Category: Manatelangana

వార ఫలాలు (14-12-2025 నుండి 20-12-2025 వరకు)

Reading Time: 5 minutesమేష రాశి మేష రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగపరంగా కొన్ని చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థికంగా అంతంతామాత్రంగా ఉంటుంది. వ్యాపార పరంగా నూతన అవకాశాలు కలిసి వస్తాయి. విద్యార్థిని విద్యార్థులకు…

దెబ్బకు దెబ్బ తప్పదు.. మెక్సికో టారీఫ్‌పై భారత్ ఫైర్

Reading Time: < 1 minuteన్యూఢిల్లీ ః మెక్సికో భారీ సుంకాల పట్ల భారతదేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ ప్రయోజనాలు పరిరక్షణ కోణంలో తాము తగు విధంగా ప్రతిచర్యకు దిగాల్సి ఉంటుందని భారత ప్రభుత్వం మెక్సికోను శనివారం హెచ్చరించింది.…

యుపి బిజెపి అధ్యక్షులుగా కేంద్ర మంత్రి?

Reading Time: < 1 minuteలక్నో: ఉత్తరప్రదేశ్ బిజెపి రాష్ట్ర విభాగం అధ్యక్షులుగా కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌదరి నియామకం దాదాపు ఖరారు అయింది ఈ పదవికి ఆయన ఒక్కరే తమ నామినేషన్ దాఖలు చేశారు. శనివారం ఆయన ఇక్కడ…

కేంద్ర మంత్రి చౌహాన్ ఇంటికి భారీ భద్రత

Reading Time: < 1 minuteభోపాల్ ః మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజు సింగ్ చౌహాన్ నివాసం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. శనివారం జరిగిన ఈ పరిణామంపై పలు రకాల వార్తలు వెలువడ్డాయి. అయితే ఇది…

ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం.. 30 శాతం పెరిగిన రోగులు

Reading Time: < 1 minuteన్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యధిక స్థాయిలో పెరిగిపోతుండడంతో శ్వాసకోశ వ్యాధుల రోగులతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. రోజువారీ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య కన్నా 20 నుంచి 30 శాతం ఎక్కువగా శ్వాసకోశ…

తృటిలో తప్పిన ఇండిగో విమాన ప్రమాదం..

Reading Time: < 1 minuteరాంచి : జార్ఖండ్ లోని రాంచీ విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి ఇండిగో విమానం ల్యాండ్ అవుతుండగా వెనుక భాగం రన్‌వేను తాకింది. శుక్రవారం రాత్రి 7.30 గంటలకు ఈ విమానం 70 మంది ప్రయాణికులతో భువనేశ్వర్…

మంత్రాల నెపంతో వ్యక్తిని హత్య చేసి.. కాల్చి బూడిద చేసి

Reading Time: < 1 minuteనిర్మల్ జిల్లా కడెం మండలంలోనీ ఉడుంపూర్ గ్రామ పంచాయితీ పరిధిలోని గండి గోపాల్పూర్ గ్రామానికి చెందిన దేశినేని భీమయ్య (55)ను అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఈనెల పదో తారీకు నాడు భీమయ్యను సమీప…

జనవరి 12న సంక్రాంతి కానుకగా…

Reading Time: < 1 minuteమెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ’మన శంకర వర ప్రసాద్ గారు’. హిట్ మేకర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. షైన్…

మియాపూర్‌లో డ్రగ్స్ పట్టివేత

Reading Time: < 1 minuteడ్రగ్స్ విక్రయిస్తున్న ఐదుగురు, ఇద్దరు వినియోగదారులను మాదాపూర్ ఎస్‌ఓటి పోలీసులు శనివారం మియాపూర్, ప్రేమ్‌నగర్‌లో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2లక్షల విలువైన 55 ఎల్‌ఎస్‌డి పేపర్స్, గ్రాము కొకైన్, 3 గ్రాముల ఎండిఎంఏ,…

‘పంచాయతీ’ ముగియగానే పరిషత్ ఎన్నికలకు సమాయత్తం

Reading Time: < 1 minute రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు మూడో విడత ముగియగానే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో ఉన్న అంచనాలు పంచాయతీ ఎన్నికల సందర్భంగా స్పష్టం కావడంతో ఇదే సమయంలో…

కేరళలో బిజెపి సరికొత్త చరిత్ర: ప్రధాని మోడీ

Reading Time: < 1 minuteతిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం కేరళ రాజకీయాల్లో సరికొత్త చరిత్రగా ప్రధాని మోడీ అభివర్ణించారు. క్షేత్రస్థాయిలో తమ కార్యకర్తలు చేసిన కృషివల్లనే దాదాపు 45 ఏళ్లుగా ఈ స్థానంలో అధికారంలో ఉన్న ఎల్‌డిఎఫ్‌ను…

మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

Reading Time: < 1 minuteమెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని పెద్ద శంకరంపేట జాతీయ రహదారిపై ఓ బైక్ ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న భార్యాభర్తలు, కుమారుడు,…

రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ ముద్ర శాశ్వతం: దగ్గుబాటి పురందేశ్వరి

Reading Time: < 1 minute రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ ముద్ర శాశ్వతమైనది, విశిష్టమైనదని సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఎన్టీఆర్ పేరు నిలిచిపోతుందని పార్లమెంట్ సభ్యురాలు పురందేశ్వరి పేర్కొన్నారు. ఆడియో రూపంలో రూపొందించిన ‘1984 ఆగస్టు పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర…

ఎంఎల్ఎ కొలికిపూడి శ్రీనివాస రావు రాసలీలలు

Reading Time: < 1 minuteనిత్యం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నారు తెలుగుదేశం పార్టీ ఎంఎల్ఎ కొలికిపూడి శ్రీనివాస రావు. తాజాగా ఓ అమ్మాయితో అడ్డంగా దొరికిపోయారు. తన ఆఫీస్ కి వచ్చిన ఓ మహిళతో సాన్నిహిత్యంగా కొలికపూడి ఉన్న…

కామ్రేడ్ కంచు కోటలో కాషాయం జయకేతనం

Reading Time: 3 minutesతిరువనంతపురం కార్పొరేషన్ లో సగం వార్డులు కమలానివే త్రిపునిధుర, పలక్కాడ్ మున్సిపాలిటీల్లో బీజేపీ ఘనవిజయం తిరువనంతపురం: కేరళలోని మొత్తం 86 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు, 14 జిల్లా పరిషత్ స్థానాలకు, 941 గ్రామ పంచాయతీలకు, 152 బ్లాక్…

దేవుడు చిత్రం పటం పట్టుకొని ఇంటింటికి తిరిగి అడుక్కుంటున్న ఓడిన అభ్యర్థి

Reading Time: < 1 minuteమొదటి విడతలో నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం ఔరవాణి గ్రామపంచాయతీలో పోలీంగ్ జరిగింది. ఈ గ్రామపంచాయతీలో మొత్తం 1577 ఓట్లున్నాయి. సర్పంచ్ బరిలో మొత్తం నలుగురు అభ్యర్థులు నిల్చున్నారు. కాగా కాంగ్రెస్ అభ్యర్థి జక్కల…

హెచ్1బీ వీసా ఫీజు పెంపుపై వ్యతిరేకత..

Reading Time: < 1 minuteన్యూయార్క్/వాషింగ్టన్: కొత్తగా హెచ్1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ “చట్ట విరుద్ధ ” నిర్ణయం ట్రంప్ ప్రభుత్వం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ 19 రాష్ట్రాలు మసాచుస్సెట్స్ జిల్లా లోని జిల్లా కోర్టులో దావా వేశాయి. ఎలాంటి…

‘ఉస్తాద్ భగత్‌సింగ్’ రిమేక్?.. క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్

Reading Time: < 1 minuteబ్లాక్ బస్టర్ ఓజి మూవీ తర్వాత పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నుంచి రాబోతున్న మరో క్రేజీ మూవీ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. ‘గబ్బర్ సింగ్’ తర్వాత హరీశ్ శంకర్, పవన్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై…

ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు చేయని రేవంత్ సర్కార్: ఎంపి ఈటల రాజేందర్

Reading Time: < 1 minuteరేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయలేదని మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్ ఆరోపించారు. హనుమకొండ జిల్లా, కమలాపూర్ మండల కేంద్రంలోని తన నివాసంలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ..స్థానిక సంస్థల్లో పార్టీ…

స్మిత సూపర్‌హిట్ సాంగ్.. మరోసారి సరికొత్తగా..

Reading Time: < 1 minuteతెలుగు పాప్ సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు గాయని స్మిత. ఆమె ఎన్నో పాటలు పాడినప్పటికీ.. ‘మసక మసక చీకటి’లో పాటకు ఉన్న క్రేజ్ వేరు. దేవుడు చేసిన మనుషులు (1973) సినిమా నుంచి పాటను…

మాతో పోరాడేందుకు కాంగ్రెస్-బిఆర్‌ఎస్ ఏకమయ్యాయి: రాంచందర్ రావు

Reading Time: < 1 minute“మాతో పోరాడేందుకు కాంగ్రెస్ బిఆర్‌ఎస్ ఏకమయ్యాయి..” అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. కాంగ్రెస్ సారథ్యంలోని ‘ఇండి’ కూటమిలో ఉన్న సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బిఆర్‌ఎస్…

విద్యార్థులకు అన్య మత బోధన.. టీచర్ సస్పెండ్

Reading Time: < 1 minuteతిరుపతి: తిరుపతిలోని ఎస్వి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కాంట్రాక్ట్ ఆంగ్ల అధ్యాపకురాలు.. విద్యార్థులకు అన్య మత బోధనలతో పాఠాలు చెప్పడం తీవ్ర దుమారం రేపింది. తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనం ఎదురుగా ఉన్న ఆ…

వింటేజ్ పవన్‌ ఈజ్ బ్యాక్.. ‘ఉస్తాద్’ తొలి సింగిల్‌లో దుమ్ములేపేశారు..

Reading Time: < 1 minuteపవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత హరీశ్ శంకర్, పవన్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ…

నకిలీ నెయ్యి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

Reading Time: < 1 minuteనకిలీ నెయ్యి విక్రయిస్తున్న వ్యక్తిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్, మార్కెట్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 200కిలోల నకిలీ నెయ్యి, వేయింగ్ మిషన్, ప్యాకింగ్ మిషన్, కవర్స్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.…

ఒటిటిలోకి లేటెస్ట్ హిట్ సినిమా.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే..

Reading Time: < 1 minuteకంటెంట్ బాగుంటే చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా సినిమాను హిట్ చేస్తారు మన తెలుగు ఆడియన్స్. అలా మంచి కంటెంట్‌తో వచ్చిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ కోవకు చెందిన సినిమానే…

క్యూఆర్ కోడ్ శాలువాను ఆవిష్కరించిన కెటిఆర్

Reading Time: < 1 minuteసాంకేతికతను, మగ్గాన్ని జోడించి సిరిసిల్లకు చెందిన ప్రముఖ నేతన్న నల్ల విజయ్ కుమార్ రూపొందించిన ‘క్యూఆర్ కోడ్’ శాలువాను బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నంది నగర్‌లోని నివాసంలో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయ్…

మూసాపేటలో అగ్ని ప్రమాదం..

Reading Time: < 1 minuteహైదరాబాద్‌ సిటీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నగరంలో కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసాపేటలో శనివారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. ఓ బైక్ మెకానిక్ షాప్‌లో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తర్వాత షాప్ మొత్తం వ్యాపించి…

టాయిలెట్‌ లోకి వెళ్లి లాక్ చేసుకున్న మహిళా.. ఏమైందంటే

Reading Time: < 1 minuteఓ జంక్షన్ వద్ద ఆగిన రైలులోకి ఒకేసారి 30 నుంచి 40 మంది యువకులు బోగీలోకి దూసుకురావడంతో భయపడిన ఓ మహిళా ప్రయాణికురాలు రైలు లోని టాయిలెట్‌ లోకి వెళ్లి లాక్ చేసుకున్న ఘటన బిహార్…

ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకున్న మెస్సి..

Reading Time: < 1 minuteభారత పర్యటనలో భాగంగా శనివారం అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి హైదరాబాద్ కు వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. కొద్దిసేపటిక్రితమే మెస్సి అక్కడి నుంచి నేరుగా ఫలక్‌నుమా…

సంక్రాంతి ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్..

Reading Time: < 1 minuteహైదరాబాద్: మరికొన్ని రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తుంది. ఈ పండగకి అందరూ తమ సొంతుళ్లకు వెళ్లి కుటుంబసభ్యులతో సంబరాలు జరుపుకోవాలని భావిస్తుతుంటారు. అలాంటి వారి కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను డిసెంబర్ 14…

బీమా డబ్బు కోసం మామను హత్య చేసిన అల్లుడు

Reading Time: < 1 minuteఅమరావతి: అనకాపల్లి జిల్లా కశిం కోట మండలం కొత్తపల్లి వద్ద దారుణం చోటు చేసుకుంది. బీమా నగదు కోసం మామను (54) అల్లుడు, మనవడు హత్యచేశారు. మృతుడు సిమెంటు ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్నాడు. ఇన్సూరెన్స్ ఏజెంట్…

మెస్సీ పర్యటనలో గందరగోళం.. ఈవెంట్ మేనేజర్ అరెస్ట్

Reading Time: < 1 minuteకోల్‌కతా: అర్జెంటీనా దిగ్గజ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ భారత పర్యటనలో భాగంగా శనివారం కోల్‌కతాలోని సాల్ట్ లేక్ మైదానంలో పర్యటించారు. కానీ, అక్కడ మెస్సీకి నిర్వాహణ లోపం తలెత్తడంతో ఆయన కేవలం పది నిమిషాలు…

తుది జట్టులో కీలక మార్పు.. అతడిపై వేటు?

Reading Time: < 1 minuteభారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న ఐదు టి-20ల సిరీస్ ప్రస్తుతం 1-1గా సమంగా ఉంది. ధర్మశాల వేదికగా జరిగే మూడో మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యం సంపాదించాలని, రెండో టి-20లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్…

అవగాహన ఉన్నోడు అలా పోస్టులు పెడతారా?: ఈటల

Reading Time: < 1 minuteహైదరాబాద్: అవగహన లేని పిచ్చోళ్లు పోస్టులు పెట్టారని బిజెపి ఎంపి ఈటల రాజేందర్ తెలిపారు. ఈ పోస్టులపై పార్టీ తేలుస్తుంది.. టైమ్ విల్ డిసైడ్ అన్నారు. బిజెపి ఎంపి ఆటల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు.…

‘అఖండ-2’ సూపర్ హిట్.. తొలి రోజు వసూళ్లు ఎంతంటే..

Reading Time: < 1 minuteహైదరాబాద్: బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శఖత్వంలో తెరకెక్కిన లేటె్స్ట్ మూవీ ‘అఖండ-2: తాండవం’. నిజానికి ఈ సినిమా గత వారమే విడుదల కావాల్సింది. కానీ, ఆర్థిక సమస్యలు తలెత్తడంతో వాయిదా పడింది. అన్ని సమస్యలు…

కోల్‌కతా ఘటన.. అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులు

Reading Time: < 1 minuteహైదరాబాద్: కోల్‌కతా ఘటన నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉప్పల్‌ స్టేడియం దగ్గర పోలీసులు బందోబస్తు పెంచారు. ఉప్పల్‌ స్టేడియానికి డిజిపి శివధర్‌రెడ్డి చేరుకున్నారు. భద్రతా సిబ్బందికి డిజిపి శివధర్‌రెడ్డి పలు సూచనలు చేశారు. కోల్‌కతా…

పాషాపూర్ సర్పంచ్ భర్తపై దాడి

Reading Time: < 1 minuteఓటమి జీర్ణించుకోలేక ప్రత్యర్థుల దాడి సర్పంచ్ కవిత భర్త భరత్ కుమార్‌పై దాడి బిఆర్ఎస్ తరఫున సర్పంచ్‌గా పనిచేసిన భరత్ కుమార్ మన తెలంగాణ/పెద్దేముల్: వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల పరిధిలోని పాషాపూర్ సర్పంచ్‌గా గెలుపొందిన…

టాస్ వేయడమే కాదు.. ఆ పని చేయాలి: మాజీ ఓపెనర్

Reading Time: < 1 minuteటీం ఇండియా టి-20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గత కొంతకాలంగా ఫామ్ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. సూర్య కనీసం అర్థ శతకం సాధించి చాలాకాలమే అయింది. దీంతో అతడిపై భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా…

రేవంత్ రెడ్డికి ఫుట్ బాల్ పై ఉన్న ప్రేమ విద్యార్థులపై లేదు: హరీశ్ రావు

Reading Time: < 1 minuteహైదరాబాద్: శుక్రవారం బాగ్ లింగంపల్లి మైనార్టీ గురుకులంలో పలువురు విద్యార్థులు అస్వస్థత గురయ్యారని బిఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో 116 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారని, ఇంత…

వేధింపులు తట్టుకోలేక భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య

Reading Time: < 1 minuteభూపాలపల్లి: భార్య వేధింపులు తట్టుకోలేక ఆమెను చంపేసి అనంతరం వాట్సాప్‌లో స్టేటస్ పెట్టి అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘణపురం మండలంలో జరిగింది. సీతారాంపురం గ్రామంలో రామాచారి(45), సంధ్య(42) అనే…

తండ్రి ఆటో కిందపడి కూతురు దుర్మరణం

Reading Time: < 1 minuteఅమరావతి: కన్నతండ్రి కళ్ల ముందే ఆటో కింద పడి కూతురు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లాలో సుంకరమెట్ట దగ్గర జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సునీత(18) అనే యువతి టెట్…

మెస్సీ కోల్‌కతా పర్యటనలో గందరగోళం

Reading Time: < 1 minuteకోల్‌కతా: అర్జెంటినా ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ భారత్‌ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం కోల్‌కతాలో పర్యటిస్తున్నారు. అయితే కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంకి వచ్చిన మెస్సీని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు.…

సర్పంచ్ ఎన్నికల్లో తమ్ముడు ఓటమి… గుండెపోటుతో అక్క మృతి

Reading Time: < 1 minuteకథలాపూర్: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. తమ్ముడు ఎన్నికల్లో ఓడిపోతున్నాడని తెలిసి అక్క గుండెపోటుతో మృతి చెందింది. గంభీర్ పూర్ గ్రామంలో సర్పంచ్‌గా పోతు శేఖర్ పోటీ చేశారు. కౌంటింగ్ జరుగుతుండగా తమ్ముడు…

పదకొండేళ్ల బాలుడిని కర్కశంగా కొట్టిన సవతి తండ్రి

Reading Time: < 1 minuteహైదరాబాద్: చాంద్రాయణగుట్ట పరిధి జిఎం కాలనీలో దారుణం చోటుచేసుకుంది. పదకొండేళ్ల బాలుడిని కర్కశంగా రోడ్డుపైనే నేలకేసి తీవ్రంగా కొట్టాడు. గాయపడిన బాలుడుని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటన అనంతరం సవతి తండ్రి షేక్…

నేల స్వభావంపై పరీక్షలు నిర్వహించి నిర్ణయం తీసుకుంటాం : పెమ్మసాని

Reading Time: < 1 minuteఅమరావతి: గ్రామసభలు నిర్వహించి రైతులతో మాట్లాడుతున్నామని ఎపి కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. అమరావతి పనులు వేగంగా సాగుతున్నాయని అన్నారు. సిఆర్ డిఎ కార్యకలాపాలపై కేంద్రమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..…

గోదావరి పుష్కరాలు ఏ రోజు నుంచి అంటే?

Reading Time: < 1 minuteఅమరావతి: గోదావరి పుష్కరాల తేదీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని తెలిపింది. 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు కొనసాగుతాయని…

ఏడేళ్ల బాలికను పొలంలోకి లాక్కెళ్లి అత్యాచారం

Reading Time: < 1 minuteగాంధీనగర్: ఏడేళ్ల బాలికను పొలంలో నుంచి లాక్కెళ్లి ఆమెపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. అనంతరం ప్రైవేటు పార్ట్‌లో ఇనుప రాడ్ జొప్పించాడు. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రం రాజ్‌కోట్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన…