Reading Time: < 1 minute
అమెరికా – ఇరాన్ చర్చలు విఫలం.. జేడీ వాన్స్ కీలక ప్రకటన

ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా-ఇరాన్ చర్చలు ఎటువంటి పురోగతి లేకుండానే ముగిశాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించడానికి జరిగిన ఈ చర్చలు విఫలమయ్యాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అధికారికంగా ప్రకటించారు. అమెరికా విధించిన షరతులకు ఇరాన్ తలొగ్గకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన స్పష్టం చేశారు.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.