
ఆదివారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగాయి. సభలో పాలకవర్గం, వర్సెస్ ప్రతిపక్షం అన్నట్టు సభగా సాగింది. ఈ నేపథ్యంలో ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నేతలను స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేశారు. ఇవాళ, రేపు రెండ్రోజుల పాటు బీఆర్ఎస్ నేతలపై సస్పెన్స్ కొనసాగుతుందని స్పీకర్ తెలిపారు.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.