Reading Time: < 1 minute

పీహెచ్‌డీ/ఎంటెక్ చేసిన వారికి సువర్ణావకాశం.. BARCలో రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు..

Caption of Image.

భారత ప్రభుత్వానికి చెందిన బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బీఏఆర్​సీ) రీసెర్చ్ అసోసియేట్ (ఆర్ఏ) ఫెలోషిప్ రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్ట్ పేరు: రీసెర్చ్ అసోసియేట్ ఫెలోషిప్. 

మొత్తం ఖాళీలు: 56.

ఎలిజిబిలిటీ: ఎంపిక చేసుకున్న ప్రాజెక్టులను అనుసరించి బీఈ/ బి.టెక్, ఎంఈ, ఎంటెక్,  సంబంధిత విభాగంలో పీహెచ్​డీ పూర్తిచేసి ఉండాలి. 

అప్లికేషన్: ఆఫ్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: ఏప్రిల్ 24. 

సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.barc.gov.inను సందర్శించండి.

©️ VIL Media Pvt Ltd.