
ప్రస్తుత కాలంలో భారతదేశంలో ప్రతి పది మందిలో తొమ్మిది మంది ఏదో ఒక రకమైన డెంటల్ ప్రాబ్లెమ్ తో బాధపడుతున్నారు. చాలా మంది తమ Dental Age పెరుగుతోందనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఈ World Oral Health Day (నోటి ఆరోగ్యం) సందర్భంగా, Sensodyne, TV9 Network ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రారంభించాయి.. Know Your Dental Age and take the first step for oral health… ఈ ప్రచారాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అనుప్రియా పటేల్ ప్రారంభించారు. కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ మాట్లాడుతూ.. నోటి ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలన్నారు. ఈ సందర్భంగా సెన్సోడైన్, టీవీ9 నెట్‌వర్క్ క్యాంపెయిన్‌ను అభినందించారు. ఇలాంటి ప్రచారంతో ప్రజల్లో నోటి ఆరోగ్యం పట్ల అవగాహన మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.
నో యువర్ డెంటల్ ఏజ్.. ఈ క్యాంపెయిన్ ప్రత్యేకత ఏమిటంటే, దేశంలోనే మొట్టమొదటి ‘మేడ్ ఇన్ ఇండియా’ హై-స్పీడ్ ట్రైన్ ‘వందే భారత్’ కూడా ఇందులో పాలుపంచుకోబోతోంది. మీరు కూడా ఈ ప్రచారంలో భాగం కావాలనుకుంటే, వందే భారత్‌లో ప్రయాణిస్తున్నప్పుడు మా QR Code ని scan చేయండి.. ఆ తర్వాత మీ డెంటల్ ఏజ్ (check your dental age) ను తనిఖీ చేసుకోండి.