిలయ్య కేటీఆర్‌‌, హరీశ్‌రావే అసెంబ్లీలో ఎక్కువ మాట్లాడిండు: ఆది శ్రీనివాస్‌…

కుప్పకూలిన సెల్లార్ గుంత.. యువకుడికి గాయాలు

Reading Time: < 1 minuteకుప్పకూలిన సెల్లార్ గుంత.. యువకుడికి గాయాలు Caption of Image. జీడిమెట్ల, వెలుగు: ప్రమాదకరంగా తవ్విన సెల్లార్ గుంత కుప్పకూలడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాజులరామారంలోని హెచ్‌‌‌‌పీ పెట్రోల్ బంక్ పక్కన భవన నిర్మాణం…

బిహార్‌‌‌‌‌‌‌‌ ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది మృతి

Reading Time: < 1 minuteబిహార్‌‌‌‌‌‌‌‌ ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది మృతి Caption of Image. 12 మందికి గాయాలు, మృతులంతా మహిళలే క్రౌడ్ కంట్రోల్‌‌‌‌ చేయకపోవడంతోనే ప్రమాదం నలంద జిల్లాలోని శీతలా మాత గుడిలో ఘటన నలంద: బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో…

జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలి : మామిడి సోమయ్య 

Reading Time: < 1 minuteజర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలి : మామిడి సోమయ్య Caption of Image. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం…

వంట నేర్చుకోవడం అమ్మాయిలకేనా..? ..ఇంటర్ పుస్తకాల్లో ‘లింగ వివక్ష’పై సీఎం రేవంత్రెడ్డి కి విద్యార్థిని లేఖ

Reading Time: 2 minutesవంట నేర్చుకోవడం అమ్మాయిలకేనా..? ..ఇంటర్ పుస్తకాల్లో ‘లింగ వివక్ష’పై సీఎం రేవంత్రెడ్డి కి విద్యార్థిని లేఖ Caption of Image. అబ్బాయిలకు కెరీర్ ప్లానింగా..? ఎగ్జామ్ లోనూ ప్రశ్న రావడంపై క్రీడాకారిణి తీవ్ర విస్మయం హైదరాబాద్, వెలుగు:…

కోట్పల్లి బ్రిడ్జిని త్వరగా పూర్తి చేస్తాం : స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్

Reading Time: < 1 minuteకోట్పల్లి బ్రిడ్జిని త్వరగా పూర్తి చేస్తాం : స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ Caption of Image. వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా ధారూర్ మండలంలోని కోట్​పల్లి వాగుపై రూ.27.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జి…

ఇవాళ్టి (ఏప్రిల్ 1) నుంచే కొత్త ఐటీ చట్టం.. F&O ట్రేడింగ్‎పై పన్నుల పెంపు.. TCS రెండు శాతానికి తగ్గింపు

Reading Time: 2 minutesఇవాళ్టి (ఏప్రిల్ 1) నుంచే కొత్త ఐటీ చట్టం.. F&O ట్రేడింగ్‎పై పన్నుల పెంపు.. TCS రెండు శాతానికి తగ్గింపు Caption of Image. న్యూఢిల్లీ: సరికొత్త ఆదాయపు పన్ను చట్టం బుధవారం నుంచి అమలులోకి రానుంది.…

బోర్ కొట్టిన రోజే ఆటకు గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బై చెబుతా.. ఇప్పట్లో రిటైర్మెంట్ ఆలోచన లేదు: షమీ

Reading Time: < 1 minuteబోర్ కొట్టిన రోజే ఆటకు గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బై చెబుతా.. ఇప్పట్లో రిటైర్మెంట్ ఆలోచన లేదు: షమీ Caption of Image. న్యూఢిల్లీ: టీమిండియాకు దూరమై చాలా కాలం అవుతున్నా ఇప్పట్లో తనకు రిటైర్మెంట్ ఆలోచన లేదని వెటరన్…

పసుపు రేటుపై వార్ ఎఫెక్ట్! రూ.13 వేలు ఉన్న ధర రూ.9 వేలకు డౌన్

Reading Time: 2 minutesపసుపు రేటుపై వార్ ఎఫెక్ట్! రూ.13 వేలు ఉన్న ధర రూ.9 వేలకు డౌన్ Caption of Image. ఎగుమతులు నిలిచిపోవడంతో పడిపోతున్న ధరలు సీజన్​ ప్రారంభంలో రూ.13 వేలు ఉన్న ధర రూ.9 వేలకు డౌన్​…

తెలంగాణలో చికెన్ షాపులు బంద్.. రూ.350 నుంచి రూ.250కి తగ్గిన చికెన్ రేటు !

Reading Time: 2 minutesతెలంగాణలో చికెన్ షాపులు బంద్.. రూ.350 నుంచి రూ.250కి తగ్గిన చికెన్ రేటు ! Caption of Image. మార్జిన్ రూ.26 నుంచి ఒకేసారి రూ.16కి తగ్గింపు పౌల్ట్రీ కంపెనీల తీరుపై ఆందోళన.. మార్జిన్ తగ్గితే నష్టాలు…

అర్బన్ చుట్టే అసెంబ్లీ సీట్లు! డీలిమిటేషన్తో మారనున్న నియోజకవర్గాల స్వరూపం

Reading Time: 4 minutesఅర్బన్ చుట్టే అసెంబ్లీ సీట్లు! డీలిమిటేషన్తో మారనున్న నియోజకవర్గాల స్వరూపం Caption of Image. జనాభా ప్రాతిపదికనే అసెంబ్లీ , లోక్​సభ సెగ్మెంట్ల ‘రీ-డ్రాయింగ్’ సగటున 2.14 లక్షల జనాభాకు ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఒక్కో లోక్​సభ…

బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యేలు-మంత్రులు | రేపు చికెన్ బంద్ | ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి-టాలీవుడ్ నటులు | వి6 తీన్మార్

Reading Time: < 1 minuteబి.ఆర్.ఎస్ ఎమ్మెల్యేలు-మంత్రులు | రేపు చికెన్ బంద్ | ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి-టాలీవుడ్ నటులు | వి6 తీన్మార్ Caption of Image. ©️ VIL Media Pvt Ltd.

IPL 2026: ఉత్కంఠ పోరులో గుజరాత్పై పంజాబ్ ఘన విజయం

Reading Time: 2 minutesIPL 2026: ఉత్కంఠ పోరులో గుజరాత్పై పంజాబ్ ఘన విజయం Caption of Image. IPL 2026: ఐపీఎల్ 2026 నాలుగో మ్యాచ్‌లో- గుజరాత్ టైటాన్స్ తో పంజాబ్ కింగ్స్ పోటీ పడింది. న్యూ చంఢీఘడ్‌లోని ముల్లాన్‌పూర్…

శ్రేయస్ అయ్యర్‎కు గాయం.. గ్రౌండ్‎లో నొప్పితో విలవిలలాడిన పంజాబ్ కెప్టెన్

Reading Time: < 1 minuteశ్రేయస్ అయ్యర్‎కు గాయం.. గ్రౌండ్‎లో నొప్పితో విలవిలలాడిన పంజాబ్ కెప్టెన్ Caption of Image. చంఢీఘర్: ఐపీఎల్ 19లో భాగంగా గుజరాత్ టైటాన్స్‎తో జరిగిన మ్యాచులో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. పంజాబ్ ఇన్సింగ్స్‎లో…

హైదరాబాద్ వెంగళరావునగర్‎లో అగ్ని ప్రమాదం.. గోల్డ్ ట్రేడింగ్ కంపెనీలో చెలరేగిన మంటలు 

Reading Time: < 1 minuteహైదరాబాద్ వెంగళరావునగర్‎లో అగ్ని ప్రమాదం.. గోల్డ్ ట్రేడింగ్ కంపెనీలో చెలరేగిన మంటలు Caption of Image. హైదరాబాద్‎లో మరో అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం (మార్చి 31) రాత్రి 7 గంటల సమయంలో వెంగళరావునగర్‎లోని వింధ్య…

రామనామ స్మరణతో మార్మోగిన ఒంటిమిట్ట గరుడసేవ

Reading Time: < 1 minuteరామనామ స్మరణతో మార్మోగిన ఒంటిమిట్ట గరుడసేవ Caption of Image. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు మంగళవారం (మార్చి 31) రాత్రి గరుడ వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణులు భక్తులకు అభయమిచ్చారు.…

ట్యాంక్‌బండ్‌ శివకు తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహయం

Reading Time: < 1 minuteట్యాంక్‌బండ్‌ శివకు తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహయం Caption of Image. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఎంతో మంది ప్రాణాలను కాపాడిన శివకు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5 లక్షల రూపాయల…

PSL 2026: మరీ ఓవర్ చేస్తున్న ఈ హైదరాబాద్ బ్యాటర్.. వర్షంలో ప్రాక్టీస్ ఏంట్రా!

Reading Time: < 1 minutePSL 2026: మరీ ఓవర్ చేస్తున్న ఈ హైదరాబాద్ బ్యాటర్.. వర్షంలో ప్రాక్టీస్ ఏంట్రా! Caption of Image. PSL 2026: క్రికెట్ పట్ల తనకున్న నిబద్ధతను పాకిస్థాన్ యువ ఓపెనర్ సైమ్ అయూబ్ మరోసారి…

లేఆఫ్ మెయిల్స్తో నిద్రలేపిన ఒరాకిల్.. 30 వేల మందికి గుడ్ బై

Reading Time: 2 minutesలేఆఫ్ మెయిల్స్తో నిద్రలేపిన ఒరాకిల్.. 30 వేల మందికి గుడ్ బై Caption of Image. టెక్ దిగ్గజం ఒరాకిల్ అన్నంత పని చేసింది. 30 వేల మందిని కంపెనీ నుంచి సాగనంపుతామని ప్రకటించి.. వారం రోజులు…

ఆపిల్, మైక్రోసాఫ్ట్‌తో సహా 18 టెక్ కంపెనీలను పేల్చేస్తం.. ప్రాణాలు దక్కాలంటే పారిపోండి: ఇరాన్ సంచలన ప్రకటన

Reading Time: 2 minutesఆపిల్, మైక్రోసాఫ్ట్‌తో సహా 18 టెక్ కంపెనీలను పేల్చేస్తం.. ప్రాణాలు దక్కాలంటే పారిపోండి: ఇరాన్ సంచలన ప్రకటన Caption of Image. టెహ్రాన్: ఓ వైపు అమెరికా యుద్ధం ఆపుదాం.. కూర్చొని మాట్లాడుకుందాం అంటుంటే.. మరోవైపు ఇరాన్…

IPL 2026: పరుగుల కోసం చెమటోడ్చిన గుజరాత్.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే!

Reading Time: 2 minutesIPL 2026: పరుగుల కోసం చెమటోడ్చిన గుజరాత్.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే! Caption of Image. IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో పంజాబ్ కింగ్స్…

తాండూరులో కల్తీ ఐస్ క్రీం దందా…ప్రమాదకర కెమికల్స్ ,కలర్స్ తో తయారీ

Reading Time: < 1 minuteతాండూరులో కల్తీ ఐస్ క్రీం దందా…ప్రమాదకర కెమికల్స్ ,కలర్స్ తో తయారీ Caption of Image. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాలపై జిల్లా టాస్క్ ఫోర్స్…

డీల్‎కు ఒప్పుకోండి.. లేదంటే రణరంగమే: ఇరాన్‎కు అమెరికా ఫ్రెష్ వార్నింగ్

Reading Time: < 1 minuteడీల్‎కు ఒప్పుకోండి.. లేదంటే రణరంగమే: ఇరాన్‎కు అమెరికా ఫ్రెష్ వార్నింగ్ Caption of Image. వాషింగ్టన్: యుద్ధం ఆపేందుకు ససేమిరా అంటోన్న ఇరాన్‎కు అమెరికా మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. నెల రోజులుగా సాగుతోన్న యుద్ధాన్ని…

IPL 2026: నెమ్మదిగా గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్.. 10 ఓవర్లలో స్కోర్ ఎంతంటే !

Reading Time: < 1 minuteIPL 2026: నెమ్మదిగా గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్.. 10 ఓవర్లలో స్కోర్ ఎంతంటే ! Caption of Image. IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా న్యూ చండీగఢ్ లోని ముల్లాన్‌పూర్ లో గల అంతర్జాతీయ…

VerSe Innovation ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా పి.ఆర్.రమేష్

Reading Time: < 1 minuteVerSe Innovation ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా పి.ఆర్.రమేష్ Caption of Image. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో దూసుకుపోతున్న లోకల్ లాంగ్వేజ్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ VerSe Innovation మరో కీలక అడుగు వేసింది. దేశంలోని అత్యంత అనుభవజ్ఞులైన ఫైనాన్షియల్…

SRSP కెనాల్లో ప్రేమికులు గల్లంతైన ఘటన.. యువతి మృతదేహం లభ్యం

Reading Time: < 1 minuteSRSP కెనాల్లో ప్రేమికులు గల్లంతైన ఘటన.. యువతి మృతదేహం లభ్యం Caption of Image. ప్రేమించిన యువతికి బైక్ నేర్పించే క్రమంలో ప్రమాద వశాత్తు ఇద్దరూ ఎస్సారెస్పీ కాలువలో గల్లంతైన విషయం తెలిసిందే. 2026 మార్చి…

సూరత్లో అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి

Reading Time: < 1 minuteసూరత్లో అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి Caption of Image. సూరత్: గుజరాత్ లోని సూరత్ నగరంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుని నలుగురు మహిళలు, ఒక చిన్నారి మృతిచెందిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. మిరీ ఖాదీ ప్రాంతంలో…

మెదక్ జిల్లాలో ఆదిమానవుని కాలంనాటి చిత్రాలు

Reading Time: < 1 minuteమెదక్ జిల్లాలో ఆదిమానవుని కాలంనాటి చిత్రాలు Caption of Image. మెదక్: నిజాం కాలంనాటి రాతి చిత్రాలను జిల్లాలోని మంబోజిపల్లి సమీపంలోని గుట్టలలో చరిత్రకారులు గుర్తించారు. 15 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పైన రాతిచిత్రాలు…

New Zealand: బంగ్లాదేశ్ పర్యటనకు కివీస్.. వన్డే, టీ20 జట్లని ప్రకటించిన న్యూజిలాండ్ బోర్డు

Reading Time: 2 minutesNew Zealand: బంగ్లాదేశ్ పర్యటనకు కివీస్.. వన్డే, టీ20 జట్లని ప్రకటించిన న్యూజిలాండ్ బోర్డు Caption of Image. New Zealand: బంగ్లాదేశ్ పర్యటనకు జట్టుని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇందులో పేస్ త్రయం మ్యాచ్…

ఇండియాలో ఇంధన పరిస్థితులు కంట్రోల్‎లోనే ఉన్నయ్: ప్రధాని మోడీ

Reading Time: < 1 minuteఇండియాలో ఇంధన పరిస్థితులు కంట్రోల్‎లోనే ఉన్నయ్: ప్రధాని మోడీ Caption of Image. గాంధీనగర్: మిడిల్ ఈస్ట్‎లో యుద్ధం వేళ దేశంలో ఇంధన పరిస్థితులపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న…

పసుపు తడిసినా కొనాల్సిందే.. తూకంలో కోతలు విధించవద్దు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశం

Reading Time: < 1 minuteపసుపు తడిసినా కొనాల్సిందే.. తూకంలో కోతలు విధించవద్దు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశం Caption of Image. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కొనుగోలు చేయాలి రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవు హైదరాబాద్: అకాల…

‘నమ్మేయాలి డ్యూడ్’.. శర్వానంద్ కోసం బైక్ ఎక్కిన ప్రభాస్!

Reading Time: 2 minutes‘నమ్మేయాలి డ్యూడ్’.. శర్వానంద్ కోసం బైక్ ఎక్కిన ప్రభాస్! Caption of Image. తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నటుడు శర్వానంద్‌. ఆయన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా,…

దుబాయ్పై ఇరాన్ మిసైల్స్ దాడి.. ఇద్దరు ఇండియన్స్కు తీవ్ర గాయాలు

Reading Time: < 1 minuteదుబాయ్పై ఇరాన్ మిసైల్స్ దాడి.. ఇద్దరు ఇండియన్స్కు తీవ్ర గాయాలు Caption of Image. పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతూనే ఉంది. యుద్ధాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం అని ప్రకటిస్తూనే దూకుడు పెంచింది అమెరికా. మరోవైపు అమెరికా…

నా బాడీ పార్ట్స్‌పై దారుణమైన కామెంట్స్.. మహేష్ బాబు హీరోయిన్ ఎమోషనల్!

Reading Time: < 1 minuteనా బాడీ పార్ట్స్‌పై దారుణమైన కామెంట్స్.. మహేష్ బాబు హీరోయిన్ ఎమోషనల్! Caption of Image. సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘1 నేనొక్కడినే’ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కృతి సనన్,…

IPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న పంజాబ్.. ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్న గుజరాత్

Reading Time: < 1 minuteIPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న పంజాబ్.. ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్న గుజరాత్ Caption of Image. IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా న్యూ చండీగఢ్ వేదికగా జరుగుతున్న…

ఏసీ, ఇండక్షన్ స్టవ్, వాషింగ్ మెషీన్ ఒకేసారి వాడుతున్నారా.?

Reading Time: < 1 minuteఏసీ, ఇండక్షన్ స్టవ్, వాషింగ్ మెషీన్ ఒకేసారి వాడుతున్నారా.? Caption of Image. సమ్మర్ లో అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని హైదరాబాద్ జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి తగరం వెంకన్న సూచించారు.…

Phones Theft In RCB Match: RCB vs SRH మ్యాచ్‌లో గందరగోళం.. చిన్నస్వామి స్టేడియంలో ఫోన్ల చోరీ

Reading Time: 2 minutesPhones Theft In RCB Match: RCB vs SRH మ్యాచ్‌లో గందరగోళం.. చిన్నస్వామి స్టేడియంలో ఫోన్ల చోరీ Caption of Image. Phones Theft In RCB Match: బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా…

పాపం ఢిల్లీకే ఎందుకిలా.. రెండు సీజన్లు.. ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఔట్

Reading Time: 2 minutesపాపం ఢిల్లీకే ఎందుకిలా.. రెండు సీజన్లు.. ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఔట్ Caption of Image. ఐపీఎల్‎లో ఢిల్లీ క్యాపిటల్స్ కు మరోసారి బిగ్ షాక్ తగిలింది. గత సీజన్ లో ఢిల్లీ జట్టుఎన్నో ఆశలు పెట్టుకున్న…

ప్రజాస్వామ్యయుతంగా మూసీ పునరుజ్జీవం.. ఏప్రిల్ 15 వరకు ఆన్లైన్లో అభిప్రాయ సేకరణ: డిప్యూటీ సీఎం భట్టీ

Reading Time: < 1 minuteప్రజాస్వామ్యయుతంగా మూసీ పునరుజ్జీవం.. ఏప్రిల్ 15 వరకు ఆన్లైన్లో అభిప్రాయ సేకరణ: డిప్యూటీ సీఎం భట్టీ Caption of Image. నిర్వాసితులు, డిఫెన్స్ భూములపై సంప్రదింపులు విలువైన సూచనలు చేసిన వారితో సబ్ కమిటీ భేటీ…

Shreyas Iyer: క్రికెట్ ఆడమంటే.. ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేసిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్

Reading Time: < 1 minuteShreyas Iyer: క్రికెట్ ఆడమంటే.. ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేసిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ Caption of Image. Shreyas Iyer: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరగబోయే కీలక పోరుకు…

రండి రండి.. మీ కోసమే ఎదురు చూస్తున్నం: అమెరికా దళాలకు ఇరాన్ సెటైరికల్ వార్నింగ్

Reading Time: 2 minutesరండి రండి.. మీ కోసమే ఎదురు చూస్తున్నం: అమెరికా దళాలకు ఇరాన్ సెటైరికల్ వార్నింగ్ Caption of Image. టెహ్రాన్: ఇప్పటి వరకు వైమానిక దాడులతో ఇరాన్‎పై విరుచుకుపడిన అమెరికా లేటేస్ట్‎గా గ్రౌండ్ ఆపరేషన్స్‎కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.…

ఫ్రీ బస్ జర్నీతో మహిళలకు రూ.10 వేల కోట్లు ఆదా: పొన్నం

Reading Time: < 1 minuteఫ్రీ బస్ జర్నీతో మహిళలకు రూ.10 వేల కోట్లు ఆదా: పొన్నం Caption of Image. తెలంగాణ ప్రజా భవన్ వేదికగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ప్రగతిపై కీలక ప్రకటన చేశారు. ప్రజా పాలన…

వికీపీడియాపై ఏఐ యుద్ధం.. నన్నే బ్యాన్ చేస్తారా అంటూ వ్యతిరేకంగా బ్లాగ్స్ రాస్తున్న ఏఐ బాట్

Reading Time: 3 minutesవికీపీడియాపై ఏఐ యుద్ధం.. నన్నే బ్యాన్ చేస్తారా అంటూ వ్యతిరేకంగా బ్లాగ్స్ రాస్తున్న ఏఐ బాట్ Caption of Image. శంకర్-రజినీ కాంత్ కాంబోలో వచ్చిన రోబో సినిమా చూసే ఉంటారు. సైంటిస్ట్ తయారు చేసిన రోబో..…

Mohammed Shami: రిటైర్మెంట్ గురించి జర్నలిస్ట్ ప్రశ్న.. ఇదేం దిక్కుమాలిన ప్రశ్న అని షమీ రియాక్షన్

Reading Time: < 1 minuteMohammed Shami: రిటైర్మెంట్ గురించి జర్నలిస్ట్ ప్రశ్న.. ఇదేం దిక్కుమాలిన ప్రశ్న అని షమీ రియాక్షన్ Caption of Image. Mohammed Shami: టీమిండియా సీనియర్ స్టార్ పేసర్ మహమ్మద్ షమీ మరోసారి వార్తల్లోకెక్కాడు. 2025–-26…

Jadeja vs Dhoni: ధోనీ నా ఫోన్ లిఫ్ట్ చేయడు.. ఆయనకు నాకు మాటలు లేవు

Reading Time: 2 minutesJadeja vs Dhoni: ధోనీ నా ఫోన్ లిఫ్ట్ చేయడు.. ఆయనకు నాకు మాటలు లేవు Caption of Image. Jadeja vs Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ మధ్యలో చెన్నై సూపర్ కింగ్స్…

మాకు టైమ్ వస్తది.. అప్పుడు చెప్తం మీ సంగతి: ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలపై ట్రంప్ ఫైర్

Reading Time: 2 minutesమాకు టైమ్ వస్తది.. అప్పుడు చెప్తం మీ సంగతి: ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలపై ట్రంప్ ఫైర్ Caption of Image. వాషింగ్టన్: ఇరాన్‎పై యుద్ధానికి సహయ నిరాకరణ చేస్తోన్న మిత్ర దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి…

డ్రగ్ ఫ్రీ తెలంగాణ కోసం..ఈగల్ ఫోర్స్ AI వెబ్ సైట్ ప్రారంభం

Reading Time: < 1 minuteడ్రగ్ ఫ్రీ తెలంగాణ కోసం..ఈగల్ ఫోర్స్ AI వెబ్ సైట్ ప్రారంభం Caption of Image. డ్రగ్ ఫ్రీ తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీని ఆయుధంగా మార్చుకుంది. మాదకద్రవ్యాల మహమ్మారిని అంతం…

V6 DIGITAL 31.03.2026 EVENING EDITION

Reading Time: < 1 minuteV6 DIGITAL 31.03.2026 EVENING EDITION Caption of Image. సీపీఎం, బీజేపీ ఒక్కటే..రీజన్స్ చెప్పిన రాహుల్ హార్ముజ్ వద్ద 18 భారత నౌకలు.. అందులో ఎల్పీజీ! మూసీ పునరుజ్జీవం.. ఫిర్యాదుల కోసం మెయిల్ ఐడీ…

మీ చావు మీరు చావండి.. మీ ఆయిల్ మీరు తెచ్చుకోండి : హార్మూజ్పై చేతులెత్తేసిన ట్రంప్..!

Reading Time: 2 minutesమీ చావు మీరు చావండి.. మీ ఆయిల్ మీరు తెచ్చుకోండి : హార్మూజ్పై చేతులెత్తేసిన ట్రంప్..! Caption of Image. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేతులెత్తేశారా.. ఇరాన్ పై వెనక్కి తగ్గుతున్నారా.. హర్మూజ్ జల సంధి తెరవకపోతే…

లిక్కర్ కిక్కు..సర్కార్ కు రూ. 46 వేల 500 కోట్ల ఆదాయం

Reading Time: < 1 minuteలిక్కర్ కిక్కు..సర్కార్ కు రూ. 46 వేల 500 కోట్ల ఆదాయం Caption of Image. తెలంగాణ ఖజానాకు మద్యం ఆదాయం కాసుల వర్షం కురిపించింది. ఎక్సైజ్ శాఖ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రికార్డ్…

చైనా సీసీ కెమెరాలు బ్యాన్ చేసిన ఇండియా: కారణం ఇదే.. ఈ కంపెనీలు అమ్మితే నేరం

Reading Time: < 1 minuteచైనా సీసీ కెమెరాలు బ్యాన్ చేసిన ఇండియా: కారణం ఇదే.. ఈ కంపెనీలు అమ్మితే నేరం Caption of Image. న్యూఢిల్లీ: మేకిన్ ఇండియాకు ప్రాధాన్యమిస్తోన్న కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త…

PSL 2026: పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో బాల్ ట్యాంపరింగ్.. ఫఖర్ జమాన్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం

Reading Time: 2 minutesPSL 2026: పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో బాల్ ట్యాంపరింగ్.. ఫఖర్ జమాన్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం Caption of Image. PSL 2026: పాకిస్తాన్ లో జరుగుతున్న టీ20 లీగ్‌లో బాల్ ట్యాంపరింగ్‌(Ball Tampering)కు పాల్పడిన పాక్…

బ్యాంకాక్ టూ హైదరాబాద్.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ.9 కోట్ల డ్రగ్స్ సీజ్

Reading Time: < 1 minuteబ్యాంకాక్ టూ హైదరాబాద్.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ.9 కోట్ల డ్రగ్స్ సీజ్ Caption of Image. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా గుట్టు రట్టయింది. భారీ ఎత్తున మాదక ద్రవ్యాలను…

Nayanthara: సల్మాన్ ఖాన్-వంశీ పైడిపల్లి మూవీలో నయనతార.. SVC63 షూటింగ్ డేట్ ఫిక్స్!

Reading Time: 2 minutesNayanthara: సల్మాన్ ఖాన్-వంశీ పైడిపల్లి మూవీలో నయనతార.. SVC63 షూటింగ్ డేట్ ఫిక్స్! Caption of Image. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో ఒక క్రేజీ ప్రాజెక్ట్…

దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ డౌన్ : అన్ని నగరాల్లోనూ తగ్గిన ఇళ్ల అమ్మకాలు

Reading Time: 2 minutesదేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ డౌన్ : అన్ని నగరాల్లోనూ తగ్గిన ఇళ్ల అమ్మకాలు Caption of Image. భారత రియల్ ఎస్టేట్ రంగంలో గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న జోరుకు బ్రేకులు పడ్డాయి. గడిచిన 18 త్రైమాసికాల్లో ఎప్పుడూ…

ఇండిగో నూతన సీఈవోగా విలియం వాల్ష్

Reading Time: < 1 minuteఇండిగో నూతన సీఈవోగా విలియం వాల్ష్ Caption of Image. న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ఎయిర్‎లైన్స్ సంస్థ ఇండిగో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా విలియం వాల్ష్ నియమితులయ్యారు. 2026, ఆగష్టు 3న ఆయన బాధ్యతలు…

తెలంగాణలో 4 రోజులు వర్షాలు..ఈ జిల్లాల వాళ్లు అలర్ట్

Reading Time: < 1 minuteతెలంగాణలో 4 రోజులు వర్షాలు..ఈ జిల్లాల వాళ్లు అలర్ట్ Caption of Image. తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా…

IPL2026: GT vs PBKS హెడ్ టు హెడ్ రికార్డులు..

Reading Time: 2 minutesIPL2026: GT vs PBKS హెడ్ టు హెడ్ రికార్డులు.. Caption of Image. IPL2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్‌లోని తమ తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (GT)…