Reading Time: < 1 minute

బీడీఎల్ లో ఇంజినీర్ పోస్టులు..లాస్ట్ డేట్ ఆగస్టు 21

Caption of Image.

ప్రముఖ ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ అయిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్​) కాంట్రాక్ట్ ఇంజినీర్ (ఫీల్డ్ ఫైరింగ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్టు పేరు: కాంట్రాక్ట్ ఇంజినీర్ (ఫీల్డ్ ఫైరింగ్).

మొత్తం ఖాళీలు: 3.

ఎలిజిబిలిటీ: ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా ఇండియన్ ఆర్మీ ద్వారా ఎలక్ట్రానిక్స్ లేదా సంబంధిత సాంకేతిక విభాగాల్లో జారీ చేసిన సర్టిఫైడ్ కోర్సులు పూర్తిచేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.

గరిష్ట వయోపరిమితి: 55 ఏళ్లు. 

అప్లికేషన్: ఈ–మెయిల్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: జులై 31. 

లాస్ట్ డేట్: ఆగస్టు 21.

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్​సైట్ bdl-india.inను సందర్శించండి. 

►ALSO READ | గురుకుల డిగ్రీ కాలేజీల్లో సగం సీట్లే భర్తీ

©️ VIL Media Pvt Ltd.