Reading Time: < 1 minute

ఆర్మూర్ మండలంలోని జడ్పీ బాయ్స్హైస్కూల్ లో..66 ఏండ్ల తర్వాత కలుసుకున్నరు

Caption of Image.

నిజామాబాద్ ​జిల్లా ఆర్మూర్ మండలంలోని జడ్పీ బాయ్స్​హైస్కూల్​లో 1959–60లో టెన్త్ పూర్తి చేసుకున్న నాటి విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 

ఆర్మూర్​లోని అంకాపూర్​లో 66 ఏండ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్నారు. వివిధ వృత్తుల్లో పనిచేసి రిటైరైన వారంతా ఒకచోట చేరి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకొని సంతోషంగా గడిపారు.– వెలుగు, ఆర్మూర్

©️ VIL Media Pvt Ltd.