Category: Manatelangana

దుర్గం చెరువు ఆక్రమించిన బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎపై కేసు నమోదు

Reading Time: < 1 minuteమాదాపూర్: హైదరాబాద్ మహా నగరంలో దుర్గం చెరువు ఆక్రమించారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ కొత్త ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దుర్గం చెరువు పరిధిలోని ఎఫ్‌టిఎల్, బఫర్‌జోన్లను కొత్త ప్రభాకర్ రెడ్డి, వెంకట్‌రెడ్డి ఆక్రమించి…

ఆన్ లైన్ గేమ్ లకు బానిసై.. యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య

Reading Time: < 1 minuteహైదరాబాద్: కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి రెండేళ్లుగా ఆన్ లైన్ గేమ్ లకు బానిసయ్యాడు. ఓం శాంతి కాలనీకి చెందిన శ్రీకర్ (30) ఆన్ లైన్ గేమ్ లో రూ. 20…

కదులుతున్న వ్యాన్‌లో యువతిపై గ్యాంగ్ రేప్… మరో నిర్భయ ఘటన వెలుగులోకి

Reading Time: < 1 minuteఛండీగఢ్: హర్యానాలో నిర్భయ తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఫరీదాబాద్‌లో లిఫ్ట్ అడిగిన యువతిని వ్యానులో ఎక్కించుకొని ఆమెపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసి రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. సదరు యువతి కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది.…

‘హనీ’ వచ్చేస్తోంది

Reading Time: < 1 minuteనవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో కరుణ కుమార్ రచన, దర్శకత్వం వహించిన సైకలాజికల్ హారర్ మూవీ హనీ. ఒవా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని…

జడల్ కొత్త అవతార్

Reading Time: < 1 minuteనేచురల్ స్టార్ నాని ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ’ది పారడైజ్’ ప్రతి అప్‌డేట్ ఈ సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచుతోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఎస్‌ఎల్‌వి సినిమాస్ సుధాకర్ చెరుకూరి ఈ మూవీని భారీగా నిర్మిస్తున్నారు. దసరా…

చంద్రబాబుపై కెసిఆర్ విమర్శలు చేయడం సరికాదు: ఆనం

Reading Time: < 1 minuteఅమరావతి: ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం ఆలయాల్లో పూజలు జరుగుతున్నాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. వైసిపి ప్రభుత్వం చేసిన ఆపచారాలను సరి చేశామన్నారు. నెల్లూరులో ఆనం మీడియాతో మాట్లాడారు. దేవాదాయ శాఖలో అనేక…

‘ది బ్లాక్ గోల్డ్’ వచ్చేది అప్పుడే..

Reading Time: < 1 minuteఅద్భుతమైన నటనతో ఆకట్టుకునే సంయుక్త తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలవనున్న పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామా ’ది బ్లాక్ గోల్డ్’ లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. యోగేష్ కెఎంసి దర్శకత్వం వహిస్తున్న ఈ…

గాలి జనార్దన్‌రెడ్డిపై కాల్పులు

Reading Time: < 1 minuteబళ్లారి: గాలి జనార్దన్‌రెడ్డిపై కాల్పుల కలకలం సృష్టించాయి. కర్నాటక రాష్ట్రం బళ్లారిలో ఎంఎల్ఎ భరత్‌రెడ్డి సన్నిహితుడు సతీష్‌రెడ్డి కాల్పులు జరిపాడు. గన్‌మెన్‌ తుపాకీ లాక్కుని సత్తీష్ రెడ్డి ఎనిమిది రౌండ్లు కాల్పులు జరిపాడు. వెంటనే జనార్థన్…

2026లో మెగా క్రీడల సందడి..

Reading Time: < 1 minuteకనువిందు చేయనున్న క్రికెట్, ఫిఫా వరల్డ్‌కప్ అలరించనున్న కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు మన తెలంగాణ/క్రీడా విభాగం: కొత్త ఏడాది 2026 పలు మెగా క్రీడా పోటీలకు వేదికగా నిలువనుంది. ఈ సంవత్సరం పలు పెద్ద…

డిసెంబర్‌లో 6శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు

Reading Time: < 1 minuteన్యూఢిల్లీ: 2025 డిసెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు ఆరు శాతం పెరిగాయి. మొత్తం స్థూలంగా రూ.1.74 లక్షల కోట్ల కు చేరుకున్నాయని ప్రభుత్వం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మధ్య కాలంలో భారీగా పన్నులు…

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడిపై మారణాయుధాలతో దాడి..నిప్పు

Reading Time: < 1 minuteఢాకా : బంగ్లాదేశ్ లో దమనకాండ తారస్థాయికి చేరింది. మరో హిందూ యువకుడిపై అమానుష మూక హత్యాయత్నాకి ఒడిగట్టింది. ఖోకోన్ దాస్ అనే వ్యాపారి ఇంటికి వెళ్తుండగా ఒక అల్లరిమూక అతడిపై దాడి చేసి, కొట్టి,…

సంవత్సరం మారినా అవే సవాళ్లు

Reading Time: 2 minutesకొత్త సంవత్సరం ప్రవేశించింది. గత ఏడాది ఎదురైన సమస్యలు, సవాళ్లు దాటుకుని రాష్ట్రాలు తమ విభిన్న ప్రాంతీయ ప్రాధాన్యతలు, వనరులు, సామాజిక సందర్భాలు అన్వయించుకున్న ఆకాంక్షలతో ముందుకువెళ్లడానికి సిద్ధమయ్యాయి. అయితే రాష్ట్రాల అభివృద్ధి నమూనాలన్నీ ఒకేలా ఉండవు.…

కెసిఆర్, హరీశ్‌లను ఉరి తీసినా తప్పులేదు

Reading Time: 4 minutesమన తెలంగాణ / హైదరాబాద్ : ఉమ్మడి పాలకుల కంటే మాజీ సీ ఎం కెసిఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావే తెలంగాణకు ఎక్కువ అన్యా యం చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వీరిద్దరు మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి…

కాంగ్రెస్ నిబద్ధత లోపం.. బిఆర్‌ఎస్ వ్యూహ వైఫల్యం

Reading Time: 4 minutesతెలంగాణ కొత్త రాష్ట్రంగా 2014లో అవతరించింది.అప్పటి ఆంధ్రప్రదేశ్ (ఎపి) నుండి విడిపోవడానికి ప్రధాన కారణం నీటి వనరుల పంపకం, అభివృద్ధిలో తెలంగాణకు జరిగిన దీర్ఘకాలిక అన్యాయం. దశాబ్దాల పాటు ఏకీకృత ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు- ప్రధానంగా…

రష్యాకు దగ్గరై.. అమెరికాకు దూరమై..

Reading Time: 3 minutesస్వాతంత్య్రం వచ్చినప్పటినుండే అమెరికాతో భారత్‌కు ఏనాడూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పలేం. భారత్ రష్యాకు దగ్గరవడంతో కేవలం చైనాను కట్టడిచేసేందుకు ఒక పావుగా భారత్‌ను ఉపయోగించుకొనే ప్రయత్నం తప్ప భారతదేశ ప్రయోజనాలపట్ల ఆ దేశానికి ఏనాడూ ఆసక్తి…

గీత కార్మికులకు కరువైన ఆదరణ!

Reading Time: 2 minutesసమాజంలో ప్రతి రంగంలో రోజురోజుకూ ఎన్నో మార్పులు చోటుచేసుకుని నవశకానికి నాంది పలుకుతుంటే, ఒక గీతకార్మికుల బతుకుల్లో మాత్రం మార్పు లేకపోవడం బాధాకరం. పాలకులు, ప్రభుత్వా లు మారినా గీతకార్మికుల జీవనవిధానంలో విలక్షణమైన మార్పులు రావడం లేదు.…

కెసిఆర్‌ను కసబ్ తో పోల్చుతారా?

Reading Time: 3 minutesమనతెలంగాణ/హైదరాబాద్ : సిఎం రేవంత్ రెడ్డి తన నోటి నుంచి టిఎంసిల కొద్దీ అబద్దాలు, క్యూ సెక్కుల కొద్దీ అజ్ఞానాన్ని పారించారని మాజీ మం త్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు ఘాటు విమర్శలు చేశారు. అబద్దాలకు బ్రాండ్…

కృష్ణాజలాలపై రేపు చర్చ

Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్ : నేడు శాసనసభ లో ఉపాధి హామీ పథకంపై స్వల్పకాలిక చర్చ జరగనున్నట్లు అసెంబ్లీ కార్యదర్శి విడుదల చేసిన అ జెండాలో పేర్కొన్నారు. అలాగే శాసనపభలో పలు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. వీటిలో…

మేమూ ఇస్తాం పాయింట్

Reading Time: 2 minutesమనతెలంగాణ/హైదరాబాద్ : శాసనసభలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటే, ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్ పార్టీకి కూడా అదే అవకాశం కల్పించాలని బిఆర్‌ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ డిమాండ్ చేశారు. సభలోకి అడుగుపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి,…

రూ.315కోట్లు తాగారు

Reading Time: 2 minutesమనతెలంగాణ/హైదరాబాద్:డిసెంబర్ 31వ తేదీ న్యూ ఇయర్ వేడుకల నేపథ్యం లో రాష్ట్రవ్యాప్తంగా మద్యంతో పాటు బిర్యా నీ విక్రయాలు భారీగా జరిగాయి. డిసెంబ ర్ 31వ తేదీ ఒక్కరోజే రూ.315 కోట్ల మ ద్యాన్ని ఎక్సైజ్ శాఖ…

భద్రకాళి ఆలయానికి పోటెత్తిన భక్తులు

Reading Time: < 1 minuteమన తెలంగాణ/వరంగల్ కార్పొరేషన్: కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధి గాంచిన వరంగల్ మహా నగరంలో పరమ పావనమైన పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతున్న భద్రకాళి దేవాస్థనంలో గురువారం ఆంగ్ల సంవత్సరం పురస్కరించుకొని ఉదయం నుంచి…

శుక్రవారం రాశి ఫలాలు (02-01-2026)

Reading Time: 2 minutesమేషం కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసి రావు. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ అధికం అవుతుంది. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. బంధుమిత్రులతో…

పవన్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్.. సురేందర్ రెడ్డితో కొత్త చిత్రం

Reading Time: < 1 minuteపవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ’ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ’దేఖ్‌లేంగే సాలా’ పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో అద్భుతంగా రూపుదిద్దుకున్న…

భూమి కోసం వృద్ద్ధురాలి హత్య

Reading Time: < 1 minuteఖమ్మం నగరంలో నూతన సంవత్సరం రోజు దారుణ ఘటన చోటు చేసుకుంది.భూ వివాదం నేపధ్యంలో ఒక వ్రద్దురాలిని పట్టపగలే హత్య చేసిన సంఘటన కలకలం స్రష్టించింది. వివారాల్లోకి వెళ్ళితే యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం…

పొలిటికల్ డ్రామాగా విశ్వక్ సేన్ ‘లెగసీ’..

Reading Time: < 1 minuteఒకే తరహా సినిమాలు చేయకుండా విభిన్న పాత్రలు, భిన్నమైన కథలతో ముందుకెళ్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ఇప్పుడు ఆయన సాయి కిరణ్ దైదా దర్శకత్వంలో కలాహీ మీడియా…

పుప్పాలగూడలో మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు

Reading Time: < 1 minute గుట్టుచప్పుడు కాకుండా మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ఇద్దరిని ఎస్‌ఓటీ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోల్డెన్ టెంపుల్ సమీపంలో కొకైన్ ఉందని విశ్వసనీయ సమాచారం…

హైదర్ షా కోట్‌లో కుక్కల వీరంగం

Reading Time: < 1 minute వీధికుక్కలు దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరినీ వీధి కుక్కలు విడిచిపెట్టడం లేదు. ఒంటరిగా కనిపిస్తే చాలు కుక్కలన్నీ ఒక్కటై ఎగబడి పీక్కుతింటున్నాయి. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే…

రాష్ట్రాన్ని కమ్మేస్తున్న పొగ మంచు

Reading Time: < 1 minuteరాష్ట్రం చలిగుప్పిట్లో చిక్కుకుంది. ఎన్నడూలేని విధంగా గత నెల రోజుల నుంచి ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు…

తెలంగాణ పోలీసుల అదుపులో మావో అగ్రనేత బర్సెదేవా.

Reading Time: < 1 minute మావోయిస్టు దళంలోని మరో అగ్రనేత బర్సెదేవా అలియాస్ సుక్కాతో పాటు 15మంది మావోయిస్టులు తెలం గాణ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఇటీవల పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో కలిసి…

టీమిండియా ఎంపికపై సర్వత్రా ఆసక్తి!

Reading Time: < 1 minuteముంబై: న్యూజిలాండ్‌తో సొంత గడ్డపై జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం టీమిండియాను త్వరలో ఎంపిక చేయనున్నారు. అయితే భారత జట్టులో ఎవరికి చోటు దక్కుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్టార్ ఆటగాళ్లు…

జర్మనీలో జనగామ జిల్లా విద్యార్థి మృతి

Reading Time: < 1 minuteఉన్నత చదువుల కోసం జర్మనీకి వెళ్లిన జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన తోకల హృతిక్ రెడ్డి ప్రమాదవశాత్తు జర్మనీలో మృతి చెందాడు. తోకల సంపత్ రెడ్డి- కరుణలకు కుమారుడు, కూతురు ఉన్నారు.…

సర్ఫరాజ్ ఖాన్‌ను విస్మరించడం సరికాదు

Reading Time: < 1 minuteముంబై: దేశవాళీ క్రికెట్‌లో అత్యంత నిలకడైన ఆటను కనబరుస్తున్న సర్ఫరాజ్ ఖాన్‌పై సెలెక్టర్లు చిన్నచూపు చూడడం సరికాదని భారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ ఆవేదన వ్యక్తం చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, రంజీ…

బిఎండబ్ల్యూ టెండర్ రద్దు.. లోక్‌పాల్ వెనుకడుగు

Reading Time: < 1 minuteన్యూఢిల్లీ ః వివాదాస్పదంగా మారిన ఏడు బిఎండబ్ల్యూ కార్ల కొనుగోళ్ల టెండరును అవినీతి నిరోధక వ్యవస్థ లోక్‌పాల్ రద్దు చేసింది. లోక్‌పాల్ కోసం మొత్తం రూ 8 కోట్ల విలువ చేసే విలాసవంత కార్ల సేకరణకు…

బీహార్ ఎన్‌కౌంటర్‌లో వాంటెడ్ నక్సలైట్ హతం

Reading Time: < 1 minuteపాట్నా: బీహార్ లోని బెగుసరై జిల్లా టెఘ్రా ఏరియాలో బుధవారం సాయంత్రం భద్రతా బలగాలకు, నక్సల్స్‌కు మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో వాంటెడ్ నక్సలైట్ దయానంద్ మలకర్ మృతి చెందాడు. సిపిఐ మావోయిస్టు ఉత్తర బీహార్…

రష్యా ఆక్రమిత ప్రాంతంలో డ్రోన్ దాడి..

Reading Time: < 1 minuteకీవ్ :రష్యా ఆక్రమిత ఖేర్సన్ ప్రాంతంలోని ఖోర్లీ గ్రామంలో గల హోటల్, కేఫ్‌పై మూడు డ్రోన్లు దాడి చేయడంతో 24 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడ్డారు. అక్కడి ప్రజలు కొత్త సంవత్సరం…

ఖలీదా జియా మృతికి రాజ్‌నాథ్ సంతాపం

Reading Time: < 1 minuteన్యూఢిల్లీ : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతాప సందేశం తెలియజేశారు. ఈమేరకు ఆయన ఢిల్లీ లోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయానికి గురువారం వెళ్లి అక్కడి…

గిగ్ వర్కర్ల సమ్మెకు దిగినా.. ఒక్కరోజే 67 లక్షల ఆర్డర్లు

Reading Time: < 1 minuteన్యూఢిల్లీ : గిగ్ వర్కర్ల సమ్మె ప్రభావం ఏమీ పడలేదు. దేశవ్యాప్తంగా కొత్త ఏడాది సంబరాల దశలో ఫుడ్ ప్యాకెట్ల విక్రమాలు జోరందుకున్నాయి. స్విగ్గి, జొమాటో, మ్యాజిక్‌పిన్ ద్వారా ఆర్డర్ల సంఖ్యలో జోరు కనపడిందని ఆయా…

ఫిబ్రవరి 1నుంచి పొగాకుపై అదనపు ఎక్సైజ్ సుంకం

Reading Time: < 1 minuteఫిబ్రవరి 1వ తేదీ నుంచి పొగాకుపై అదనపు ఎక్సైజ్ సుంకం విధిస్తారు. ఇక పాన్ మసాలాపై హెల్త్ సెస్సు కూడా అమలులోకి వస్తుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అధికారిక సమాచారం వెలువరించింది. జిఎస్‌టి స్థాయి…

స్విట్జర్లాండ్ న్యూ ఇయర్ వేడుకల్లో భారీ పేలుడు.. పలువురు మృతి

Reading Time: < 1 minuteబెర్న్: స్విట్జర్లాండ్ లో నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకల్లో తీవ్ర విషాదం నెలకొంది. గురువారం తెల్లవారుజామున సియెర్ జిల్లాలోని క్రాన్స్-మొంటానా అనే స్కీ రిసార్ట్ పట్టణంలో జరిగిన ఘోర పేలుడులో పలువురు మరణించగా, మరికొందరు తీవ్రంగా…

యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

Reading Time: 2 minutesతెలంగాణ ప్రసిద్ధి క్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. గురవారం ఆంగ్ల నూతన సంవత్సరం కావడంతో స్వామి, అమ్మవార్ల దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. కొత్త సంవత్సరం తొలి రోజు…

మహిళ దారుణ హత్య

Reading Time: < 1 minuteఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం గ్రామ శివారులో చోటు చేసుకుంది. గజ్వేల్ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మహేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… తూప్రాన్ మండలం…

ఆగి ఉన్న డిసిఎం ఢీకొట్టిన బైక్.. ఇద్దరు విద్యార్థులు మృతి

Reading Time: < 1 minuteద్విచక్ర వాహనం అదుపు తప్పి వెనుక నుంచి డీసీఎంను ఢీకొట్టిన ఘటనలో ఓ యువతి మృతి చెందగా, యువకుడు తీవ్ర గాయాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన నార్సింగి పోలీసుస్టేషన్…

వొడా ఫోన్ ఐడియా కు రూ. 638 కోట్ల జీఎస్టి జరిమానా

Reading Time: < 1 minuteటెలికాం ఆపరేటర్ వొడా ఫోన్ ఐడియా (విఐఎల్ ) కు గురువారం దాదాపు రూ. 638 కోట్ల జిఎస్టీ జరిమానా విధిస్తూ ఆదేశాలు అందాయి. అహ్మదాబాద్ లోని సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ అదనపు…

న్యూయార్క్ మేయర్‌గా మమ్దానీ ప్రమాణం

Reading Time: < 1 minuteఅమెరికా మహానగరం న్యూయార్క్ మేయర్‌గా జోహ్రాన్ మమ్దానీ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నగరానికి ఆయన వరుస క్రమంలో 112వ మేయర్ అయ్యారు. స్థానిక మాన్‌హట్టన్‌లోని ఓల్డ్ సబ్ వే స్టేషన్‌లో కొత్త సంవత్సర…

గువహతి -కోల్‌కతా మధ్య తొలి వందే భారత్ స్లీపర్ రైలు

Reading Time: < 1 minuteదూర ప్రాంత రైల్వే ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలుగనుంది. దేశంలో తొలి సారి వందేభారత్ స్లీపర్ రైలు పట్టాలపైకి రానుంది. ప్రధాని నరేంద్ర మోడీ త్వరలోనే ఈ స్లీపర్ రకం వందేభారత్ రైలుకు గువహతి నుంచి…

బార్‌లో మంటలు.. 40 మంది మృతి

Reading Time: 2 minutesస్విట్జర్లాండ్‌లో నూతన సంవత్సర వేడుక దశలో తీవ్ర విషాదం నెలకొంది. స్విస్ అల్ప్ స్కీ రిసార్ట్ టౌన్‌లో ఓ బార్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 40 మంది దుర్మరణం చెందారు. దాదాపు వంద మంది వరకూ గాయపడ్డారని…

జనవరి 3 నుంచి టెట్ పరీక్షలు

Reading Time: < 1 minute రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టిజి టెట్ 2026) పరీక్షలు శనివారం(జనవరి 3) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో టెట్ పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9…

జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: సిఎం రేవంత్‌రెడ్డి

Reading Time: < 1 minuteజర్నలిస్టుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని, తన పరిధిలో పరిష్కారమయ్యే సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వాటిని పరిష్కరిస్తానని సిఎం రేవంత్‌రెడ్డి భరోసానిచ్చారు. గురువారం రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టియూడబ్లూజే) ప్రతినిధి బృందం…

కల్వకుర్తిలో విషాదం

Reading Time: < 1 minuteఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం.. పెబ్బేరుకు చెందిన ప్రకాశ్ కుటుంబంతో కల్వకుర్తిలో నివాసముంటున్నాడు. దగ్గరలో ఓ…

పబ్‌లపై ఈగల్ టీమ్ దాడులు.. ఐదుగురు డీజేలు అరెస్ట్

Reading Time: < 1 minuteన్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ఈగల్ టీమ్ దాడులు చేసింది. గురువారం హైదరాబాద్‌లోని పలు పబ్ లల్లో కొత్త సంవత్సరం వేడులక ముసుగులో గంజాయి, డ్రగ్స్ సరఫరా జరగుతున్నట్లు సమాచారం అందడంతో ఈగల్ టీమ్ సోదాలు…

బంగ్లాదేశ్‌లో మరో హిందువుపై దాడి.. ఒంటికి నిప్పంటించిన దుండగులు

Reading Time: < 1 minuteబంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో హిందువుపై దాడి చేశారు. డిసెంబర్ 31న షరియత్‌పూర్ జిల్లాలో ఒక హిందూ వ్యక్తిపై ఆయుధాలతో హింసాత్మక మూక దాడి చేసింది. ఆ తర్వాత వంటికి నిప్పంటించడంతో…

నూతన సంవత్సరం రోజునే కెటిఆర్, హరీష్‌రావుల గ్లోబెల్ ప్రచారం: ఎంపి చామల

Reading Time: < 1 minuteహరీష్ రావు కృష్ణా, గోదావరి నదీ జలాలు, పాలమూరు,రంగారెడ్డి ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తుండగా కెటిఆర్ రైతులకు యూరియా సరఫరాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని భువనగిరి ఎంపి, చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన…

రంగారెడ్డి.. కాలేజీ హాస్టల్ లో ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్య

Reading Time: < 1 minuteహైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీం పట్నం గురునానక్ కాలేజీలో విషాదం చోటు చేసుకుంది. కాలేజీ హాస్టల్ లో ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గురునానక్ కాలేజీలో బిటెక్ ఫస్టియర్ చదువుతున్నాడు. స్థానికుల సమాచారం మేరకు…

జడ్ పిటిసి బోగాతి ప్రతాప్ రెడ్డిపై హత్యాయత్నం

Reading Time: < 1 minuteఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా యల్లనూరు మండలంలో వైసిపి జడ్ పిటిసి బోగాతి ప్రతాప్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ప్రతాప్ రెడ్డి తలపై కర్రలు, రాడ్లతో టిడిపి కార్యకర్తలు దాడి చేశారు. న్యూ ఇయర్…

జగన్ చేసిన విద్యుత్ పాపాలు నేటికి వెంటాడుతున్నాయి: గొట్టిపాటి

Reading Time: < 1 minuteఅమరావతి: విద్యుత్ రంగంపై ఎపి సిఎం చంద్రబాబునాయుడుకు అపార అనుభవం ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపం అని అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. దూరదృష్టితోనే ప్రజలపై…

రెండు పార్టీలు ఒక్కటై మనపై కత్తులు దూస్తున్నాయి: కెటిఆర్

Reading Time: < 1 minuteహైదరాబాద్: గెలుపోటములు తాత్కాలికం.. ప్రజల గుండెల్లో మాజీ సిఎం కెసిఆర్ శాశ్వతం అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. కాంగ్రెస్ పాలనలో మళ్లీ తిరోగమనం ప్రారంభమైందని అన్నారు. తెలంగాణ భవన్ లో నూతన సంవత్సర…

ఇద్దరం సెంచరీలు చేస్తే బాగుండేది: సర్ఫరాజ్

Reading Time: < 1 minuteహైదరాబాద్: విజయ్ హజారే ట్రోఫీలో గోవా జట్టుపై ముంబయి జట్టు గెలిచింది. ముంబయి తొలుత బ్యాటింగ్ చేసి గోవా జట్టు ముందు 445 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. గోవా జట్టు 357 పరుగులు చేయడంతో 87…

టి20 ప్రపంచ కప్… ఆస్ట్రేలియా జట్టు ప్రకటన… ఆ ముగ్గురు ఆడుతారా?

Reading Time: < 1 minuteహైదరాబాద్: భారత్, శ్రీలంక వేదికగా టి20 వరల్డ్ కప్ జరుగనుంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇప్పటికే బిసిసిఐ టీమిండియా జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా కూడా…

నంద్యాలలో .. ముగ్గురు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య

Reading Time: < 1 minuteహైదరాబాద్: నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం తుడుముల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ముగ్గురు పిల్లలకు విషయం కలిపిన పాలు తాగించి చంపాడు. అనంతరం తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. సురేంద్ర భవన నిర్మాణ…

జగద్గిరిగుట్టలో బిర్యాని తిని ఒకరు మృతి…. 16 మందికి అస్వస్థత

Reading Time: < 1 minuteహైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ లో నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానినగర్ లో రాత్రి 17 మంది కలిసి కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు.…

న్యూ ఇయర్ లో పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబులు

Reading Time: < 1 minuteహైదరాబాద్: న్యూ ఇయర్ వేళ హైదరాబాదులో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసిన మందుబాబులు లెక్కచేయలేదు. మందుబాబులు తాగి రోడ్డు ఎక్కి పోలీసులకు చుక్కలు చూపించారు. రంగారెడ్డి జిల్లా…

రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు : రేవంత్

Reading Time: < 1 minuteహైదరాబాద్: రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరం అందరి జీవితాల్లో కొత్త ఆశలు, విజయాలు, సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. 2026 సంవత్సరం తెలంగాణ పురోగతిలో అద్భుతమైన…

ఈ ఏడాది మరింత సంతోషం కోసం కృషి చేస్తానని మాటిస్తున్నాను: చంద్రబాబు

Reading Time: < 1 minuteఅమరావతి: కూటమి ప్రభుత్వం ఎన్నో మైలురాళ్లకు చేరుకుందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అనేక పథకాలు, కార్యక్రమాలకు 2025 నాంది పలికిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికీ నూతన…

ప్రేమపెళ్లి… యువకుడిని స్తంభానికి కట్టేసి… దాడి

Reading Time: < 1 minuteఅమరావతి: ప్రేమ పెళ్లి చేసుకున్నాడని యువకుడిని యువతి బంధువులు చెట్టుకు కట్టేసి చితకబాదారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కానుకొల్లు గ్రామంలో కందుల…

ప్రేమ కథతోపాటు మంచి సందేశం

Reading Time: < 1 minuteమహాన్, శృతి, మోహన సిద్ధి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘సిద్ధు గాడి లవ్ స్టోరీ‘. ఈ సినిమాను బాలబ్రహ్మచారి సమర్పణలో శివ బ్రహ్మేంద్ర క్రియేషన్స్ బ్యానర్ పై సావిత్రమ్మ.సి. నిర్మిస్తున్నారు. రమేష్.సి. దర్శకత్వం వహిస్తున్నారు.…

రూ.50 కోసం పెన్నును మింగిన విద్యార్థి… ఆపరేషన్ లేకుండా కడుపులో నుంచి బయటకు తీసిన వైద్యులు

Reading Time: < 1 minuteఅమరావతి: రూ.50 పందెం కోసం పెన్ను మింగి ఓ విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో జరిగింది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం… కొత్తపేటలో శ్రీనివాసరావు, లక్ష్మీ అనే…

జెసి ప్రభాకర్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

Reading Time: < 1 minuteఅమరావతి: తన ప్ర‌వ‌ర్త‌న‌పై తాడిపత్రిలో జనవరి 1న నిరాహార దీక్ష చేయబోతున్నానని టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌ చేశారు. తాడిపత్రి ప్రజల్లో తనపై భిన్నాభిప్రాయం ఉందని, తాను ఇలా ప్రవర్తించడానికి కారణమేంటో…

ఆద్యంతం వినోదభరితంగా ‘అనగనగా ఒక రాజు’

Reading Time: < 1 minuteమూడు వరుస ఘన విజయాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి, 2026 సంక్రాంతికి తన తదుపరి చిత్రం ‘అనగనగా ఒక రాజు’తో అలరించనున్నారు. ఈ చిత్రాన్ని సితార…

నల్లగొండలో పోలీసులు వేధిస్తున్నారని రైతు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

Reading Time: < 1 minuteనల్లగొండ: పోలీసులు వేధిస్తున్నారంటూ రైతు ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్పడిన సంఘటన నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఎర్రగడ్డలగూడెంలో జరిగింది. భూవివాదంలో పోలీసులు వేధిస్తున్నారంటూ దామోదర్ రెడ్డి అనే రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. నాలుగు గుంటల భూమి…

2026 రాశి ఫలాలు… నాలుగు రాశులవారికి లక్కే లక్కు

Reading Time: 15 minutesమేషరాశి ఆదాయం – 11, వ్యయం – 05 రాజపూజ్యం – 02, అవమానం – 04 మేష రాశి వారికి ఈ సంవత్సరం బాగుందని చెప్పవచ్చు. చంద్ర రాశి నుండి రాహువు 11వ ఇంటిలో డిసెంబర్…

అర్జున్‌కు ప్రధాని మోడీ అభినందనలు

Reading Time: < 1 minuteన్యూఢిల్లీ: దోహా వేదికగా జరిగిన ఫిడే వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించిన తెలంగాణ కుర్రాడు అర్జున్ ఇరిగేశిని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం అభినందించారు. అర్జున్…

కోటి ఆశల కొత్త సంవత్సరం

Reading Time: 2 minutesమరో ఇరవై ఏళ్లలో తెలంగాణ అభ్యుదయ పథం ఎలా ఉండాలో ముందుగానే గత నెల ఆరంభంలో రాష్ట్ర ప్రభుత్వం రైజింగ్ విజన్ 47ను రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం కోటి ఆశల కాంతులతో…

ఉద్యోగులకు న్యూఇయర్ కానుక

Reading Time: 2 minutesమన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు నూతన సంవత్సర కానుక ప్రకటించింది. ఉద్యోగులకు చెల్లించాల్సి బకాయిలను వరుసగా విడుదల చేస్తున్న ప్రభుత్వం బుధవారం మరో విడత నిధుల విడుదలకు…

సింగరేణి.. తెలంగాణ విరిబోణి

Reading Time: 3 minutesతెలంగాణ మాగాణాల్లో పురుడుపోసుకున్న సింగరేణి సంస్థ 136 వసంతాలు పూర్తిచేసుకొని 137వ ఏడాదిలోకి అడుగిడింది. బొగ్గు ఉత్పత్తి సంస్థగా స్వతంత్ర భారతావనిలో పారిశ్రామిక అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషించింది. నాటి నుంచి నేటి వరకు లక్షలాది మందికి…

సేద్యాన్ని విస్మరిస్తే అభివృద్ధి సాధ్యమా?

Reading Time: 4 minutesభారత్‌లో ఈ ఏడాది అదనులో పుష్కలంగా వానలు కురవడం, ఆలస్యంగా అయినా తగినన్ని ఎరువుల సరఫరా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నగదు బదలీలు, పంటల బీమావల్ల ఈ ఏడాది దేశంలో వ్యవసాయ, ఉద్యాన పంటల ఉత్పత్తి సంతృప్తికర…

హెచ్1బి జారీలో భారీ మార్పులు

Reading Time: < 1 minuteన్యూయార్క్: హెచ్1బి వీసాల జారీ ప్రక్రియలో అ మెరికా కీలక మార్పులు చేసింది. ఇందుకు సం బంధించిన నిబంధనలను అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఇవి అమలులోకి వస్తాయని ఆ ప్రకటనలో తెలిపినట్లు…

బకనచర్లకు సిడబ్లుసి అనుమతి లేదు

Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్:బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్ర జల వనరుల సంఘం (సిడబ్లుసి) అ నుమతి లేదని బిజెపి శాసనసభాపక్షం నాయకు డు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఖరాఖండిగా చెప్పారు. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి. హరీష్…

నేతన్నల షెడ్లలో వడ్లు!

Reading Time: 2 minutesమన తెలంగాణ/సిరిసిల్ల ప్రతినిధి: కెసిఆర్ సంకల్పాన్ని రేవంత్ సర్కార్ నీరుగారుస్తోందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యుడు కెటిఆర్ మండిపడ్డారు. జిల్లా కేంద్రంలో వడ్లు ని ల్వ చేసే గోదాములు అందుబాటులో ఉన్నా వర్క ర్ టు…

వోడాఫోన్‌కు వరాలు

Reading Time: 3 minutesన్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు టెలికం సంస్థ వోడాఫోన్ ఐడియా లి మిటెడ్ (విఐఎల్) సంస్థకు భారీ ఊరట కల్పించింది. ఈ కంపెనీ చెల్లించా ల్సిన రూ 87,695 కోట్ల బకాయిలను ఫ్రీజ్ చేసింది. ఎజిఆర్…

యూరియా.. ఏదయా?

Reading Time: < 1 minuteరాష్ట్రంలో యూరియా బస్తాల కోసం రైతుల కష్టా లు ఇప్పట్లో తీరేటట్టు లేదు. గత ఖరీఫ్‌లో యూరి యా బస్తాలు సరిపడా దొరకక రైతులు సొసైటీల గోదాముల ముందు బారులు తీరి నిలబడి అనేక ఇబ్బందులను…

ఏప్రిల్ నుంచి రెండో విడత

Reading Time: 2 minutesమన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: కొత్త సంవత్సరంలో ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ను మంజూరు చేస్తామన్టి రెవెన్యూ, గృహనిర్మాణ, శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశా రు. బుధవారం ఖమ్మం జిల్లా, కల్లూరు…

నూతన సంవత్సర రాశి ఫలాలు.. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే

Reading Time: 2 minutesమేషం నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులను సైతం మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారమున విశేషమైన లాభాలు అందుతాయి. కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో…

మిన్నంటిన సంబరాలు

Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్ : గత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ రాష్ట్రవ్యాప్తంగా సంబ రాలు అంబరాన్నంటాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంతో పాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్గొండ,…

బాలీవుడ్ లోకి కృతిశెట్టి

Reading Time: < 1 minuteబాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్, మిలాప్ జవేరి కలయికలో ఓ యాక్షన్ ప్యాక్డ్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి బాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్నారు.…

దేశాభివృద్ధి పట్ల మన నిబద్ధతను బలోపేతం చేద్దాం: రాష్ట్రపతి

Reading Time: < 1 minuteన్యూఢిల్లీ : కొత్త సంవత్సరం 2026సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశాభివృద్ధి,సామాజిక సామరస్యం, పర్యావరణ పరిరక్షణకు మన నిబద్ధత మరింత బలోపేతం చేద్దామని ఆమె తన సందేశంలో పేర్కొన్నారు. పునరుత్పాదక…

రిపబ్లిక్ డే పరేడ్‌లో తొలిసారి యానిమల్ కంటింజెంట్

Reading Time: < 1 minuteన్యూఢిల్లీ : ఢిల్లీ లోని కర్తవ్యపథ్ లో వచ్చే ఏడాది జనవరి26న నిర్వహించనున్న గణతంత్రదినోత్సవ వేడుకల కవాతులో ఈసారి ఓ అరుదైన కంటింజెంట్ చేరనుంది. గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో తొలిసారిగా యానిమల్ కంటింజెంట్‌ను తీసుకురావడానికి అధికారులు…

ప్రళయ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన భారత్

Reading Time: < 1 minuteన్యూఢిల్లీ : ఒడిశా తీరంలో ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణి ప్రళయ్‌ని భారత్ విజయవంతంగా పరీక్షించింది. బుధవారం ఉదయం 10.30 గంటల సమయంలో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ…

స్వచ్ఛనగరంలో కలుషిత జలాల కాటు.. ఏడుగురు మృతి

Reading Time: < 1 minuteభోపాల్: దేశంలోనే స్వచ్ఛ నగరంగా పేరొందిన మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో కలుషిత జలాలు ప్రజల పాలిట ప్రాణాంతకంగా మారాయి. మురుగు కలిపిన నీళ్లు తాగడంతో డయేరియా, వాంతుల బారిన పడి, నగరంలో ఇప్పటివరకు ఏడుగురు మృతి…

హిజాబ్ వివాదం.. విధుల్లో చేరని డాక్టర్ సుస్రత్ పర్వీన్

Reading Time: < 1 minuteపాట్నా : ఇటీవల బీహార్‌లో జరిగిన ఉద్యోగ నియామక పత్రాల స్వీకరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఓ వైద్యురాలి హిజాబ్‌ను తొలగించడంపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఆ సంఘటనతో ఇబ్బందిపడిన వైద్యురాలు నుస్రత్…

గిగ్ వర్కర్ల సమ్మె తీవ్రం.. ఏజెంట్లకు ఫుడ్ కంపెనీలు ఆఫర్లు

Reading Time: < 1 minuteన్యూఢిల్లీ ః దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల సమ్మె జరిగింది. ప్రభావం పెద్దగా కన్పించలేదు. ఇ కామ్, ఫుడ్ పంపిణీ వంటి కార్యకలపాలకు ఇబ్బంది ఏర్పడలేదు. మంచి వేతనం , పని పరిస్థితులు కోరుతూ గిగ్ వర్కర్లు…

హర్యానా యాదవ్‌కు ఇడి దెబ్బ.. కోట్ల నగదు, ఆభరణాలు స్వాధీనం

Reading Time: < 1 minuteన్యూఢిల్లీ : ఓ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఇడి) దేశ రాజధాని ఢిల్లీలో భారీ సోదాలకు దిగింది. స్థానిక సౌత్ ఢిల్లీలోని సర్వప్రియ విహార్ నివాసిత ప్రాంతంలో దాడులు జరిపినట్లు అధికారులు తెలిపారు.…

ఐ బొమ్మ రవి కస్టడీ రిపోర్ట్‌లో కీలక అంశాలు

Reading Time: < 1 minuteసినిమాల పైరసీ కేసులో అరెస్టైన ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్టును పోలీసులు బుధవారం నాంపల్లి కోర్టుకు సమర్పించారు. ఐ బొమ్మ, బప్పం పేరుతో వెబ్‌సైట్లను ఏర్పాటు చేసిన రవి వాటిలో సినిమాలను అప్‌లోడ్ చేసేందుకు వివిధ…

రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సిఎం రేవంత్

Reading Time: < 1 minuteరాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్య సాధన దిశగా ఈ ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం మరింత ముందుకు సాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం…

జర్మనీలో భారీ బ్యాంక్ చోరీ

Reading Time: < 1 minuteజర్మనీలో అతి భారీ స్థాయి బ్యాంక్ చోరీ జరిగింది. దొంగలు అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో బ్యాంక్ ఖజానా లోనికి చేరుకుని , సెలవు దినాలలో అక్కడ రెండు రోజులు గడిపారు. స్పార్‌కిసే సేవింగ్స్‌బ్యాంక్‌లోకి చొరబడ్డ…

హైదరాబాద్‌కు నాలుగో ఓటమి

Reading Time: < 1 minuteరాజ్‌కోట్: విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ వరుసగా నాలుగో ఓటమి చవిచూసింది. బుధవారం రాజ్‌కోట్ వేదికగా బరోడాతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ పోరాడి ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన చేసిన బరోడా 50 ఓవర్లలో 4…

స్టీలు దిగుమతులపై సుంకాలు మూడేళ్లు పొడిగింపు

Reading Time: < 1 minuteఇతర దేశాల నుంచి స్టీలు దిగుమతులకు అడ్డుకట్ట వేసేందుకు సేఫ్‌గార్డ్ డ్యూటీ (రక్షణ సుంకాల) గడువును ప్రభుత్వం మరో మూడేళ్లు పొడిగించింది. చైనా వంటి దేశాల నుంచి దిగుమతులను నియంత్రించి, దేశీయ సరఫరాను మెరుగుపర్చడమే లక్షంగా…

‘వామ్మో వాయ్యో…’ వచ్చేస్తోంది

Reading Time: < 1 minuteమాస్ మహారాజా రవితేజ… కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ’భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో ఈ సంక్రాంతికి అద్భుతమైన వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆషికా రంగనాథ్,…

అర్జున్‌కు ప్రధాని మోడీ అభినందనలు

Reading Time: < 1 minute దోహా వేదికగా జరిగిన ఫిడే వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించిన తెలంగాణ కుర్రాడు అర్జున్ ఇరిగేశిని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం అభినందించారు. అర్జున్…

రాజస్థాన్‌లో భారీ పేలుడు పదార్థాలు స్వాధీనం

Reading Time: < 1 minute రాజస్థాన్‌లో 150 కిలోల పేలుడు స్వభావపు అమోనియం నైట్రేట్‌ను, పేలుడు తూటాలను పోలీసలు బుధవారం స్వాధీనపర్చుకున్నారు. కొత్త సంవత్సరం ఆరంభం నేపధ్యంలో టాంక్ ప్రాంతంలో ఈ బారీ పేలుడు పదార్థాల స్వాధీనం సంచలనం భయాందోళనలకు…

పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్స్ దరఖాస్తు గడువు మార్చి 31కి పొడిగింపు

Reading Time: < 1 minuteపోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్స్ దరఖాస్తు గడువును ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. రాష్ట్రంలోని ఎస్‌సి, ఎస్‌టి, బిసి, ఈబిసి, మైనారిటీలు, శారీరకంగా వికలాంగులైన విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల (పిఎంఎస్) పథకాన్ని ప్రభుత్వం…