
మేష రాశి వారికి ఈరోజు అన్ని అనుకూలంగా ఉండనున్నాయి. వ్యాపార కార్యక్రమాల్లో విశేష లాభాలను పొందుతుంటారు. మంచి వారితో స్నేహ పరిచయాలు కలిసివస్తాయి. సుఖమయ, సౌఖ్యమైనటువంటి జీవనాలు ఉంటాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఈరోజు మేష రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ సిద్ధివినాయక స్వామి వారు. గణపతి స్వామి వారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించి.. నివేదన చేయండి. కింది వీడియోలో మిగతా 11 రాశుల వారికి సంబందించిన దిన ఫలాలు ఇవ్వబడ్డాయి.