Reading Time: < 1 minute

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. 26 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.  శనివారం శ్రీవారిని 82,040 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.18 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.