మెస్సీ కోల్‌కతా పర్యటనలో గందరగోళం
Reading Time: < 1 minuteకోల్‌కతా: అర్జెంటినా ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ భారత్ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం కోల్‌కతాలో పర్యటిస్తున్నారు. అయితే కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంకి వచ్చిన మెస్సీని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు.…