Laptops: కేవలం రూ.4 వేలకే ల్యాప్‌టాప్.. భారీగా ఎగబడ్డ జనం
Reading Time: 2 minutesఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారస్తులకు ల్యాప్‌టాప్ అనేది అవసరం. ఇప్పటి పరిస్థితుల్లో అవసరాల కోసం చాలామంది పర్సనల్ ల్యాప్‌టాప్ వాడుతున్నారు. సాధారణంగా ఇది కొనుగోలు చేయాలంటే రూ.20 వేల నుంచి ప్రారంభమవుతుంది. ఇక బ్రాండ్‌ను బట్టి ఎక్కువ ధర…